• Home » Interest rate

Interest rate

Interest Rates: ఇన్వెస్ట్ చేస్తున్నారా, లోన్ తీసుకుంటున్నారా.. SBI, HDFC, BOI కొత్త వడ్డీ రేట్లు చూశారా..

Interest Rates: ఇన్వెస్ట్ చేస్తున్నారా, లోన్ తీసుకుంటున్నారా.. SBI, HDFC, BOI కొత్త వడ్డీ రేట్లు చూశారా..

భారత రిజర్వ్ బ్యాంక్ ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో, దేశీయ బ్యాంకింగ్ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రధాన బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) వంటివి తమ వడ్డీ రేట్లను తిరిగి సమీక్షించాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

SBI: దేశంలో అతిపెద్ద బ్యాంక్ నుంచి కస్టమర్లకు షాక్.. పెరిగిన రేట్లు

SBI: దేశంలో అతిపెద్ద బ్యాంక్ నుంచి కస్టమర్లకు షాక్.. పెరిగిన రేట్లు

దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్‌బీఐ రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో రుణ రేట్లు పెరగనున్నాయి. అయితే ఎలాంటి లోన్స్ పెరిగే అవకాశం ఉందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

SBI: ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్!

SBI: ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్!

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. ఈ క్రమంలో రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కస్టమర్లకు వడ్డీ రేట్లను ఎస్‌బీఐ పెంచింది. ఈ క్రమంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై SBI కొత్త వడ్డీ రేట్లను 0.25 నుంచి 0.75 శాతం వరకు పెంపు చేస్తున్నట్లు ప్రకటించింది.

Post Office Schemes: ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో పోస్ట్ ఆఫీసులో వడ్డి రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Post Office Schemes: ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో పోస్ట్ ఆఫీసులో వడ్డి రేట్లు ఎలా ఉన్నాయంటే..?

ప్రతి మూడు నెలలకోసారి చిన్న మొత్తాల పథకాల్లో వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం మారుస్తోంది. ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో వడ్డీరేట్లను మార్చలేదు. జనవరి 2024 మాదిరిగా వడ్డీ రేట్లను ఉంచింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Best Home Loans: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? తక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంక్స్ ఇవే..!

Best Home Loans: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? తక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంక్స్ ఇవే..!

Best Home Loans: గత ఏడాది కాలంగా దేశంలో రెపో రేటు(Repo Rate)లో ఎలాంటి మార్పు లేదు. ఫిబ్రవరి 2023లో రెపో రేటును 0.25 శాతం పెంచారు. దీంతో రెపో రేటు ప్రస్తుతం 6.50 శాతంగా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. గృహ రుణ(Home Loans) వడ్డీ రేట్లు కూడా పెద్దగా పెరగలేదు.

Interest rates hikes: కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఆ పథకాలపై వడ్డీ రేటు పెంపు

Interest rates hikes: కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఆ పథకాలపై వడ్డీ రేటు పెంపు

కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన పలు చిన్న పొదుపు పథకాలపై (Small saving schemes) వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచింది. జులై - సెప్టెంబర్ త్రైమాసికానికి 0.3 శాతం మేర పెంచుతున్నట్టు శుక్రవారం ప్రకటించింది. 5 ఏళ్ల రిక్కరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 0.3 శాతం మేర పెంచుతున్నట్టు ఆర్థికమంత్రిత్వశాఖ ప్రకటించింది.

fixed deposits: సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీలపై ఎక్కువ వడ్డీ అందిస్తున్న 3 బ్యాంకులు ఇవే..

fixed deposits: సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీలపై ఎక్కువ వడ్డీ అందిస్తున్న 3 బ్యాంకులు ఇవే..

వృద్ధుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంకులు కాస్త అధికంగానే అందిస్తుంటాయి. అయితే ఈ మూడు బ్యాంకులు మాత్రం చాలా బ్యాంకుల కంటే ఎక్కువగా...

SBI: రెండు నెలల తర్వాత ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కొత్తగా 400 రోజుల...

SBI: రెండు నెలల తర్వాత ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కొత్తగా 400 రోజుల...

దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ తన ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది.

HDFC Bank: గుడ్ న్యూస్ చెప్పిన హెచ్‌డీఎఫ్‌సీ.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు

HDFC Bank: గుడ్ న్యూస్ చెప్పిన హెచ్‌డీఎఫ్‌సీ.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు

దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (HDFC Bank) శుభవార్త చెప్పింది. రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్ల

Senior Citizens FD rates: సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ అందిస్తున్న బ్యాంకులివే..

Senior Citizens FD rates: సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ అందిస్తున్న బ్యాంకులివే..

జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముపైనే సీనియర్ సిటిజన్లు (Senior Citizens) ఆధారపడుతుంటారు. తమ డబ్బుపై అధిక వడ్డీని (interest rate) ఆశిస్తుంటారు. ఎక్కువ వడ్డీ అందించే బ్యాంకుల్లో (Banks) ఫిక్స్‌డ్ డిపాజిట్లకు(Fixed deposits) మొగ్గుచూపించడానికి కారణం కూడా ఇదే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి