• Home » IPL 2023

IPL 2023

IPL 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్.. బ్యాటింగ్‌ బరిలో ఎవరంటే..

IPL 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్.. బ్యాటింగ్‌ బరిలో ఎవరంటే..

: ఐపీఎల్-16, 2023 (IPL 2023)లో భాగంగా ఇవాళ జరగున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

IPL Playoffs Scenario: ముంబై ఇండియన్స్‌పై లక్నో గెలిచిన తర్వాత ప్లే ఆఫ్స్ సమీకరణాలు ఇలా ఉన్నాయ్.. చెన్నయ్ చివరి మ్యాచ్ గెలిస్తే..

IPL Playoffs Scenario: ముంబై ఇండియన్స్‌పై లక్నో గెలిచిన తర్వాత ప్లే ఆఫ్స్ సమీకరణాలు ఇలా ఉన్నాయ్.. చెన్నయ్ చివరి మ్యాచ్ గెలిస్తే..

ఐపీఎల్2023 నుంచి ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ నిష్ర్కమించగా... మిగతా 3 స్థానాల కోసం ఏకంగా 7 జట్లు పోటీలో నిలిచాయి. దీంతో టాప్-4లో చోటుదక్కించుకునే జట్లపై ఉత్కంఠ నెలకొంది. మరి ప్లే ఆఫ్ అవకాశాలు ఏ జట్టుకి ఏవిధంగా ఉన్నాయో ఒక లుక్కేద్దాం...

Mohsin Khan: మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు.. ఐసీయూలో ఉన్నాడు.. ఆయన కోసమే అంటూ లఖ్‌నవూ హీరో వ్యాఖ్యలు!

Mohsin Khan: మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు.. ఐసీయూలో ఉన్నాడు.. ఆయన కోసమే అంటూ లఖ్‌నవూ హీరో వ్యాఖ్యలు!

ఐపీఎల్ మ్యాచ్‌లు క్రికెట్ ప్రేమికులకు అసలైన మజాను అందిస్తున్నాయి. ప్రతి మ్యాచ్ చివరి ఓవర్ వరకు సాగుతూ ఉత్కంఠను రేపుతున్నాయి. మంగళవారం సాయంత్రం ముంబై ఇండియన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా చివరి ఓవర్ వరకు థ్రిల్లింగ్‌గా సాగింది. చివరి ఓవర్లో బౌలర్ మొహ్సిన్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి లఖ్‌నవూను గెలిపించాడు.

Rohit Sharma: కీపర్ ఇషాన్ కిషన్‌ ప్రవర్తనతో రోహిత్ షాక్.. అవుట్ చేసినా అప్పీలు చేయకపోవడంతో..

Rohit Sharma: కీపర్ ఇషాన్ కిషన్‌ ప్రవర్తనతో రోహిత్ షాక్.. అవుట్ చేసినా అప్పీలు చేయకపోవడంతో..

ఫీల్డింగ్ సమయంలో వికెట్ కీపర్‌ది కీలక పాత్ర. వికెట్ల వెనుక ఉంటూ బౌలర్‌కు మద్దతుగా ఉండాలి. బ్యాట్స్‌మెన్ అవుట్ అనుకున్నప్పుడు వెంటనే అంపైర్‌కు అప్పీలు చేయాలి.

LSG vs MI: ధాటిగా ఆడిన మార్కస్, ముంబై ఇండియన్స్ లక్ష్యం 178

LSG vs MI: ధాటిగా ఆడిన మార్కస్, ముంబై ఇండియన్స్ లక్ష్యం 178

ఐపీఎల్‌-16లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ , ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య ఆసక్తికర పోరు కొనసాగుతోంది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి లక్నో సూపర్ జెయింట్స్ 178 పరుగులు..

Nehal Wadhera: ముంబై ఎయిర్‌పోర్ట్‌కు ప్యాడ్స్‌తో నేహల్ వధేరా.. పనిష్మెంట్ విధించిన ముంబై మేనేజ్‌మెంట్.. ఎందుకంటే..

Nehal Wadhera: ముంబై ఎయిర్‌పోర్ట్‌కు ప్యాడ్స్‌తో నేహల్ వధేరా.. పనిష్మెంట్ విధించిన ముంబై మేనేజ్‌మెంట్.. ఎందుకంటే..

ముంబై ఇండియన్స్ బ్యాటర్ నేహల్ వధేరా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అందరికీ షాకిచ్చాడు. బ్యాటింగ్ ఆడేటపుడు కట్టుకునే ప్యాడ్స్‌తో నేరుగా విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. అతడితో పాటు ముంబై టీమ్ సభ్యులు కూడా ఉన్నారు.

Shubman Gill: నువ్వు బౌలింగ్ వేస్తే సిక్స్ కొడతానని చెప్పా.. సెంచరీ అనంతరం శుభమన్ వ్యాఖ్యలు!

Shubman Gill: నువ్వు బౌలింగ్ వేస్తే సిక్స్ కొడతానని చెప్పా.. సెంచరీ అనంతరం శుభమన్ వ్యాఖ్యలు!

గతేడాది ఛాంపియన్ టీమ్ గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లోనూ అదరగొడుతోంది. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచింది. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టీమ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Gujarat Titan IPL: సన్‌రైజర్స్‌పై మ్యాచ్‌లో జెర్సీ మార్చిన గుజరాత్.. 2015లో ఢిల్లీ డేర్‌డేవిల్స్ తర్వాత మళ్లీ ఇప్పుడే.. ఎందుకంటే..

Gujarat Titan IPL: సన్‌రైజర్స్‌పై మ్యాచ్‌లో జెర్సీ మార్చిన గుజరాత్.. 2015లో ఢిల్లీ డేర్‌డేవిల్స్ తర్వాత మళ్లీ ఇప్పుడే.. ఎందుకంటే..

సొంత మైదానంలో ప్రేక్షకులకు కేవలం క్రికెట్ మజానే కాకుండా మంచి సందేశాన్ని కూడా ఇవ్వాలని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం నిర్ణయించింది. అందుకోసం ఏం చేసిందంటే...

Gujarat Vs Hyderabad: సెంచరీతో చెలరేగిన గిల్.. సన్‌రైజర్స్ టార్గెట్ ఎంతంటే..

Gujarat Vs Hyderabad: సెంచరీతో చెలరేగిన గిల్.. సన్‌రైజర్స్ టార్గెట్ ఎంతంటే..

సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ (Gujarat Titans) ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో (101) చెలరేగాడు.

Gujarat Vs Hyderabad: గుజరాత్‌పై టాస్ గెలిచిన సన్‌రైజర్స్..

Gujarat Vs Hyderabad: గుజరాత్‌పై టాస్ గెలిచిన సన్‌రైజర్స్..

ఐపీఎల్2023లో (IPL2023) మరో ఆసక్తికరమైన పోరుకు తెరలేచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (Gujarat Titans vs Sunrisers Hyderabad) తలపడుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి