• Home » Jagan Cases

Jagan Cases

 Former Minister Kanna: రాత్రి చంపి ఉదయాన్నే శవానికి దండేసినట్లుగా..

Former Minister Kanna: రాత్రి చంపి ఉదయాన్నే శవానికి దండేసినట్లుగా..

సినిమాల్లో విలన్లు ఒక వ్యక్తిని రాత్రి చంపి.. ఉదయాన్నే వెళ్లి శవానికి దండేసి సానుభూతి తెలిపినట్లుగా వైసీపీ అధినేత జగన్‌ సత్తెనపల్లి పర్యటన ఉందని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.

 Phone Tapping: చెల్లిపైనా దొంగ చెవులు

Phone Tapping: చెల్లిపైనా దొంగ చెవులు

అప్పట్లో... తెలంగాణలో కేసీఆర్‌ సర్కార్‌! ఏపీలో... ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌! ఇద్దరి మధ్యా మంచి సన్నిహిత సంబంధాలు! దీంతో... తెలంగాణ పోలీసుల ద్వారా సొంత చెల్లెలు షర్మిలపైనే జగన్‌ ‘నిఘా’ వేసినట్లు తేలింది.

Palnadu: మరో రచ్చకు జగన్‌ రెడీ

Palnadu: మరో రచ్చకు జగన్‌ రెడీ

మొన్నటికి మొన్న... తెనాలిలో రౌడీ షీటర్లను పరామర్శించారు! తర్వాత రైతులకు పరామర్శ పేరుతో పొదిలిలో రచ్చ చేశారు. ఇప్పుడు... ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి పరామర్శ పేరుతో మరోసారి రగడకు సిద్ధమయ్యారు.

Supreme Court: జాగ్రత్తగా ఉండండి

Supreme Court: జాగ్రత్తగా ఉండండి

రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని, టీవీ డిబేట్‌లో ఇతరులను అసభ్యకర వ్యాఖ్యలు చేయనివ్వొద్దని సాక్షి చానల్‌ యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావును సుప్రీంకోర్టు హెచ్చరించింది.

Chandrababu: ఇక ఉపేక్షించను

Chandrababu: ఇక ఉపేక్షించను

రౌడీయిజం చేసి పెత్తనం చేయాలనుకునే వారి ఆటలు సాగనివ్వను.. ఇప్పటి వరకు నా మంచితనమే చూశారు. ఇకపై ఉపేక్షించను. బీకేర్‌ఫుల్‌ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.

Chalo Peruru Protest: పరామర్శ పేరుతో హల్‌చల్‌

Chalo Peruru Protest: పరామర్శ పేరుతో హల్‌చల్‌

పరామర్శల ముసుగులో వైసీపీ నేతలు ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలికపై అత్యాచారాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునేందుకు...

Podili Protest: జగన్‌ పర్యటనలో వైసీపీ మూక అరాచకం

Podili Protest: జగన్‌ పర్యటనలో వైసీపీ మూక అరాచకం

శాంతియుత నిరసన చేపట్టిన మహిళలపై వైసీపీ కార్యకర్తలు అరాచక వాదులుగా విరుచుకుపడ్డారు. రాళ్ల వర్షం కురిపించారు. మహిళలనే కనీస జ్ఞానం లేకుండా చెప్పులు విసిరారు. బూతులు, దుర్భాషలతో రెచ్చిపోయారు. ఈ దాడుల్లో పలువురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి.

Tobacco Farmers: జగన్‌.. ఏ మొహం పెట్టుకొని వచ్చావ్‌

Tobacco Farmers: జగన్‌.. ఏ మొహం పెట్టుకొని వచ్చావ్‌

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పొగాకు రైతులను దగా చేసి.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వారి వద్దకు వచ్చావని రాష్ట్ర మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌లు మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని నిలదీశారు.

Chandrababu: పరామర్శకని వెళ్లి.. అరాచకమేంటి

Chandrababu: పరామర్శకని వెళ్లి.. అరాచకమేంటి

రైతులకు పరామర్శ పేరుతో ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ శాంతిభద్రతల సమస్య సృష్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో పర్యటనలకు వెళ్లి ఈ అరాచకాలేమిటని నిలదీశారు.

కృష్ణంరాజు వ్యాఖ్యలపై ఎన్‌సీడబ్ల్యూ సుమోటో విచారణ

కృష్ణంరాజు వ్యాఖ్యలపై ఎన్‌సీడబ్ల్యూ సుమోటో విచారణ

జగన్‌ చానల్‌లో జర్నలిస్టు వీవీఆర్‌ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) సుమోటోగా విచారణకు తీసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి