• Home » IPL 2024

IPL 2024

Dhoni Viral Video: కెమెరామెన్‌ను బెదిరించిన ధోనీ.. ఎందుకంటే..

Dhoni Viral Video: కెమెరామెన్‌ను బెదిరించిన ధోనీ.. ఎందుకంటే..

Watch Video: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది చెన్నై సూపర్ కింగ్స్(CSK) టీమ్ అని చెప్పొచ్చు. దేశంలోని ఏ ప్రాంతంలో సీఎస్‌కే మ్యాచ్‌ జరిగినా.. అక్కడ ప్రేక్షకులు వాలిపోతుంటారు. సీఎస్‌కే ప్లేయర్స్ బౌండరీలు కొట్టినా.. వికెట్ తీసినా..

IPL 2024: మార్కస్ స్టోయినిస్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా..

IPL 2024: మార్కస్ స్టోయినిస్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా..

ఐపీఎల్-2024 కీలక దశకు చేరుకుంది. అన్ని జట్లూ తమ సత్తా మేరకు ఆడుతూ విజయం కోసం శ్రమిస్తున్నాయి. మంగళవారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

Hyderabad: RCB Vs SRH మ్యాచ్‌కు వెళ్లే క్రీడాభిమానులకు ముఖ్య గమనిక

Hyderabad: RCB Vs SRH మ్యాచ్‌కు వెళ్లే క్రీడాభిమానులకు ముఖ్య గమనిక

ఉప్పల్‌ స్టేడియంలో ఈనెల 25న ఆర్‌సీబీ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ జట్ల మధ్య జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌(IPL match)ను పురస్కరించుకుని ఆ రోజు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

IPL 2024: నేడు DC vs GT మ్యాచ్.. గెలవకుంటే ప్లేఆఫ్ రేసు నుంచి

IPL 2024: నేడు DC vs GT మ్యాచ్.. గెలవకుంటే ప్లేఆఫ్ రేసు నుంచి

ఐపీఎల్ IPL 2024(IPL 2024)లో నేడు 40వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మధ్య ఢిల్లీ(Delhi)లోని అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium)లో జరగనుంది. పాయింట్ల పట్టికలో ఇరు జట్లు దిగువన కొనసాగుతున్నాయి. ఈ విషయంలో వీరిద్దరూ ఈ మ్యాచ్‌లో గెలుపొందడం చాలా ముఖ్యమని చెప్పవచ్చు.

IPL 2024: పాయింట్ల పట్టికలో సంచలన మార్పు.. టాప్ 4లోకి

IPL 2024: పాయింట్ల పట్టికలో సంచలన మార్పు.. టాప్ 4లోకి

ఐపీఎల్ 2024(IPL 2024) పాయింట్ల పట్టికలో మంగళవారం రాత్రి సంచలన మార్పు చోటుచేసుకుంది. చెన్నై(Chennai)లోని చిదంబరం స్టేడియంలో ఆతిథ్య చెన్నై సూపర్ కింగ్స్(CSK), లక్నో సూపర్ జెయింట్స్(LSG) మధ్య మ్యాచ్ జరుగగా.. LSG ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్ 4 నుంచి మొదటిసారి నిష్క్రమించింది.

T20 World Cup: ఓపెనర్లుగా ఆ స్టార్ ప్లేయర్లే ఉత్తమం.. గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

T20 World Cup: ఓపెనర్లుగా ఆ స్టార్ ప్లేయర్లే ఉత్తమం.. గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

టీ20 వరల్డ్‌కప్ జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తరుణంలో.. భారత జట్టులో ఎవరెవరికి స్థానం కల్పించాలన్న విషయంపై మాజీ ఆటగాళ్లు తమతమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ఇదే సమయంలో.. ఓపెనర్లుగా ఎవరు దిగితే బాగుంటుందనే సూచనలు...

Hardik Pandya: ‘భారత జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వద్దు.. ఆ క్రికెటరే ముద్దు’

Hardik Pandya: ‘భారత జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వద్దు.. ఆ క్రికెటరే ముద్దు’

ప్రస్తుతం భారత జట్టుకి అన్ని ఫార్మాట్‌లలో నాయకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్న రోహిత్ శర్మ తర్వాత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు ఇప్పించాలని బీసీసీఐ భావిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఆ దిశగా అతడ్ని సిద్ధం చేస్తున్నారు.

MS Dhoni: ధోనీ నెక్ట్స్ సీజన్‌లో ఉంటాడా.. ఆ వ్యాఖ్యల వెనుక అర్థం అదేనా?

MS Dhoni: ధోనీ నెక్ట్స్ సీజన్‌లో ఉంటాడా.. ఆ వ్యాఖ్యల వెనుక అర్థం అదేనా?

ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంత అద్భుతంగా రాణిస్తున్నాడో అందరికీ తెలుసు. డెత్ ఓవర్స్‌లో క్రీజులోకి వచ్చి, భారీ షాట్లతో చెలరేగి మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు. తన అభిమానులకు కావాల్సినంత ఎంటర్టైన్‌మెంట్ ఇస్తున్నాడు. అయితే..

IPL 2024: నేడు CSK vs LSG మ్యాచ్..చెన్నై రివేంజ్ తీర్చుకుంటుందా?

IPL 2024: నేడు CSK vs LSG మ్యాచ్..చెన్నై రివేంజ్ తీర్చుకుంటుందా?

ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 39వ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నై( Chennai)లోని ఎంఏ చిదంబరం స్టేడియం(MA Chidambaram Stadium)లో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే ప్లేఆఫ్ రేస్ నేపథ్యంలో ఇరు జట్లకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ చుద్దాం.

MI vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ముంబై.. తుది జట్లు ఇవే!

MI vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ముంబై.. తుది జట్లు ఇవే!

ఐపీఎల్-2024లో భాగంగా.. సోమవారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో.. ముంబై జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఈ స్టేడియంలో ముంబై, రాజస్థాన్ జట్టు ఏడుసార్లు తలపడగా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి