Home » JanaSena Party
పీలోని పిఠాపురంలోని చిత్రాడలో నిర్వహించిన జనసేన జయకేతనం సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ గురించి ప్రస్తావించారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ.. అంటూ తెలంగాణ గురించి గొప్పగా చెప్పారు.
సినిమా వేరు, రాజకీయాలు వేరు.. నువ్వు రాజకీయాలకు పనికి రావు.. అంటే పవన్ ఊరుకుంటాడా.. ఎక్కడ నెగ్గాలో ... ఎక్కడ తగ్గాలో తెలిసిన మనిషికి సినిమాలు.. రాజకీయాలు వేరు కాదు.. దేన్నైనా పట్టి మెడలు వంచి దారికి తెచ్చుకోవటమే ఆయనకు తెలుసు...
Pawan Kalyan: అనతికాలంలోనే జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మలిచారు. ఏపీ రాజకీయాల్లో పవన్ పెను మార్పులు తీసుకు వచ్చారు. తాను నమ్ముకున్న చాణిక్య నీతి ప్రకారం నడుస్తూ ఓ రికార్డు క్రియేట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గేమ్ ఛేంజర్ ఎలా అయ్యారు. 2019 ఎన్నికలకు 2024 ఎన్నికలకు తేడా ఏమిటి.. పన్నేండేళ్ల జనసేన ప్రస్థానంలో ఏం సాధించింది.
పన్నేండేళ్ల జనసేన ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ తన పవరేంటో చూపించారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్ పనైపోయిందనుకున్నవాళ్లంతా.. 2024 ఫలితాల తర్వాత పవన్‌దే భవిష్యత్తు అనడం వెనుక కారణం ఏమిటి. తనను తీవ్రంగా విమర్శించిన రాజకీయ ప్రత్యర్థులకు పవన్ తన దెబ్బను రుచి చూపించారా.
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ రాష్ట్ర సభకు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ‘జయకేతనం’ మొదలవుతుంది. టీడీపీ కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో.. జనసేన నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
‘జనసేన పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన 100 శాతం స్ర్టైక్ రేట్‌ను ఒక ఉత్సవంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం’ అని పార్టీ పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం రేషన్ కార్డులు అందిస్తున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోదరుడు కె.నాగబాబుకు రాజ్యసభ సీటు ఇవ్వనున్నారు. ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రకటించారు.
కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో ఈనెల 14న నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, అహుడా చైర్మన టీసీ వరుణ్ పిలుపునిచ్చారు. నగరంలోని యాదవ కల్యాణమండపంలో ఆవిర్భావ సభకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీసీ..