• Home » IPS

IPS

Telangana Police: రాష్ట్రంలో భారీగా ఐపీఎ్‌సల కొరత..!

Telangana Police: రాష్ట్రంలో భారీగా ఐపీఎ్‌సల కొరత..!

తెలంగా ణ రాష్ట్ర పోలీసు శాఖను ఐపీఎ్‌సల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలు, కమిషనరేట్ల సంఖ్య పెరిగినా.. పెరుగుతున్న నేరాలకు అనుగుణంగా.. వాటి కట్టడికి కొత్త విభాగాలు ఏర్పాటవుతున్నా..

భారీగా ఐపీఎస్‌ల బదిలీలు..

భారీగా ఐపీఎస్‌ల బదిలీలు..

రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారుల్లో ఒక అదనపు డీజీ, ఇద్దరు ఐజీలు, ఇద్దరు డీఐజీలు, 14మంది ఐపీఎ్‌సలు, ఇద్దరు నాన్‌ కేడర్‌ ఎస్పీలు ఉన్నారు.

Transfers: భారీగా ఐఏఎస్‌, ఐపీఎ్‌సల బదిలీలు!?

Transfers: భారీగా ఐఏఎస్‌, ఐపీఎ్‌సల బదిలీలు!?

రాష్ట్రంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎ్‌ఫఎస్‌ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. భారీ స్థాయిలో అఖిల భారత సర్వీసుల అధికారులకు స్థానభ్రంశం కలగనుంది.

ACB Registers : ఇద్దరు ఐపీఎస్‌లపై ఏసీబీ కేసులు

ACB Registers : ఇద్దరు ఐపీఎస్‌లపై ఏసీబీ కేసులు

అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అవినీతి, అరాచకాలకు పాల్పడిన వైపీఎస్‌ అధికారులకు కూటమి ప్రభుత్వం వరుస షాకులు ఇస్తోంది.

IPS Transfers: 8 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

IPS Transfers: 8 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి23(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 8మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం అదనపు కమిషనర్‌గా ఉన్న పి.విశ్వ ప్రసాద్‌ను హైదరాబాద్‌ క్రైమ్స్‌ అదనపు సీపీగా నియమించారు.

CID : సీనియర్‌ ఐపీఎస్‌ సునీల్‌కుమార్‌పై సీఐడీ విచారణ ప్రారంభం

CID : సీనియర్‌ ఐపీఎస్‌ సునీల్‌కుమార్‌పై సీఐడీ విచారణ ప్రారంభం

సీఐడీ మాజీ చీఫ్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌పై సీఐడీ విచారణ మొదలైంది.

Female IPS: అవినీతిని బయటపెడితే హత్యాయత్నమా.. నా ఆఫీసు గదికి నిప్పంటించారు

Female IPS: అవినీతిని బయటపెడితే హత్యాయత్నమా.. నా ఆఫీసు గదికి నిప్పంటించారు

రాష్ట్ర పోలీసు ఉద్యోగాల ఎంపికలో జరిగిన అవకతవకలను వెలుగులోకి తీసుకురావటంతో తనను హతమార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ మహిళా ఐపీఎస్‌ అధికారి కల్పనా నాయక్‌(Woman IPS officer Kalpana Naik) డీజీపీ శంకర్‌జివాల్‌కు రాసిన లేఖ తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

AP Govt: ఏబీవీపై ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం..

AP Govt: ఏబీవీపై ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం..

AP Govt: వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీకి కూటమి ప్రభుత్వంలో ఊరట లభించినట్లైంది. గత ప్రభుత్వ హయాంలో రెండు దఫాలుగా ఏబీవీ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్దీకరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

AP Government:  భారీగా బదిలీలు

AP Government: భారీగా బదిలీలు

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఒకే రోజు భారీ సంఖ్యలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది.

IPS Transfer: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

IPS Transfer: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

IPS Transfer: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 27 మంది అధికారులను బదిలీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి