Home » Jaggareddy
బీజేపీ.. ఆ పార్టీ పుట్టకముందున్న ఆర్‌ఎస్ఎస్‌లు రాహుల్ గాంధీ కుటుంబానికి బద్ధ శత్రువులన్న కనీస జ్ఞానం.. హరీశ్ రావుకు లేదా అంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీకీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీకీ చాలా తేడా ఉందన్నారు. రుణమాఫీ చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డికి ఐదేళ్ల సమయం ఉన్నా, ఆయన సాగదీయలేదన్నారు.
రాహుల్ గాంధీపై కేసీఆర్ అనవసరంగా మాట తూలారని, వాస్తవానికి తెలంగాణ ఇచ్చేయాలంటూ రాహుల్ గాంధీ చెప్పిన తర్వాతనే ప్రక్రియ మొదలైందని చెప్పారు.
Jagga Reddy Counter To KCR: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీఆర్ఎస్ అధినేత KCRపై మండిపడ్డారు. ‘ ఈ వయసులో దిగజారుడు రాజకీయాలు కేసీఆర్‌కు అవసరమా?.. ఇంత అనుభవమున్న కేసీఆర్ ఎందుకు టెంప్ట్ అవుతున్నారు. కేసీఆర్ ఎన్ని రాష్ట్రాలకు ఎన్ని సంచులు మోసాడో తెలియదా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డిలో జరిగిన వేడుకకు పలువురు ప్రముఖ నాయకులు హాజరయ్యారు.
క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించడానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశంసించారు.
అంబేడ్కర్ ఏమైనా భగవంతుడా అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన్ను కించపరిచాడు. అవును అంబేడ్కర్ ముమ్మాటికీ భగవంతుడే.
దేశ ప్రజల కోసం ఆస్తులను, ప్రాణాలను త్యాగం చేసిన చరిత్ర సోనియా, రాహుల్ గాంధీ కుటుంబానిదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. నెహ్రూ పుట్టి పెరిగిన స్వరాజ్ భవన్‌ను ఇందిరా గాంధీ దేశం కోసం ధారాదత్తం చేశారని గుర్తుచేశారు.
తనకు సంబంధించిన మూడు పాత్రల్లో మరొక యాక్టర్ నటిస్తాడని.. తర్వాత తాను ఎంటర్ అవుతానని చెప్పారు. తన నిజ జీవితంలో జరిగిన సంఘటనలతోనే సినిమా ఆద్యంతం రక్తి కట్టించేలా డైరెక్టర్ రామానుజం స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నారని జగ్గారెడ్డి వెల్లడించారు.
45 ఏళ్ల క్రితం శ్రీరాముడి సేవలు ప్రారంభించిన జగ్గారెడ్డి, సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో సంగారెడ్డి అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు