• Home » IPL 2025

IPL 2025

IPL 2025 Qualifier 2: క్వాలిఫయర్-2కు వాన గండం.. మ్యాచ్ రద్దయితే ఫైనల్ వెళ్లేదెవరు?

IPL 2025 Qualifier 2: క్వాలిఫయర్-2కు వాన గండం.. మ్యాచ్ రద్దయితే ఫైనల్ వెళ్లేదెవరు?

పంజాబ్-ముంబై జట్ల మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన టీమ్ ఫైనల్‌కు చేరుకుంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో నెగ్గాల్సిందేనని అటు అయ్యర్ సేన, ఇటు ఎంఐ వీరులు పట్టుదలతో ఉన్నారు.

PBKS vs MI Qualifier 2: నేడు పంజాబ్ vs ముంబై ఇండియన్స్ కీలక మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే..

PBKS vs MI Qualifier 2: నేడు పంజాబ్ vs ముంబై ఇండియన్స్ కీలక మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే..

ఐపీఎల్ 2025లో నేడు క్వాలిఫయర్ 2 మ్యాచ్ పంజాబ్ కింగ్స్(Punjab Kings), ముంబై ఇండియన్స్ (PBKS vs MI Qualifier 2) జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. కాబట్టి ఉత్కంఠగా కొనసాగనున్న ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది, వెదర్ పరిస్థితి ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.

IPL Qualifier Match: ఫైనల్‌కు ఎవరు? ఇంటికి ఎవరు?

IPL Qualifier Match: ఫైనల్‌కు ఎవరు? ఇంటికి ఎవరు?

ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ నేడు ఆహ్మదాబాద్‌లో జరుగుతుంది. గెలిచిన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎదురు ఫైనల్‌లో పోటీ చేస్తుంది.

Jasprit Bumrah: బ్యాటర్లకు నిద్రలేకుండా చేస్తున్నాడు.. కమ్‌బ్యాక్ అంటే ఇది!

Jasprit Bumrah: బ్యాటర్లకు నిద్రలేకుండా చేస్తున్నాడు.. కమ్‌బ్యాక్ అంటే ఇది!

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ సక్సెస్‌లో కీలకపాత్ర పోషిస్తున్నాడు పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా. వికెట్ల మీద వికెట్లు తీస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను గడగడలాడిస్తున్నాడు.

Hardik-Gill: హార్దిక్‌తో గొడవపై తేల్చేసిన గిల్.. ఒక్క పోస్ట్‌తో..!

Hardik-Gill: హార్దిక్‌తో గొడవపై తేల్చేసిన గిల్.. ఒక్క పోస్ట్‌తో..!

హార్దిక్ పాండ్యాతో గొడవపై క్లారిటీ ఇచ్చాడు శుబ్‌మన్ గిల్. సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్‌తో విమర్శకులకు ఇచ్చిపడేశాడు. మరి.. గిల్ పోస్ట్‌లో ఏందో ఉందో ఇప్పుడు చూద్దాం..

BCCI IPL 2025: బీసీసీఐకి సెల్యూట్.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి!

BCCI IPL 2025: బీసీసీఐకి సెల్యూట్.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి!

భారత క్రికెట్ బోర్డు అనవసరంగా తొందర పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాస్త అటు ఇటైనా బోర్డు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే కామెంట్స్ వినిపించాయి. ఇది తప్పు అంటూ కొందరు బోర్డును ఏకిపారేశారు. అయితే అవే నోళ్లు ఇప్పుడు బీసీసీఐని మెచ్చుకుంటున్నాయి.

Rohit Sharma: రాత మార్చేందుకు రోహిత్ ప్లాన్.. పంజాబ్‌కు దబిడిదిబిడే!

Rohit Sharma: రాత మార్చేందుకు రోహిత్ ప్లాన్.. పంజాబ్‌కు దబిడిదిబిడే!

రోహిత్ శర్మ తనను ఎందుకు బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని పిలుస్తారో మరోమారు నిరూపించాడు. గుజరాత్ టైటాన్స్‌తో పోరులో విధ్వంసక బ్యాటింగ్‌తో అదరగొట్టాడు హిట్‌మ్యాన్.

Shubman Gill: ఒక్క తప్పుతో అంతా నాశనం.. ఇదేం కెప్టెన్సీ గిల్!

Shubman Gill: ఒక్క తప్పుతో అంతా నాశనం.. ఇదేం కెప్టెన్సీ గిల్!

సారథి శుబ్‌మన్ గిల్ చేసిన ఒక్క తప్పుతో క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్ నుంచి ఇంటిదారి పట్టింది గుజరాత్ టైటాన్స్. మరి.. గిల్ చేసిన ఆ మిస్టేక్ ఏంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..

AB De Villiers: వీల్‌‌చైర్‌ నుంచి సిక్సులు. . డివిలియర్స్ అంటే ఇది!

AB De Villiers: వీల్‌‌చైర్‌ నుంచి సిక్సులు. . డివిలియర్స్ అంటే ఇది!

సౌతాఫ్రికా డాషింగ్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ క్రికెట్ నుంచి తప్పుకొని చాన్నాళ్లు అవుతోంది. అయినా ఇంకా అభిమానులు అతడి ధనాధన్ గేమ్‌ను మర్చిపోలేదు. ముఖ్యంగా ఇండియా ఫ్యాన్స్ ఏబీడీ మీద స్పెషల్ లవ్ చూపిస్తున్నారు.

Gujarat Titans: ఇలా చేస్తే గుజరాత్‎ జట్టు గెలిచేది.. చివరి దాకా వచ్చి ఇంటికెళ్లిన జట్టు..

Gujarat Titans: ఇలా చేస్తే గుజరాత్‎ జట్టు గెలిచేది.. చివరి దాకా వచ్చి ఇంటికెళ్లిన జట్టు..

గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టు ఈ ఐపీఎల్ 2025 సీజన్‌లో లీగ్ దశలో అద్భుతంగా రాణించింది. ఆరు మ్యాచ్‌లలో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కానీ చివరకు ఎలిమినేటర్ మ్యాచ్‌లో మాత్రం ఓడిపోయి ఇంటికి చేరింది. అయితే ఈ మ్యాచ్ ఓటమికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి