Home » ISRO
PSLV C 61 Racket Launch: సరిహద్దుల్లో నిరంతర నిఘా కోసం ఉద్దేశించిన ఈవోఎస్ 09 (రీశాట్ 1బీ) ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లడానికి పీఎస్‌ఎల్వీ సీ 61 రాకెట్ ప్రయోగం జరిగింది.
ISRO: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి రీశాట్-1బీ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఆదివారం ఉదయం శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్వీ-సీ61 ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఇందు కోసం కౌంట్‌డౌన్ శనివారం ఉదయం ప్రారంభైంది.
ISRO Recruitment 2025: నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్. డిగ్రీ, బీటెక్ అర్హతతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో పనిచేసే అవకాశం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అలర్ట్ అవండి. చివరి తేదీ దగ్గరపడుతోంది కాబట్టి ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోండి.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో 24 గంటల నిఘా కోసం భారత్ ఈవోఎస్-09 గూఢచారి ఉపగ్రహాన్ని జూన్‌లో ప్రయోగించబోతోంది. శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్వీ-సీ61 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగనుంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మే నెలాఖరులో జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు
ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ వృద్ధాప్య సమస్యలతో బెంగళూరులో కన్నుమూశారు. ఆయన హైస్పీడ్ అంతరిక్ష ప్రయోగాలు, శాటిలైట్ అభివృద్ధికి చేసిన సేవలు అపూర్వమైనవిగా మిగిలాయి
ఇస్రో స్పేడెక్స్ మిషన్‌లో మరో మైలురాయిని చేరింది. ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలకు రెండోసారి డాకింగ్ ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తిచేసింది.
Spadex Docking: ఇస్రో స్పేడెక్స్ మిషన్‌లో మరో మైలురాయి. రెండో డాకింగ్ ప్రక్రియ కూడా విజయవంతంగా పూర్తి భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మే 22న జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. ఈ రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన నిషార్ ఉపగ్రహం రోదసిలోకి పంపబడుతుంది. ఇక, నారాయణన్ గారు రాబోయే రెండేళ్లలో కులశేఖరపట్టణం నుండి రాకెట్ ప్రయోగాలు చేపడతామని వెల్లడించారు
భారత వాయుసేన పైలట్ శుభాన్షు శుక్లా వచ్చే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) కి ప్రయాణించనున్నారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఆయన మరో ముగ్గురు అంతర్జాతీయ వ్యోమగాములతో కలిసి రెండు వారాలపాటు అక్కడ ప్రయోగాలు నిర్వహించనున్నారు