• Home » Jagitial

Jagitial

Korutla: కోరుట్లలో ఇలా జరిగిందేంటి.. వర్క్ ఫ్రం హోం చేస్తూ ఉన్న కూతుర్లకు తండ్రి ఫోన్ చేయగా..

Korutla: కోరుట్లలో ఇలా జరిగిందేంటి.. వర్క్ ఫ్రం హోం చేస్తూ ఉన్న కూతుర్లకు తండ్రి ఫోన్ చేయగా..

కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బ ప్రాంతంలో బంకి దీప్తి(24) అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీప్తి చెల్లెలు కనిపించకుండా పోవడంతో పాటు ఆమె ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ రావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Congress MLC: సీఎం కేసీఆర్‏పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫైర్.. ఆయన ఏమన్నారంటే..

Congress MLC: సీఎం కేసీఆర్‏పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫైర్.. ఆయన ఏమన్నారంటే..

తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ నిజమైన దళిత ద్రోహి అని ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి(MLC T Jeevan Reddy) విమర్శించారు.

TS News: స్వాతంత్ర్య దినోత్సవం రోజు మద్యం, మాంసంతో అధికారుల పార్టీ.. ఎక్కడంటే?

TS News: స్వాతంత్ర్య దినోత్సవం రోజు మద్యం, మాంసంతో అధికారుల పార్టీ.. ఎక్కడంటే?

స్వాతంత్ర్య దినోత్సవం రోజునే మందు, మాంసంతో వేడుకలు జరుపుకున్నారు హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు.

MP Aravind: కేసీఆర్ కుటుంబంపై ఉచ్చు బిగిస్తున్నాం..

MP Aravind: కేసీఆర్ కుటుంబంపై ఉచ్చు బిగిస్తున్నాం..

జగిత్యాల: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఉచ్చు బిగిస్తున్నామని తెలిపారు.

Jagitial: ప్రారంభం రోజే శిలాఫలకాన్ని తొలగించిన అధికారులు

Jagitial: ప్రారంభం రోజే శిలాఫలకాన్ని తొలగించిన అధికారులు

కరీంనగర్ జిల్లా: జగిత్యాలలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. శిలాఫలకంపై జెడ్పీ ఛైర్మెన్ పేరు లేకపోవడంతో కోరుట్ల ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు.

MP Arvind: ఆ యువతిని ఎస్ఐ భార్య ఏమీ అనలేదు..

MP Arvind: ఆ యువతిని ఎస్ఐ భార్య ఏమీ అనలేదు..

జగిత్యాల: బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt.)పై బీజేపీ ఎంపీ అరవింద్ (MP Arvind) మండిపడ్డారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ...

Jeevan Reddy: దళిత బంధుపై జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Jeevan Reddy: దళిత బంధుపై జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Jagtial Dist.: ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగుల గొట్టిన అధికారులు..

Jagtial Dist.: ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగుల గొట్టిన అధికారులు..

జగిత్యాల జిల్లా: ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ (Dharmapuri Strong Room) తాళాలను అధికారులు ఆదివారం ఉదయం పగుల గొట్టారు.

Jagitial: హీటేక్కిస్తున్న ధర్మపురి రగడ

Jagitial: హీటేక్కిస్తున్న ధర్మపురి రగడ

జగిత్యాల: ధర్మపురి (Dharmapuri) రగడ హీటేక్కిస్తోంది. స్ట్రాంగ్ రూమ్ (Strong Room) సోమవారం తెరుచుకోనుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం...

Jagityala: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మంత్రి కొప్పుల ఈశ్వర్ కౌంటర్

Jagityala: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మంత్రి కొప్పుల ఈశ్వర్ కౌంటర్

జగిత్యాల: కాంగ్రెస్ ఎమ్మెల్సీ (Congress MLC) జీవన్ రెడ్డి (Jeevan Reddy)కి బీఆర్ఎస్ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eswar) కౌంటర్ (Counter) ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి