• Home » Jani Master

Jani Master

Jani Master: జానీ మాస్టర్ సంచలన ట్వీట్..

Jani Master: జానీ మాస్టర్ సంచలన ట్వీట్..

Jani Master Tweet: టాలీవుడ్ టాప్ డ్యాన్స్ మాస్టర్ జానీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ విషయంలో ఏదో ఒక అంశం హాట్ టాపిక్‌గా మారుతోంది. తాజాగా జానీ మాస్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. మరి ఆ పోస్ట్ ఏంటో చూద్దాం..

Hyderabad: టాలీవుడ్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు.. కీలక వ్యాఖ్యలు చేసిన జానీ మాస్టర్..

Hyderabad: టాలీవుడ్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు.. కీలక వ్యాఖ్యలు చేసిన జానీ మాస్టర్..

టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తేల్చి చెప్పారు. తన కొరియోగ్రఫీలో గేమ్ చేంజర్ నుంచి ఓ అద్భుతమైన పాట రాబోతుందని, అది అందరికీ కచ్చితంగా నచ్చుతుందని జానీ మాస్టర్ చెప్పారు.

Jani Master: జానీ మాస్టర్‌కు మరో షాక్..

Jani Master: జానీ మాస్టర్‌కు మరో షాక్..

డ్యాన్సర్ అసోసియేషన్ కార్డులు జారీ విషయంలో భారీగా వసూళ్లకు పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది. ఈ అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకే తనపై కుట్ర జరిగిందని జానీ మాస్టర్ ఆరోపిస్తున్నారు.

Johney Master: జైలు నుంచి జానీ మాస్టర్‌ విడుదల

Johney Master: జైలు నుంచి జానీ మాస్టర్‌ విడుదల

లైంగిక వేధింపులు, పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీబాషా అలియాస్‌ జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్‌ తీసుకుని.. హైదరాబాద్‌ తీసుకొచ్చి చంచల్ గూడ జైలుకు తరలించారు.

Big Breaking: జానీ మాస్టర్‌కు బెయిల్ వచ్చేసింది..

Big Breaking: జానీ మాస్టర్‌కు బెయిల్ వచ్చేసింది..

Jani Master Bail: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు.. జానీ మాస్టర్‌కు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. లేడీ కొరియోగ్రాఫర్‌పై

Ani Master: జానీ మంచివారు...నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి

Ani Master: జానీ మంచివారు...నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి

Telangana: ‘‘జానీ మంచివారు.. ఎందుకో వారిపై ఆరోపణలు రావటం బాధాకారం..తప్పు జరిగితే శిక్ష పడాలి.. కానీ జానీ నిరపరాధి అని తెలితే ఏంటి..!! లేడి కొరియోగ్రాఫర్‌గా చెబుతున్నా.. ఈ ఫీల్డ్‌లో ఎంతో కష్టపడాలి. ‌ కెరీర్‌లో ఎప్పుడు నాకు కాస్టింగ్ కౌచ్ అనేది ఎదురు కాలేదు’’

Jani Master: జానీ మాస్టర్‌కు రంగారెడ్డి కోర్టులో చుక్కెదురు..

Jani Master: జానీ మాస్టర్‌కు రంగారెడ్డి కోర్టులో చుక్కెదురు..

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌‌కు రంగారెడ్డి జిల్లా కోర్టులో చుక్కెదురు అయ్యింది. బెయిల్‌పై తనను విడుదల చేయాలంటూ జానీ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

Jani Master: జానీ మాస్టర్ తల్లికి హార్ట్ ఎటాక్..

Jani Master: జానీ మాస్టర్ తల్లికి హార్ట్ ఎటాక్..

ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి బీబీజాన్‌కు శనివారం గుండెపోటుకు గురయ్యారు. కుమారుడు జైలుకు వెళ్లడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమెకు ఇవాళ గుండె పోటుకు వచ్చింది.

Jani Master: రెగ్యులర్ బెయిల్‌ కోసం జానీమాస్టర్ పిటిషన్

Jani Master: రెగ్యులర్ బెయిల్‌ కోసం జానీమాస్టర్ పిటిషన్

Telangana: జానీ మాస్టర్ వేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై రంగారెడ్డి కోర్టులో ఈరోజు (సోమవారం) విచారణ జరిగింది. అయితే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు రేపటికి (మంగళారం) వాయిదా వేసింది. అయితే మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న జానీమాస్టర్ తనకు రెగ్యులర్ బెయిల్ కావాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేశారు.

Jani Master: జానీ మాస్టర్‌కు మరో షాక్..

Jani Master: జానీ మాస్టర్‌కు మరో షాక్..

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Choreographer Jani Master) తన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయన బెయిల్ రద్దుపై కోర్టుకు పోలీసులు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి