• Home » Ishan Kishan

Ishan Kishan

IND vs PAK: పాక్ ఆశలపై నీళ్లు.. టీమిండియాను ఆదుకున్న ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా

IND vs PAK: పాక్ ఆశలపై నీళ్లు.. టీమిండియాను ఆదుకున్న ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా

66 పరుగులకే టాప్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను మిడిలార్డర్ బ్యాటర్లు ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. నిప్పులు కక్కే బంతులతో చెలరేగుతున్న పాక్ బౌలర్లపై ఆరంభం నుంచి ఎదురు దాడి చేసిన వీరిద్దరు టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపారు.

IND vs WI 3rd ODI: వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ.. ఇషాన్ కిషన్ ఖాతాలో రెండు రికార్డులు

IND vs WI 3rd ODI: వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ.. ఇషాన్ కిషన్ ఖాతాలో రెండు రికార్డులు

వెస్టిండీస్ గడ్డపై టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ జోరు కొనసాగుతుంది. మూడో వన్డేలోనూ హాఫ్ సెంచరీ కొట్టాడు. 5 ఫోర్లు, 2 సిక్సులతో 43 బంతుల్లోనే కిషన్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

వరల్డ్‌కప్‌లో టీమిండియా వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ ఫిక్స్? మరి సంజూ శాంసన్ పరిస్థితేంటి..?

వరల్డ్‌కప్‌లో టీమిండియా వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ ఫిక్స్? మరి సంజూ శాంసన్ పరిస్థితేంటి..?

వన్డే ప్రపంచకప్‌నకు రోజులు దగ్గర పడుతుండడంతో టీమిండియా స్క్వాడ్ ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ మేజర్ టోర్నీలో టీమిండియా వికెట్ కీపర్‌గా ఎవరు ఉంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ రేసులో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ఉన్నారు.

Viral Video: కెమెరామెన్‌గా మారిన ఇషాన్ కిషన్.. విండీస్ పర్యటనలో టీమిండియా ఏం చూస్తుందో చూడండి!..

Viral Video: కెమెరామెన్‌గా మారిన ఇషాన్ కిషన్.. విండీస్ పర్యటనలో టీమిండియా ఏం చూస్తుందో చూడండి!..

టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) కాసేపు కెమెరామెన్‌గా మారాడు. టీమిండియా (Team india) ఆటగాళ్లు బీచ్‌లో వాలీబాల్ ఆడుతుంటే ఇషాన్ కిషన్ వీడియో చిత్రీకరించాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ(BCCI) తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

IPL 2023: ముంబై ఖాతాలో మరో విజయం.. వెంకటేశ్ సెంచరీ వృథా!

IPL 2023: ముంబై ఖాతాలో మరో విజయం.. వెంకటేశ్ సెంచరీ వృథా!

హోం గ్రౌండ్‌లో ముంబై ఇండియన్స్(MI) చెలరేగింది. కోల్‌కతా(KKR)పై 5 వికెట్ల తేడాతో విజయం

#ManOfMassesNTR: వైరల్ అవుతున్న జూనియర్ ఎన్ఠీఆర్

#ManOfMassesNTR: వైరల్ అవుతున్న జూనియర్ ఎన్ఠీఆర్

ఆమధ్య జూనియర్ ఎన్ఠీఆర్ (#JrNTR), కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా (Central Home Minister #AmitShah) ని కలిసినప్పుడు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అయ్యాడు. అది ఒక వారం వరకు వుండింది. ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్ఠీఆర్ వైరల్ అవుతున్నాడు.

JrNTR: టీం ఇండియా క్రికెట్ ప్లేయర్స్ ని కలిసిన జూనియర్ ఎన్ఠీఆర్

JrNTR: టీం ఇండియా క్రికెట్ ప్లేయర్స్ ని కలిసిన జూనియర్ ఎన్ఠీఆర్

న్యూజిలాండ్ టీం తో వన్ డే క్రికెట్ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో ఆడటానికి వచ్చిన టీం ఇండియా క్రికెట్ ప్లేయర్స్ కొంతమందిని జూనియర్ ఎన్ఠీఆర్ కలిసాడు.

 Suryakumar Yadav: ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ఎంపిక.. సూర్య, ఇషాన్‌లకు చోటు!

Suryakumar Yadav: ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ఎంపిక.. సూర్య, ఇషాన్‌లకు చోటు!

ఆస్ట్రేలియా (Australia) జట్టు వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది.

Ishan Kishan: వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్.. ఇంకెవరూ సాధించలేదు

Ishan Kishan: వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్.. ఇంకెవరూ సాధించలేదు

బంగ్లాదేశ్‌పై మూడవ వన్డేలో టీమిండియా (Bangladesh Vs India) 227 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది.

Ishan kishan: ఇషాన్ కిషన్‌ డబుల్ సెంచరీపై రోహిత్ శర్మ స్పందన.. ఒకే ఒక్క మాట..

Ishan kishan: ఇషాన్ కిషన్‌ డబుల్ సెంచరీపై రోహిత్ శర్మ స్పందన.. ఒకే ఒక్క మాట..

బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ కొట్టిన యంగ్‌బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌కు (Ishan kishan) అభినందనలు వెల్లువెత్తున్నాయి. మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్ల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ వరకు అందరూ అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి