Home » Jasprit Bumrah
టీమిండియా ప్రధాన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. కొన్నేళ్లుగా ముంబై విజయాల్లో అతడు కీలకంగా రాణిస్తున్నాడు. అయితే ప్రస్తుతం అతడు ముంబై ఇండియన్స్ జట్టును వీడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. . దీంతో జస్‌ప్రీత్ బుమ్రా హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో బుమ్రా ఒక్క పోస్టుతో తన సమాధానం చెప్పాడు.
అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 240 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా గెలుపు దిశగా సాగుతోంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో అదరగొట్టాడు.
అనుకున్నదే జరుగుతోంది.. భారత బౌలర్లు తడాకా చూపిస్తున్నారని భావించినట్టే విజృంభిస్తున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్లకు ‘కంగారు’ పెట్టించేస్తున్నారు. అవును.. మొదట్లో పరుగులు సమర్పించుకున్నారు కానీ..
టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో సత్తా చాటుతున్నాడు. ప్రత్యర్థులకు పరుగులు రాకుండా కట్టడి చేయడంతోపాటు కీలక సమయాల్లో వికెట్లు తీసి సత్తా చాటుతున్నాడు.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా వేసిన మూడో ఓవర్ రెండో బంతిని ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు.
టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా తండ్రయ్యాడు. అతని భార్య సంజనా గణేషన్ పండటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని బుమ్రా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
ఆసియా కప్ 2023లో భాగంగా నేపాల్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నేపాల్‌తో మ్యాచ్‌కు దూరంగా కానున్నాడని సమాచారం.
టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తాజాగా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భార్య సంజనా గణేష్‌తో కలిసి ఫిఫా వీడియో గేమ్‌ను ఆడుతూ సరదాగా గడుపుతున్న క్షణాలను జస్‌ప్రీత్ బుమ్రా వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నాడు.
భారత్, ఐర్లాండ్ మధ్య నేడు చివరిదైన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకున్న భారత్.. నేటి మ్యాచ్‌లోనూ గెలిచి 3-0తో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.
డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో తొలి ఓవర్‌లోనే బుమ్రా తన బౌలింగ్‌లో పదునుతో ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. . తొలి ఓవర్‌లోనే బుమ్రా రెండు వికెట్లు పడగొట్టి ఐర్లాండ్‌ను డిఫెన్స్‌లోకి నెట్టాడు. దీంతొో కెప్టెన్‌గా ఆడుతున్న తొలి టీ20లోనే రెండు వికెట్లు తీసుకుని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.