• Home » ISRO

ISRO

ISRO: డాకింగ్‌పై సందేహాలు..!

ISRO: డాకింగ్‌పై సందేహాలు..!

అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానించడం కోసం రూ.370 కోట్ల వ్యయంతో చేపట్టిన స్పేడెక్స్‌ మిషన్‌లో ముందడుగు వేసినట్టే కనిపించిన ఇస్రో మరోసారి వెనక్కు తగ్గింది...! శనివారం సాయంత్రం ఎస్‌డీఎక్స్‌01, ఎస్‌డీఎక్స్‌02 ఉపగ్రహాల మధ్య దూరం 230 మీటర్లు ఉంది.

ISRO Chairman: పేదరికం నుంచి ఇస్రో పెద్దన్న దాకా

ISRO Chairman: పేదరికం నుంచి ఇస్రో పెద్దన్న దాకా

పేద కుటుంబంలో పుట్టి.. పైకప్పు కూడా సరిగాలేని పాఠశాలలో తమిళ మాధ్యమంలో చదివిన వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాత ఇస్రో సంస్థకు చైర్మన్‌ అవుతారని ఊహించగలమా..!

ISRO: ఇస్రో కొత్త చైర్మన్‌ వీ నారాయణన్‌

ISRO: ఇస్రో కొత్త చైర్మన్‌ వీ నారాయణన్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నూతన చైర్మన్‌గా వీ నారాయణన్‌ నియమితులయ్యారు.

 Space Docking : ఇక డాకింగ్‌పై గురి..!

Space Docking : ఇక డాకింగ్‌పై గురి..!

అంతరిక్షంలో డాకింగ్‌ సాంకేతికతను ప్రదర్శించేందుకు ఇస్రో చేపట్టిన స్పేడెక్స్‌ మిషన్‌లో కీలక ఘట్టం పూర్తయింది. సోమవారం రాత్రి ఛేజర్‌, టార్గెట్‌ అనే జంట ఉపగ్రహాలను రోదసీలోకి మోసుకెళ్లిన పీఎ్‌సఎల్వీ-సీ60 వాటిని ఒకదాని తర్వాత ఒకటిగా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.

ISRO: ఇస్రో విజయాశ్వం మరోసారి విజయం

ISRO: ఇస్రో విజయాశ్వం మరోసారి విజయం

ఇస్రో విజయాశ్వం పీఎ్‌సఎల్వీ మరోసారి విజయకేతనం ఎగురవేసింది.

ISRO: PSLV C - 60 రాకెట్.. నిర్విగ్నంగా కొనసాగుతున్న కౌంట్ డౌన్

ISRO: PSLV C - 60 రాకెట్.. నిర్విగ్నంగా కొనసాగుతున్న కౌంట్ డౌన్

Andhrapradesh: పీఎస్‌ఎల్వీ సీ-60 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. పీఎస్‌ఎల్వీసీ- 60 రాకెట్ బరువు 229 టన్నులు, ఎత్తు 44.5 కిలోలు. 440 కిలోల బరువుండే ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలతో పాటు, 24 బుల్లి ఉపగ్రహాలని నింగిలోకి పీఎస్‌ఎల్వీసీ - 60 రాకెట్ చేర్చనుంది. ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలు రెండేళ్ల పాటు సేవలు అందించనున్నాయి.

 Rocket Launch : రేపు నింగిలోకిపీఎస్ఎల్వీ-సీ 60 రాకెట్‌

Rocket Launch : రేపు నింగిలోకిపీఎస్ఎల్వీ-సీ 60 రాకెట్‌

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎ్‌సఎల్వీ-సీ 60 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది.

ISRO: పీఎస్ఎల్వీ-సీ60తో జంట ఉపగ్రహాలు

ISRO: పీఎస్ఎల్వీ-సీ60తో జంట ఉపగ్రహాలు

ఈ నెలాఖరులో మరో పీఎ్‌సఎల్వీ రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి ఈ నెల 30 పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్‌ ద్వారా స్పాడెక్స్‌ జంట ఉపగ్రహాలను రోదసీలోకి పంపనుంది.

ISRO : షార్‌కు చేరిన స్పాడెక్స్‌ ఉపగ్రహం

ISRO : షార్‌కు చేరిన స్పాడెక్స్‌ ఉపగ్రహం

ఈ ఏడాది చివర్లో మరో పీఎ్‌సఎల్వీ రాకెట్‌ ప్రయోగానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 30న పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్‌ ..

PSLV C-59: పీఎస్ఎల్వీ సి-59 ప్రయోగం వాయిదా

PSLV C-59: పీఎస్ఎల్వీ సి-59 ప్రయోగం వాయిదా

ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-59 ప్రయోగం వాయిదా పడింది. దీనిపై ఇస్రో కీలక ప్రకటన చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి