• Home » Isha Foundation

Isha Foundation

ఈశా క్యాంపులో విషాద ఛాయలు.. సద్గురు కన్నీటిపర్యంతం

ఈశా క్యాంపులో విషాద ఛాయలు.. సద్గురు కన్నీటిపర్యంతం

ఈశా ఫౌండేషన్‌కు చెందిన 80 మంది యాత్రికులు నేపాల్ వరదల్లో గల్లంతైన నేపథ్యంలో సంస్థలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

DK Shivakumar: నా నమ్మకాలు నావి..ఎక్కడికైనా వెళ్తా: డీకే

DK Shivakumar: నా నమ్మకాలు నావి..ఎక్కడికైనా వెళ్తా: డీకే

ఇషా పౌండేషన్ కార్యక్రమంలో పాల్గొనడం తన వ్యక్తిగత నమ్మకానికి సంబంధించిన విషయమని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ప్రతి ఒక్కరికీ సమాధానం ఇవ్వాల్సిన పని తనకు లేదని డీకే శివకుమార్ అన్నారు.

Sadhguru Jaggi Vasudev: సద్గురుకి ఉపశమనం.. ఇషా ఫౌండేషన్‌పై కేసు విషయంలో ఊరట

Sadhguru Jaggi Vasudev: సద్గురుకి ఉపశమనం.. ఇషా ఫౌండేషన్‌పై కేసు విషయంలో ఊరట

ఇషా ఫౌండేషన్‌పై వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో బాబా ఆశ్రమంలో నివసిస్తున్న ఇద్దరు మహిళల తండ్రి తమ ఇద్దరు కుమార్తెలను బలవంతంగా ఆశ్రమంలో ఉంచారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Bangladesh violence: హిందూవులను కాపాడండి.. సద్గురు జగ్గీ వాసుదేవన్ విజ్ఞప్తి

Bangladesh violence: హిందూవులను కాపాడండి.. సద్గురు జగ్గీ వాసుదేవన్ విజ్ఞప్తి

బంగ్లాదేశ్‌లోని హిందువులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు, సద్గురు జగ్గీ వాసుదేవన్ కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి