• Home » Jaggareddy

Jaggareddy

Jaggareddy: తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితులపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

Jaggareddy: తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితులపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులపై ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో నేతలపైనే దుష్ప్రచారాలు చేసే దరిద్రం దాపరించిందన్నారు. ఇంత బతుకు బ్రతికి పార్టీలో ఇలాంటి పరిస్థితులు చూస్తా అనుకోలేదన్నారు.

TS Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో మరో పాదయాత్ర.. అధిష్టానం ఏమంటుందో..!?

TS Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో మరో పాదయాత్ర.. అధిష్టానం ఏమంటుందో..!?

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో సీనియర్ నేత పాదయాత్రకు సన్నద్ధమవుతున్నారు.

Congress: రాహుల్ సస్పెండే దానికి ఉదాహరణ: జగ్గారెడ్డి

Congress: రాహుల్ సస్పెండే దానికి ఉదాహరణ: జగ్గారెడ్డి

ప్రధాని మోదీ (PM Modi)కి గాంధీ కుటుంబంపై ఎంత కక్ష పెంచుకున్నారో చెప్పడానికి రాహుల్ గాంధీ (Rahul Gandhi) సస్పెండ్ ఉదాహరణ అని కాంగ్రెస్ (Congress) సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MLA Jaggareddy) అన్నారు.

Congress leaders: మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

Congress leaders: మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

మినిస్టర్ క్వార్టర్స్‎లో(Minister's Quarters) వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి...

KCR: మాట నిలబెట్టుకుంటే మంచిది.. కేసీఆర్‌కు జగ్గారెడ్డి సూచన

KCR: మాట నిలబెట్టుకుంటే మంచిది.. కేసీఆర్‌కు జగ్గారెడ్డి సూచన

సీఎం కేసీఆర్‌ (CM KCR)కు కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) లేఖ రాశారు.

Budget: బడ్జెట్పై చార్జ్షీట్ విడుదల చేసిన కాంగ్రెస్

Budget: బడ్జెట్పై చార్జ్షీట్ విడుదల చేసిన కాంగ్రెస్

రాష్ట్ర బడ్జెట్‌ (Budget) పుస్తకాలు దొడ్డుగా ఉన్నయి. అవి చూసి మాల్‌ మసాలా బాగుంటదని అనుకున్నం. కానీ మాల్‌ లేదు.. మసాలా కూడా లేదు..

JaggaReddy: ‘నా జీవితం ముత్యాల ముగ్గు సినిమాలోని హీరోయిన్ బతుకే’

JaggaReddy: ‘నా జీవితం ముత్యాల ముగ్గు సినిమాలోని హీరోయిన్ బతుకే’

రాష్ట్రంలో జరుగుతున్న పాదయాత్రలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనదైన స్టైల్‌లో స్పందించారు.

Jaggareddy: కేసీఆర్‌తో జగ్గారెడ్డి భేటీ

Jaggareddy: కేసీఆర్‌తో జగ్గారెడ్డి భేటీ

అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ (CM KCR)ను ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) కలిశారు. మెట్రో రైల్ లైన్ (Metro Rail Line) సంగారెడ్డి వరకు విస్తరించాలని విజ్ఞప్తి చేశారు...

MLA Jaggareddy: జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటి స్థలాల హామీని నిలబెట్టుకోవాలి..

MLA Jaggareddy: జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటి స్థలాల హామీని నిలబెట్టుకోవాలి..

హైదరాబాద్: రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని, పేదవాళ్ళకు 100 గజాల ఇళ్ల స్థలం ఇచ్చే జీవో మళ్ళీ తీసుకురావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

Jaggareddy: గవర్నర్ బయట పులి.. అసెంబ్లీలో పిల్లి..

Jaggareddy: గవర్నర్ బయట పులి.. అసెంబ్లీలో పిల్లి..

హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) ప్రసంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి