• Home » Jangareddigudem

Jangareddigudem

Viral News: రూ.3కే అన్‌లిమిటెడ్ బిర్యానీ.. కానీ...

Viral News: రూ.3కే అన్‌లిమిటెడ్ బిర్యానీ.. కానీ...

సాధారణంగా చికెన్ బిర్యానీ ధరెంత ఉంటుంది. ఒకరు కడుపునిండా తినాలంటే రూ.100కుపైగా చెల్లించాల్సిందే. మరి రూ.3 బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా. లేదా.. అయితే ఈ వార్త మీకోసమే. కానీ ఓ ట్విస్ట్ ఉంది.

Attack on RTC Driver: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై గుర్తుతెలియని దుండగులు దాడి..

Attack on RTC Driver: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై గుర్తుతెలియని దుండగులు దాడి..

ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లపై ఇటీవల కాలంలో తరచూ దాడులు పెరిగిపోతున్నాయి. ఈ దాడులు చేసే వారిలో ఎక్కువగా ప్రయాణికులే ఉంటారు. అయితే ఈ సారి అందుకు భిన్నంగా కొంతమంది దుండగులు డ్రైవర్‌పై దాడికి తెగబడ్డారు.

Crime News: దేవులపల్లి మాజీ సర్పంచ్ ఇంట్లో భారీ చోరీ, రూ.15లక్షల సొత్తు స్వాహా..

Crime News: దేవులపల్లి మాజీ సర్పంచ్ ఇంట్లో భారీ చోరీ, రూ.15లక్షల సొత్తు స్వాహా..

జంగారెడ్డిగూడెం(Jangareddygudem) మండలం దేవులపల్లి (Devulapalli) మాజీ సర్పంచ్ దోరేపల్లి లక్ష్మీనారాయణ ఇంట్లో భారీ చోరీ(Robbery) జరిగింది. ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి రూ.3.70లక్షలు సహా 8తులాల బంగారు ఆభరణాలు, 4కేజీల వెండి దొంగిలించారు.

AP News: విద్యుత్  సబ్ స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు

AP News: విద్యుత్ సబ్ స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు

ఏలూరు జిల్లా: జంగారెడ్డి గూడెం, పర్రెడ్డి గూడెం విద్యుత్ సబ్ స్టేషన్‌లో పని చేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. విధులలో నిర్లక్ష్యం వహిస్తూ సబ్ స్టేషన్‌లో ఓ మహిళతో అసభ్యకరరీతిలో షిఫ్ట్ ఆపరేటర్ మహేశ్వర రెడ్డి నిద్రిస్తున్న దృశ్యాన్ని స్థానికులు గమనించారు.

Andhra Pradesh: కొట్టుకున్న వైసీపీ నాయకులు..

Andhra Pradesh: కొట్టుకున్న వైసీపీ నాయకులు..

వైసీపీ(YCP)లో వర్గ విబేధాలు బయటపడుతున్నాయి. సొంత పార్టీలో నాయకులే కొట్టు కుంటున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో అసంతృప్త నేతలు తమ గళం విప్పుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వైసీపీలో లుకలుకలు బయటపడ్డాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి