• Home » IPL 2025

IPL 2025

IPL 2025 PBKS vs RCB: టాస్ గెలిచిన ఆర్సీబీ.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే

IPL 2025 PBKS vs RCB: టాస్ గెలిచిన ఆర్సీబీ.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే

ఐపీఎల్-2025 తుది అంకానికి చేరుకుంది. తాజా సీజన్ ఫైనల్స్ చేరేందుకు కీలక పోటీ జరగబోతోంది. ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టు ఎలిమినేటర్‌ ఆడుతుంది.

IPL 2025 PBKS vs RCB: క్వాలిఫై అయ్యేది ఎవరు.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే

IPL 2025 PBKS vs RCB: క్వాలిఫై అయ్యేది ఎవరు.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే

గత రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్-2025 తుది అంకానికి చేరుకుంది. మరో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫైనల్స్ కోసం కీలక పోటీ జరగబోతోంది. ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడుతున్నాయి.

PBKS vs RCB Head To Head: పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ .. ఫైనల్స్ వెళ్లేదెవరు? రికార్డులు ఏం చెబుతున్నాయి!

PBKS vs RCB Head To Head: పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ .. ఫైనల్స్ వెళ్లేదెవరు? రికార్డులు ఏం చెబుతున్నాయి!

ఐపీఎల్-2025 ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకునేందుకు పోటీపడుతున్నాయి ఆర్సీబీ-పంజాబ్. ఈ రెండు టీమ్స్ నడుమ ఇవాళ జరిగే క్వాలిఫయర్-1లో గెలిచే జట్టు తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. అందుకే నెగ్గాల్సిందేనని ఇరు టీమ్స్ పంతంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

PBKS vs RCB: రాసిపెట్టుకోండి కప్పు ఆర్సీబీదే.. ఈ సెంటిమెంటే ప్రూఫ్!

PBKS vs RCB: రాసిపెట్టుకోండి కప్పు ఆర్సీబీదే.. ఈ సెంటిమెంటే ప్రూఫ్!

ఐపీఎల్-2025లో ఇవాళ కీలక పోరు జరగనుంది. ఒక ఫైనలిస్ట్ ఎవరో నేడు తేలిపోనుంది. పంజాబ్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నడుమ క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. అయితే పంజాబ్ కంటే బెంగళూరుకు చాలా విషయాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. ఓ సెంటిమెంట్ కోహ్లీ టీమ్‌కు బలాన్ని ఇస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

MS Dhoni vs Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలో నెం.1 కెప్టెన్ ఎవరో చెప్పిన ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్

MS Dhoni vs Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలో నెం.1 కెప్టెన్ ఎవరో చెప్పిన ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్

భారత ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ కెప్టెన్ ఎవరనే విషయంపై ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ టామ్ మూడీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Sanjay Manjrakar: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. టీమిండియా సభ్యుల ఎంపికపై సంజయ్ మంజ్రేకర్ విమర్శలు

Sanjay Manjrakar: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. టీమిండియా సభ్యుల ఎంపికపై సంజయ్ మంజ్రేకర్ విమర్శలు

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ కోసం సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడంపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ముందున్న అతిపెద్ద సవాలు అదే: స్టీవ్ వా

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ముందున్న అతిపెద్ద సవాలు అదే: స్టీవ్ వా

వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో కూడా ఇంతే నిలకడగా ఆడటమే అతడి ముందున్న అతిపెద్ద సవాలని ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ స్టీవ్ వా అన్నాడు.

RCB IPL 2025 Playoffs: ఆర్సీబీని భయపెడుతున్న ప్లేఆఫ్స్ రికార్డు.. అంత ఈజీ కాదు!

RCB IPL 2025 Playoffs: ఆర్సీబీని భయపెడుతున్న ప్లేఆఫ్స్ రికార్డు.. అంత ఈజీ కాదు!

ఆర్సీబీని రికార్డుల భయం పట్టుకుంది. ప్లేఆఫ్స్ పేరు చెబితే కోహ్లీ జట్టు వణుకుతోంది. ఈ నేపథ్యంలో అసలు బెంగళూరు ప్లేఆఫ్స్ గండం దాటుతుందా.. లేదా.. అనేది ఇప్పుడు చూద్దాం..

KL Rahul: హీరోలను మించిన లుక్‌లో కేఎల్ రాహుల్.. కొండల నడుమ..!

KL Rahul: హీరోలను మించిన లుక్‌లో కేఎల్ రాహుల్.. కొండల నడుమ..!

స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఇందులో అతడు హీరోలను తలదన్నే లుక్‌తో మెరిశాడు. మరి.. ఈ ఫొటో విశేషాలు ఇప్పుడు చూద్దాం.. IPL 2025, KL Rahul

Virat Kohli-Digvesh Rathi: కోహ్లీతో మైండ్‌గేమ్స్.. ఇవే తగ్గించుకుంటే మంచిది!

Virat Kohli-Digvesh Rathi: కోహ్లీతో మైండ్‌గేమ్స్.. ఇవే తగ్గించుకుంటే మంచిది!

టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పెట్టుకోవాలంటే అన్ని జట్లు భయపడతాయి. తోపు ఆటగాళ్లు కూడా అతడి జోలికి వెళ్లాలంటే జంకుతారు. అలాంటిది ఓ కుర్ర బౌలర్ మాత్రం విరాట్‌‌ను రెచ్చగొట్టాడు. అసలేం జరిగిందంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి