• Home » JanaSena Party

JanaSena Party

Pawan Kalyan: ఎన్నో బాధలు, ఇబ్బందులు, అవమానాలు పడి ప్రభుత్వాన్ని స్థాపించాం..

Pawan Kalyan: ఎన్నో బాధలు, ఇబ్బందులు, అవమానాలు పడి ప్రభుత్వాన్ని స్థాపించాం..

ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 97శాతం స్ట్రైకింగ్ రేట్‌తో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు.

MP Balashauri :  బందరులో పట్టాభి కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించాలి

MP Balashauri : బందరులో పట్టాభి కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించాలి

మచిలీపట్నంలో పట్టాభి సీతారామయ్య కన్వెన్షన్‌ సెంటర్‌, మ్యూజియం పనులన త్వరగా ప్రారంభించాలని జనేసన లోక్‌ సభాపక్ష నేత బాలశౌరి కోరారు.

Sri Reddy: సినీ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు.. త్వరలో అరెస్ట్!

Sri Reddy: సినీ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు.. త్వరలో అరెస్ట్!

టాలీవుడ్ సినీ నటి, యూట్యూబర్ శ్రీరెడ్డిపై (Sri Reddy) పోలీసు కేసు నమోదయ్యింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితలపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు...

Pawan Kalyan: పార్టీ బలోపేతంపై జనసేనాని ఫోకస్‌..

Pawan Kalyan: పార్టీ బలోపేతంపై జనసేనాని ఫోకస్‌..

రాష్ట్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే.. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ ఫోకస్ పెట్టారు. ఎన్నికల ముందు వరకు జనసేనను చులకనగా చూసినవారంతా.. ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీని ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా చూస్తున్నారు.

Attack on Janasena activist: జనసేన కార్యకర్తపై కత్తితో దాడి చేసిన ప్రత్యర్థులు..

Attack on Janasena activist: జనసేన కార్యకర్తపై కత్తితో దాడి చేసిన ప్రత్యర్థులు..

తెనాలి మండలం తేలప్రోలులో జనసేన కార్యకర్తపై ప్రత్యర్థులు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తేలప్రోలు గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త షేక్ ఫయాజ్ బాషా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో గ్రామంలోని వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి.

YSRCP: పదవి పోయినా కొరముట్ల ఇలా చేస్తున్నారేంటి?

YSRCP: పదవి పోయినా కొరముట్ల ఇలా చేస్తున్నారేంటి?

తాజా మాజీ ఎమ్మెల్యేకి పదవి పోయినా గతంలో ఆయనకు ప్రభుత్వం కేటాయించిన స్టిక్కర్‌ మాత్రం ఊడలేదు..! నెంబరు ప్లేట్‌కు...

Pidugu Hariprasad :పెద్దల మార్గదర్శకంలో ముందుకెళ్తా

Pidugu Hariprasad :పెద్దల మార్గదర్శకంలో ముందుకెళ్తా

రాష్ట్ర శాసన మండలిలో గతంలో పని చేసిన పెద్దల మార్గదర్శకంలో ముందుకెళ్తానని జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌ అన్నారు.

Peethala Murthyadav : ఎన్‌సీసీ భూములు వైసీపీ గుప్పిట్లో..!

Peethala Murthyadav : ఎన్‌సీసీ భూములు వైసీపీ గుప్పిట్లో..!

విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన మధురవాడ ఐటీ హిల్స్‌ ప్రాంతంలో ఎన్‌సీసీకి కేటాయించిన భూమిని వైసీపీకి చెందిన కొందరు నేతలు బినామీ పేర్లతో స్వాధీనం చేసుకున్నారని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు.

Pawan Kalyan : పర్యావరణహితంగా ఉత్సవాలు

Pawan Kalyan : పర్యావరణహితంగా ఉత్సవాలు

పర్యావరణ హితంగా వేడుకలు, ఉత్సవాలు చేసుకుంటే మేలని, వినాయక చవితికి మట్టి విగ్రహాలను పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Pawan Kalyan : ఈ మైత్రి పదేళ్లు కొనసాగాలి

Pawan Kalyan : ఈ మైత్రి పదేళ్లు కొనసాగాలి

భారీ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజల తీర్పునకు అనుగుణంగా కనీసం దశాబ్దం పాటు తమ మైత్రి కొనసాగేలా చర్యలు తీసుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌,....

తాజా వార్తలు

మరిన్ని చదవండి