• Home » IT Companies

IT Companies

Hyderabad: ఐటీ కారిడార్‌లో.. మళ్లీ ట్రాఫిక్‌ కష్టాలు

Hyderabad: ఐటీ కారిడార్‌లో.. మళ్లీ ట్రాఫిక్‌ కష్టాలు

వాహనంలో ఐటీ కారిడార్‌కు వెళ్లాలంటేనే హడలిపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏ మార్గంలో వచ్చినా ట్రాఫిక్‌ చిక్కులు తప్పడం లేదు. సోమవారం నుంచి శుక్రవారం వరకు నిత్యం ట్రాఫిక్‌ జామ్‌లు వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి.

Bhatti Vikramarka: పుప్పాలగూడ 450 ఎకరాల్లో  ఐటీ నాలెడ్జ్‌ హబ్‌

Bhatti Vikramarka: పుప్పాలగూడ 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్‌ హబ్‌

రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో మొదటి దశలో ఐటీ నాలెడ్జ్‌ హబ్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఐటీ బ్రదర్‌.. ఫ్యాటీ లివర్‌!

ఐటీ బ్రదర్‌.. ఫ్యాటీ లివర్‌!

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) దాని అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారిలో కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 54 లక్షల మంది ఐటీ రంగంలో పని చేస్తుండగా.. వారిలో 84 శాతం మందికి పైగా ఫ్యాటీ లివర్‌ సహా పలు కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

పెద్ద కంపెనీలకే కాదు.. స్టార్ట్‌పలకూ సైబర్‌ ముప్పు

పెద్ద కంపెనీలకే కాదు.. స్టార్ట్‌పలకూ సైబర్‌ ముప్పు

సైబర్‌ సెక్యూరిటీ ముప్పు బడా కంపెనీలకు మాత్రమే కాదని, స్టార్ట్‌పలకూ ఉంటుందని రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు. వ్యాపార సంస్థలు, స్టార్ట్‌పలు కూడా సైబర్‌ సెక్యూరిటీపై దృష్టి సారించాలన్నారు.

CM Revanth Reddy: దావోస్ ధమాకా!

CM Revanth Reddy: దావోస్ ధమాకా!

దావోస్‌లో తెలంగాణ దుమ్మురేపింది! ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ బృందం సరికొత్త రికార్డులు సృష్టించింది! రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో ఈసారి ఏకంగా రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంది.

Sridhar Babu: ద్వితీయ శ్రేణి నగరాల్లో 30వేల ఐటీ ఉద్యోగాలు

Sridhar Babu: ద్వితీయ శ్రేణి నగరాల్లో 30వేల ఐటీ ఉద్యోగాలు

అమెరికాలో ఐటీ కంపెనీల అతిపెద్ద సంఘంగా ఉన్న ఐటీ సర్వ్‌ అలయన్స్‌ రాష్ట్ర ప్రభుత్వంతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో 30వేల ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు సహకారం అందించనుంది.

Sridhar Babu: 11 నెలల్లో రూ.36 వేల కోట్ల పెట్టుబడులు!

Sridhar Babu: 11 నెలల్లో రూ.36 వేల కోట్ల పెట్టుబడులు!

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తర్వాత గత 11 నెలల్లో 140 ప్రాజెక్టులకు సంబంధించి సుమారు 36వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు పేర్కోన్నారు.

Hyderabad: ఐటీ కారిడార్‌.. స్టంట్‏లతో హడల్‌.. వీకెండ్‌లో రోడ్లపై రాత్రిపూట రేస్‌లు

Hyderabad: ఐటీ కారిడార్‌.. స్టంట్‏లతో హడల్‌.. వీకెండ్‌లో రోడ్లపై రాత్రిపూట రేస్‌లు

ఐటీ కారిడార్‌(IT Corridor)లో శని, ఆదివారాల్లో రాత్రిళ్లు రహదారులపై కొందరు యువత ప్రమాదకర స్థితుల్లో బైక్‌రేస్‏లు చేస్తూ, స్టంట్లు కొడుతున్నారు. రేసింగ్‌ చేస్తూ.. బైక్‌లను గాలిలోకి లేపుతూ.. మంటలు పుట్టిస్తున్నారు. కొందరు అయితే అతివేగంగా డ్రైవింగ్‌ చేస్తూ.. స్టాండ్‌లను రోడ్డుకు తాకేలా కాళ్లతో పట్టి మంటలు పుట్టేలా చేస్తున్నారు.

Sridhar Babu: ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ ఫస్ట్‌

Sridhar Babu: ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ ఫస్ట్‌

ఐటీ ఎగుమతుల వృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు.

CM Revanth Reddy: మరిన్ని విభాగాల్లో పెట్టుబడులు పెట్టండి

CM Revanth Reddy: మరిన్ని విభాగాల్లో పెట్టుబడులు పెట్టండి

తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి