• Home » ITC

ITC

One Lakh Fine: ప్యాకెట్‌లో ఒక బిస్కెట్ తక్కువ ఉందని.. రూ.లక్ష జరిమానా వేసిన కోర్టు

One Lakh Fine: ప్యాకెట్‌లో ఒక బిస్కెట్ తక్కువ ఉందని.. రూ.లక్ష జరిమానా వేసిన కోర్టు

చెన్నైలోని ఎంఎండీఏ మాథుర్ ప్రాంతానికి చెందిన పి.ఢిల్లీబాబు అనే వ్యక్తి 2021, డిసెంబర్ నెలలో స్థానికంగా ఉండే ఓ రిటైల్ షాప్ నుంచి రెండు ప్యాకెట్ల సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్లను కొనుగోలు చేశాడు. అయితే ఒక ప్యాకెట్‌లో 16 బిస్కెట్లకు బదులు 15 బిస్కెట్లు మాత్రమే కనిపించాయి. తనను ఎందుకు మోసం చేశారంటూ షాపు యజమానిని ప్రశ్నించాడు. అతడి నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఐటీసీ లిమిటెడ్‌ను మెయిల్ ద్వారా సంప్రదించాడు. అక్కడి నుంచి కూడా వినియోగదారుడికి సరైన సమాధానం రాలేదు. దీంతో ఏకంగా వినియోగదారుల ఫోరం కోర్టులో ఫిర్యాదు చేశాడు.

ITC Hotels : ఐటీసీ హోటళ్ల వ్యాపారం విభజన

ITC Hotels : ఐటీసీ హోటళ్ల వ్యాపారం విభజన

విభిన్న వ్యాపార రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐటీసీ లిమిటెడ్‌ హోటళ్ల విభాగాన్ని ప్రత్యేక వ్యాపారంగా విభజించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఐటీసీ హోటల్స్‌ లిమిటెడ్‌ పేరిట పూర్తి యాజమాన్య సంస్థ

ITC: మెదక్‌లో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీ ఏర్పాటు

ITC: మెదక్‌లో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీ ఏర్పాటు

ఐటీసీ(ITC) మెదక్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఇంటిగ్రేటెడ్

ITC Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి