Home » Japan
సాధారణంగా భర్తలు తాము సంపాదించిన కష్టార్జితాన్ని భార్యల చేతుల్లో పెడుతుంటారు. కాకపోతే.. తమ ఖర్చులకు కావాల్సిన కొంత డబ్బు తీసుకొని, మిగిలిన మొత్తాన్ని ఇంటి ఖర్చులకు గాను భార్యలకు ఇస్తారు.
అభివృద్ధి చెంది, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన జపాన్‌ని(Japan Population) ఇప్పుడు ఓ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇబ్బడిముబ్బడిగా జనాభా పెరిగిపోతుండగా.. జపాన్‌లో మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది.
జపనీస్ శాస్త్రవేత్తలు(Japan Scientists) మానవ చర్మంతో రోబోకి ముఖాన్ని రూపొందించి అరుదైన రికార్డు సృష్టించారు. మానవ చర్మంతో రూపొందించిన చిరునవ్వుతో ఉన్న ఈ ముఖాన్ని హ్యుమనాయిడ్ రోబోకి జత చేయవచ్చు. రోబోల ముఖ కవళికలు అచ్చం మనిషిలా ఉండాలనే ఉద్దేశంతో వీటిని తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.
కొవిడ్ మహమ్మారి పీడ విరగడవడంతో ఊపిరిపీల్చుకుంటున్న వేళ మరో అరుదైన కలవరానికి గురిచేస్తోంది. జపాన్‌లో స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (STSS) అనే బ్యాక్టీరియా వ్యాపిస్తోంది. ఇది అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన వ్యాధి అని, ఇది సోకితే 48 గంటల్లోనే మరణిస్తారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి
ప్రపంచ దేశాలు కొవిడ్-యుగం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇంకా చాలా చోట్ల దీని ప్రభావం పూర్తిగా తగ్గలేదు. రకరకాల వేరియెంట్స్‌తో ఇది జనాల జీవితాలను అస్తవ్యస్తం..
గర్భిణీ స్త్రీలు సాధారణంగా కష్టమైన పనులు చేయరు. నెలలు నిండే కొద్దీ వారి పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది. చివరి నెలలో వారు నడవడం కూడా కష్టమవుతుంది. అయితే జపాన్‌కు చెందిన ఓ మహిళ ఆ సమయంలో కూడా తన పరిస్థితిని పట్టించుకోకుండా భర్త కోసమే ఆలోచించింది.
వేసవి కాలంలో మామిడి పండ్లను ప్రతి ఒక్కరూ రుచి చూస్తారు. మామిడిలో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని చాలా రుచిగా ఉంటే మరికొన్ని సువాసనతోనే మైమరపిస్తాయి. మరికొన్ని బాగా జ్యూసీగా ఉంటాయి. ఇంకొన్ని పీచుతో మంచి విందు ఇస్తాయి. సాధారణంగా మామిడి పండ్ల ధర కిలో 100లోపు ఉంటుంది. ఎంత పెద్ద సూపర్ మార్కెట్లో కొన్నా, ఆర్గానిక్ అయినా కూడా మరీ ధర ఎక్కువేం ఉండవు. కానీ..
వివాహం అంటే ఇద్దరు మనుషుల కలయిక, రెండు మనసులు కలయిక, రెండు శరీరాల కలయిక. అయితే రాన్రానూ వివాహ వ్యవస్థ కాలంతో పాటు మారుతూ వస్తోంది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనేది అలాంటి మార్పుల్లో ఒకటి. ఇందులో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ భార్యాభర్తలుగా జీవించవచ్చు.
సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో భారత్ గణనీయ వృద్ధి సాధించింది.
యువతుల చంకలోకి చెమటతో చేసిన అన్నం ముద్దలకు ప్రస్తుతం జపాన్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. అనేక మంది ఈ డిష్‌ను ఎగబడి తింటున్నారు.