• Home » IT Companies

IT Companies

Surprise Gift: కలలో కూడా ఊహించని సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ ఇచ్చిన కంపెనీ.. ఈమెయిల్స్‌ను చూసి అవాక్కైన ఉద్యోగులు..!

Surprise Gift: కలలో కూడా ఊహించని సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ ఇచ్చిన కంపెనీ.. ఈమెయిల్స్‌ను చూసి అవాక్కైన ఉద్యోగులు..!

ఓ కంపెనీ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ (Surprise Gift) అందించింది. కలలో కూడా ఊహించని ఆ ఉద్యోగులు కంపెనీ తీసుకున్న నిర్ణయానికి ఉబ్బితబ్బిబయ్యారు.

IT companies Employees layoff : అయ్యో.. ఇం‘టెకీ’

IT companies Employees layoff : అయ్యో.. ఇం‘టెకీ’

జూనియరా? సీనియరా? అని కాదు. గతంలో ఎంత బాగా పని చేశారన్నది లెక్కలోకి రాదు. ఇప్పుడు పని చేస్తున్న ప్రాజెక్టు లాభదాయకమైతే ఉద్యోగం ఉన్నట్టు.. లేకపోతే ఊడినట్టే. చిన్నా.. చితకా కాదు.. దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం అనుసరిస్తున్న ఫార్ములా ఇదే.

TCS: టీసీఎస్ కీలక నిర్ణయం ! ఉద్యోగులపై ఎఫెక్ట్..

TCS: టీసీఎస్ కీలక నిర్ణయం ! ఉద్యోగులపై ఎఫెక్ట్..

ఇంతకాలం వర్క్ ఫ్రం హోమ్ (Work from Home) విధానంలో పనిచేసిన ఐటీ దిగ్గజం టీసీఎస్(TCS) ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్!. వర్క్ ఫ్రం హోమ్‌ విధానానికి సంపూర్ణంగా ముగింపు పలుకుతున్నట్టు కంపెనీ తెలిపింది.

Layoffs: గూగుల్‌లో కొత్త సిస్టమ్.. తేడా వస్తే ఉద్యోగుల పని అంతేసంగతులు!

Layoffs: గూగుల్‌లో కొత్త సిస్టమ్.. తేడా వస్తే ఉద్యోగుల పని అంతేసంగతులు!

ముగింపునకు చేరువైన 2022లో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్న రంగాల్లో ఐటీ సెక్టార్ (IT Sector) ప్రధానమైనది. మార్కెట్‌లో డిమాండ్ లేమి కారణంగా అప్రమత్తమైన ఐటీ కంపెనీలు (IT companies) వ్యయాల తగ్గింపునకు కీలక చర్యలు తీసుకున్నాయి.

Work From Home: ఐటీ ఉద్యోగులకు శుభవార్త...

Work From Home: ఐటీ ఉద్యోగులకు శుభవార్త...

దేశంలోని ఐటీ ఉద్యోగులకు శుభవార్త.దేశంలోని స్పెషల్ ఎకనామిక్ జోన్‌లోని ఐటీ యూనిట్ల ఉద్యోగులకు వచ్చే ఏడాది...

IT Layoffs: మరో దిగ్గజ ఐటీ కంపెనీ కీలక నిర్ణయం.. ఒకేసారి 4 వేల మంది ఉద్యోగులు ఇంటికి..

IT Layoffs: మరో దిగ్గజ ఐటీ కంపెనీ కీలక నిర్ణయం.. ఒకేసారి 4 వేల మంది ఉద్యోగులు ఇంటికి..

ఐటీ రంగంలో మాంద్యం నాటి పరిస్థితులు మళ్లీ ముంచుకొస్తున్నాయి. పలు ఐటీ కంపెనీలు కొందరు ఉద్యోగులను ఎడాపెడా తీసిపడేశాయి. అమెజాన్‌ మొదలుకుని ట్విట్టర్ వరకూ..

Fake documents: ఐటీ ఉద్యోగులకు వరుస షాకులు.. ఆ తప్పు చేసుంటే ఇంటికే..!

Fake documents: ఐటీ ఉద్యోగులకు వరుస షాకులు.. ఆ తప్పు చేసుంటే ఇంటికే..!

నకిలీ డాక్యుమెంట్లతో ఉద్యోగాలు పొందిన వారిని ఐటీ సంస్థలు తొలగించేస్తున్నాయి.

Salesforce: దేవుడా.. Salesforce సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎంత పని చేసింది..!

Salesforce: దేవుడా.. Salesforce సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎంత పని చేసింది..!

అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ Salesforce కీలక నిర్ణయం తీసుకుంది. భారీ సంఖ్యలో ఉద్యోగాల కోతకు సిద్ధపడింది. ఈ వారంలో కొందరు ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇవ్వాలని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి