Home » IPS
అమరావతి: రాయలసీమలో పోస్టింగ్ కోసం ఒక డీఐజీ అధికారితో చేసుకున్న ఒప్పందం ఐపీఎస్ వర్గాల్లో తాజాగా చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో మీకు ఎలా కావాలంటే ఆ విధంగా పనిచేస్తానంటూ ఆయన పోస్టింగ్ తెచ్చుకున్నట్లు చెబుతున్నారు.
అధిక పార్కింగ్ ఫీజు వసూల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడో వ్యక్తి. కారులో సాధారణ దుస్తుల్లో ఉన్నది ఐపీఎస్ అధికారి అని తెలీక నోటికొచ్చినట్టు మాట్లాడి చివరకు జైలు పాలయ్యాడు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం 30 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. తాము చెప్పినట్లు ఎవరు వింటారో అలాంటి వారిని ఎంపిక చేసి మరీ కీలక స్థానాల్లో నియమించింది. ముఖ్యంగా దళిత అధికారుల్ని ఎన్నికల్లో పావులుగా వాడుకునే తెలివి ప్రదర్శించింది.
తిరుప్పూర్, తిరువళ్లూర్ జిల్లా ఎస్పీలు సహా 11 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
80ఏళ్ళ ఐపీఎస్ అధికారి కుర్రాళ్లకు ధీటుగా జిమ్ లో చేస్తున్న కసరత్తులు చూస్తే దిమ్మతిరిగిపోతుంది.
Telangana Govt Transfers IAS And IPS Officials : అవును.. ఊహించిన విధంగానే తెలంగాణలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్, ఐపీఎస్‌లను భారీగా బదిలీ చేసింది. బుధవారం నాడు 26 మంది టాప్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే. సీన్ కట్ చేస్తే కొన్ని గంటల వ్యవధిలోనే..
ఐఏఎస్ ( IAS ), ఐపీఎస్ ( IPS )ల కేడర్ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) విచారణ చేపట్టింది. 13 మంది అధికారుల కేటాయింపుపై హైకోర్టు కీలక వాఖ్యలు చేసింది. ఇప్పటికే చాలామంది ఆఫీసర్లు తెలంగాణలో పదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారని హైకోర్టు అభిప్రాయపడింది.
డీఐజీ(DIG)లుగా పదోన్నతి కల్పిస్తూ 10 మంది ఐపీఎస్ అధికారులకు(IPS officers) రాష్ట్రప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్ వెన్‌మది, పి.అరవిందన్, వి.విక్రమన్, సరోజ్‌కుమార్ ఠాగూర్, డి.మహేష్ కుమార్, ఎన్.దేవరాణి, ఈఎస్ ఉమ, ఆర్. తిరునావుక్కరసు, ఆర్.జయంతి, జి.రామర్‌లకు పదోన్నతులు పొందారు.
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఏడుగురు సీనియర్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో ఆరుగురు ఐఏఎస్ (IAS) అధికారులు , ఒకరు ఐపీఎస్( IPS ) అధికారి ఉన్నారు.
నూతన సంవత్సర వేడుకల్లో మైనర్లకు మద్యం విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని రాచకాండ సీపీ సుధీర్‌బాబు(Rachakanda CP Sudhir Babu) హెచ్చరించారు.