Home » ISRO
అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించేందుకు ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ మిషన్‌లో కీలక ఘట్టం పూర్తయింది. సోమవారం రాత్రి ఛేజర్, టార్గెట్ అనే జంట ఉపగ్రహాలను రోదసీలోకి మోసుకెళ్లిన పీఎ్‌సఎల్వీ-సీ60 వాటిని ఒకదాని తర్వాత ఒకటిగా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.
ఇస్రో విజయాశ్వం పీఎ్‌సఎల్వీ మరోసారి విజయకేతనం ఎగురవేసింది.
Andhrapradesh: పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. పీఎస్‌ఎల్వీసీ- 60 రాకెట్ బరువు 229 టన్నులు, ఎత్తు 44.5 కిలోలు. 440 కిలోల బరువుండే ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలతో పాటు, 24 బుల్లి ఉపగ్రహాలని నింగిలోకి పీఎస్‌ఎల్వీసీ - 60 రాకెట్ చేర్చనుంది. ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలు రెండేళ్ల పాటు సేవలు అందించనున్నాయి.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎ్‌సఎల్వీ-సీ 60 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది.
ఈ నెలాఖరులో మరో పీఎ్‌సఎల్వీ రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈ నెల 30 పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్ ద్వారా స్పాడెక్స్ జంట ఉపగ్రహాలను రోదసీలోకి పంపనుంది.
ఈ ఏడాది చివర్లో మరో పీఎ్‌సఎల్వీ రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 30న పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్ ..
ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-59 ప్రయోగం వాయిదా పడింది. దీనిపై ఇస్రో కీలక ప్రకటన చేసింది.
ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. బుధవారం సాయంత్రం పిఎస్ఎల్వి సి 59 రాకెట్‌ను నింగిలోనికి ప్రవేశ పెట్టనుంది. ఈ నేపథ్యంలో ఇస్రో టీం ఈరోజు ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా ఇస్రో అధికారులు రాకెట్ నమూనాని స్వామివారి పాదాల చెంత వుంచి ఆశీస్సులు పొందారు.
ఇస్రో మరో అంతరిక్ష యానానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి బుధవారం సాయంత్రం 4:08 గంటలకు పీఎ్‌సఎల్వీ-సీ59 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనుంది.
ఇస్రో విజయాశ్వం పీఎఎ్‌సఎల్వీ రాకెట్ మరో ప్రయోగానికి సిద్ధమైంది.