• Home » IPL 2024

IPL 2024

SRH vs PBKS: చెలరేగిన పంజాబ్ బ్యాటర్లు... సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

SRH vs PBKS: చెలరేగిన పంజాబ్ బ్యాటర్లు... సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

ఐపీఎల్ 2024లో చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ చెలరేగారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 71 పరుగులతో చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.

SRH vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

SRH vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

నగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఇరు జట్లకు చివరి లీగ్ మ్యాచ్ షురూ అయ్యింది. ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

IPL 2024: ఈసారైనా ఆర్సీబీ కల నెరవేరేనా..?

IPL 2024: ఈసారైనా ఆర్సీబీ కల నెరవేరేనా..?

ఐపీఎల్ 2024 ప్లై ఆప్స్ బెర్త్ కన్ఫామ్ అయ్యాయి. కేకేఆర్, ఆర్ఆర్, ఎస్ఆర్‌హెచ్, ఆర్సీబీ జట్టు ప్లే ఆప్స్ ఆడతాయి. అనూహ్యంగా ప్లే ఆప్ రేసులోకి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు కప్పుపై కన్నేసింది. గత పదహారు సీజన్లలో ఆర్సీబీ జట్టు కప్పు గెలవలేదు.

IPL 2024: లీగ్ దశలో వైదొలిగిన ఛాంపియన్ టీమ్స్..!!

IPL 2024: లీగ్ దశలో వైదొలిగిన ఛాంపియన్ టీమ్స్..!!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 రసవత్తరంగా సాగుతోంది. కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నాలుగు జట్లు ప్లై ఆప్స్ చేరాయి. నిన్న ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టుపై బెంగళూర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు

Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు

విరాట్ కోహ్లీ.. ఈ టీమిండియా స్టార్ ఆటగాడు ఇప్పటివరకూ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో హేమాహేమీలు సాధించిన ఎన్నో ఘనతల్ని బద్దలుకొట్టి, సరికొత్త బెంచ్‌మార్క్‌లను..

RCB vs CSK: ఆర్సీబీ హీరో అతడే.. శభాష్ అంటూ ప్రశంసలు

RCB vs CSK: ఆర్సీబీ హీరో అతడే.. శభాష్ అంటూ ప్రశంసలు

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టేసింది. బెంగళూరు వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని నమోదు చేసి..

IPL 2024: దంచికొట్టిన ఆర్సీబీ..చెన్నై టార్గెట్ ఎంతంటే

IPL 2024: దంచికొట్టిన ఆర్సీబీ..చెన్నై టార్గెట్ ఎంతంటే

నేడు ఐపీఎల్ 2024(IPL 2024) లీగ్ దశ కీలక మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు, చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)తో తలపడుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ప్లేఆఫ్‌లో నాలుగో, చివరి సీటు ఎవరికి దక్కుతుందో మరికాసేపట్లో తేలనుంది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ అదరగొట్టింది.

IPL 2024: మళ్లీ మొదలైన RCB vs CSK మ్యాచ్.. మళ్లీ ఆగిపోతే ఏం చేస్తారంటే

IPL 2024: మళ్లీ మొదలైన RCB vs CSK మ్యాచ్.. మళ్లీ ఆగిపోతే ఏం చేస్తారంటే

2024 ఐపీఎల్(IPL 2024) 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో 68వ మ్యాచ్ మొదలైన మూడు ఓవర్లకే వర్షం కారణంగా ఆగిపోయి, మళ్లీ 8.25 గంటలకు మొదలైంది. అయితే మళ్లీ మ్యాచ్ ఆగిపోతే ఏం చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం.

Rohit Sharma: రోహిత్ శర్మ-నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. అవార్డుల ప్రధానోత్సవంలోనూ ముభావంగానే..!

Rohit Sharma: రోహిత్ శర్మ-నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. అవార్డుల ప్రధానోత్సవంలోనూ ముభావంగానే..!

ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ టీమ్ తన ఆఖరి మ్యాచ్ ఆడేసింది. శుక్రవారం వాంఖడే స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ టీమ్ తలపడింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 38 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో ఏకంగా 68 పరుగులు చేశాడు.

IPl 2024: RCB vs CSK మ్యాచ్ టాస్ గెల్చిన చెన్నై.. బ్యాటింగ్ ఎవరిదంటే

IPl 2024: RCB vs CSK మ్యాచ్ టాస్ గెల్చిన చెన్నై.. బ్యాటింగ్ ఎవరిదంటే

ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు (మే 18న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ టాస్ ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెల్చిన చెన్నై జట్టు మొదటగా బౌలింగ్ ఎంచుకోగా, ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ తీసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి