Home » IPL 2025
ఆర్సీబీ జట్టుకు కొత్త యజమాని రానున్నారా? పాపులర్ ఫ్రాంచైజీ యాజమాన్యం చేతులు మారనుందా? అసలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చూద్దాం..
ఒక లక్నో సూపర్‌జెయింట్స్ స్టార్ బ్యాటర్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ఇచ్చేశాడు. 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు. మరి.. ఎవరా ప్లేయర్ అనేది ఇప్పుడు చూద్దాం..
పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్ శశాంక్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చెంప పగులగొట్టినా తప్పు లేదన్నాడు. మరి.. శశాంక్ ఇలా ఎందుకు మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..
ఆర్సీబీపై బ్యాన్ తప్పదా.. ఇప్పుడు క్రికెట్ లవర్స్ జోరుగా చర్చిస్తున్న అంశమిది. ఈ పుకార్లు రోజురోజుకీ మరింత ఊపందుకుంటున్నాయి. అసలు ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..
భారత యంగ్ క్రికెటర్ రింకు సింగ్ ఇప్పుడు తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. సమాజ్ వాదీ పార్టీ యువ ఎంపీ ప్రియా సరోజ్‌తో నిశ్చితార్థం (Rinku Singh Engagement) చేసుకున్నాడు. జూన్ 8న, లక్నోలోని ప్రఖ్యాత ఫైవ్ స్టార్ హోటల్ సెంట్రమ్‌లో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు.
యువ కెరటం వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఐపీఎల్-2025 ముగిసినా వైభవ్ అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సిక్సుల వర్షం కురిపిస్తున్నాడు.
తీవ్ర విషాదాన్ని మిగిల్చిన బెంగళూరు తొక్కిసలాట ఘటనపై భారత క్రికెట్ బోర్డు మరోమారు స్పందించింది. ముమ్మాటికీ తప్పు వాళ్లదేనని స్పష్టం చేసింది. ఇంతకీ బీసీసీఐ ఏం చెప్పిందంటే..
ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఆడుతూ వస్తున్న ఓ లెజెండ్.. క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్‌మెంట్ ఇస్తున్నట్లు అతడు ప్రకటించాడు. మరి.. ఎవరా ఆటగాడు అనేది ఇప్పుడు చూద్దాం..
టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఈ ఐపీఎల్ సీజన్‌లో అదరగొట్టాడు. పంజాబ్ కింగ్స్ ఫైనల్‌కు చేరుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.
Bengaluru Stampede: డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ విషయానికి వస్తే.. ఈ సంస్థ ఈవెంట్ మేనేజ్‌మెంట్స్ చేస్తూ ఉంటుంది. ఆర్సీబీ విజయోత్సవ వేడుకలు కర్ణాటక క్రికెట్ బోర్డు, డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలోనే జరిగాయి.