• Home » Israel Hamas War

Israel Hamas War

Elon Musk: ఎలాన్ మస్క్ మంచి మనస్సు.. ఇజ్రాయెల్-గాజాలోని ఆసుపత్రులకు భారీగా విరాళం

Elon Musk: ఎలాన్ మస్క్ మంచి మనస్సు.. ఇజ్రాయెల్-గాజాలోని ఆసుపత్రులకు భారీగా విరాళం

ఎక్స్(ట్విటర్) సీఈఓ ఎలాన్ మస్క్ తన మంచి మనసును చాటుకున్నారు. యుద్ధంలో అతలాకుతలమైన ఇజ్రాయెల్-గాజాలోని ఆసుపత్రులకు భారీగా విరాళం ప్రకటించారు.

Israel-Hamas War: కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ఆమోదం.. ఇంతటితో యుద్ధం ఆగుతుందా..?

Israel-Hamas War: కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ఆమోదం.. ఇంతటితో యుద్ధం ఆగుతుందా..?

ఆరు వారాలకుపైగా భీకరంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ యుద్ధం రెండు దేశాల మధ్య మొటిసారిగా సంధి కుదిరించింది. ఈ సంధిలో భాగంగా కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది.

Houthi: ‘హౌతీ’లు ఎవరు? ఆ రవాణా నౌకని ఎందుకు హైజాక్ చేశారు? వారికి, ఇజ్రాయెల్‌కి లింక్ ఏంటి?

Houthi: ‘హౌతీ’లు ఎవరు? ఆ రవాణా నౌకని ఎందుకు హైజాక్ చేశారు? వారికి, ఇజ్రాయెల్‌కి లింక్ ఏంటి?

ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో.. టర్కీ నుంచి భారత్‌కు రావాల్సిన ఓ రవాణా నౌక ఎర్ర సముద్రంలో హైజాక్‌కి గురి కావడం సంచలనంగా మారింది. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా..

Joe Biden: గాజా పాలనా బాధ్యతలు వారికే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Joe Biden: గాజా పాలనా బాధ్యతలు వారికే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇన్నాళ్లూ గాజా స్ట్రిప్‌లో హమాస్ పాలన ఉండేది. కానీ.. యుద్ధం మొదలైన తర్వాతి నుంచి హమాస్ కథ కంచికి చేరడంతో, గాజా పరిస్థితి ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. మొదట్లో.. ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని బట్టి చూస్తే...

Israel-Hamas War: ఇజ్రాయెల్ మరో హెచ్చరిక.. భయాందోళనలో గాజా ప్రజలు.. తట్టాబుట్టా సర్దుకొని..

Israel-Hamas War: ఇజ్రాయెల్ మరో హెచ్చరిక.. భయాందోళనలో గాజా ప్రజలు.. తట్టాబుట్టా సర్దుకొని..

Israel-Hamas: హమాస్‌ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ తాజాగా ఒక హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ గాజాలో ఉంటున్న ప్రజలను వెంటనే ఆ ప్రాంతం ఖాళీ చేయమని ఆదేశించింది. అక్కడి నుంచి పశ్చిమ గాజాకు వీలైనంత త్వరగా తరలివెళ్లాలని సూచించింది.

Elon Musk: మస్క్‌ని వివాదంలో నెట్టేసిన పోస్టు.. యాడ్స్ తొలగించిన యాపిల్, డిస్నీ సంస్థలు

Elon Musk: మస్క్‌ని వివాదంలో నెట్టేసిన పోస్టు.. యాడ్స్ తొలగించిన యాపిల్, డిస్నీ సంస్థలు

Israel-Hamas War: తను కావాలనే చేస్తాడో లేక అనుకోకుండా జరిగిపోతుందో తెలీదు కానీ.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొన్ని అనవసరమైన విషయాల్లో తలదూర్చి చిక్కుల్లో చిక్కుకుంటుంటాడు. ఫలితంగా.. లేనిపోని సమస్యలు ఎదురవ్వడంతో పాటు విమర్శలపాలవుతుంటాడు.

Modi: యుద్ధంలో ప్రాణ నష్టం బాధాకరం.. ఇజ్రాయెల్ - హమాస్ చర్చలు జరపాలన్న మోదీ

Modi: యుద్ధంలో ప్రాణ నష్టం బాధాకరం.. ఇజ్రాయెల్ - హమాస్ చర్చలు జరపాలన్న మోదీ

Global Summit: ఇజ్రాయెల్ - హమాస్(Israeil - Hamas) యుద్ధంలో పౌరుల మరణం బాధాకరమని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు.

Osama Bin Laden: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. ఒసామా బిన్ లాడెన్ లేఖ వైరల్

Osama Bin Laden: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. ఒసామా బిన్ లాడెన్ లేఖ వైరల్

ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో.. అల్‌ఖైదా నాయకుడు, 9/11 దాడుల ప్రధాన సూత్రధాని ఒసామా బిన్ లాడెన్ రాసిన ‘అమెరికన్ ప్రజలకు లేఖ’ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టిక్-టాకర్స్ ఈ లేఖను షేర్ చేస్తూ..

Israel-Hamas War: పిల్లల్ని చంపడం ఆపాలన్న జస్టిన్ ట్రూడో.. ఘాటుగా స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని

Israel-Hamas War: పిల్లల్ని చంపడం ఆపాలన్న జస్టిన్ ట్రూడో.. ఘాటుగా స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని

హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ కురిపిస్తున్న బాంబులు, చేపట్టిన కఠిన చర్యల కారణంగా.. ఆ ప్రాంతంలోని సామన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా.. అభంశుభం తెలియని చిన్నపిల్లలు, మహిళలు బలి అవుతున్నారు.

Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఊహించని కోణం.. అందుకు ఇజ్రాయెల్ ప్రధాని సిద్ధమేనా?

Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఊహించని కోణం.. అందుకు ఇజ్రాయెల్ ప్రధాని సిద్ధమేనా?

Benjamin Netanyahu: హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడులతో.. అక్కడి సామాన్య ప్రజల జీవితం ఛిద్రమవుతోంది. ఇప్పటికే అక్కడి మరణాల సంఖ్య 11 వేలు దాటింది. అందులో చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులే ఎక్కువగా ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి