• Home » Instagram

Instagram

Viral: పెళ్లిలో వరుడికి కండిషన్లు.. వివాహ వేడుకలో అగ్రిమెంట్‌పై సంతకం పెట్టించుకున్న వధువు స్నేహితులు!

Viral: పెళ్లిలో వరుడికి కండిషన్లు.. వివాహ వేడుకలో అగ్రిమెంట్‌పై సంతకం పెట్టించుకున్న వధువు స్నేహితులు!

వివాహం అనేది ఎవరి జీవితంలోనైనా మరపురాని ఘట్టం. ముఖ్యంగా మహిళ పెళ్లితో వేరే ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. ఒకవైపు సంతోషంగానే ఉన్నా, మరోవైపు ఆమెకు ఉండాల్సిన భయాలు ఆమెకు ఉంటాయి. కాబోయే భర్త, అత్తింటి వారు ఎలా చూసుకుంటారో అనే అనుమానం ఉండనే ఉంటుంది.

Lions Viral Video: పొద్దున్నే గుడికి వెళ్లిన పూజారి.. సడన్‌గా సింహాలు ఎంట్రీ.. అవి భయపడి పారిపోవాలని అతడేం చేశాడో చూస్తే..!

Lions Viral Video: పొద్దున్నే గుడికి వెళ్లిన పూజారి.. సడన్‌గా సింహాలు ఎంట్రీ.. అవి భయపడి పారిపోవాలని అతడేం చేశాడో చూస్తే..!

సింహాలు, పులులు మొదలైన వన్య మృగాలను చూస్తే చాలు పై ప్రాణాలు పైనే పోతాయి. వాటిని తలుచుకుంటే చాలా గుండె గుభేల్‌మంటుంది. వాటి గర్జన కూడా అతి భయంకరంగా ఉంటుంది. అలాంటిది సింహం అతి దగ్గరగా వచ్చి గాండ్రిస్తే ఎలా ఉంటుంది. ఓ గుడిలో పూజారికి అలాంటి అనుభవమే ఎదురైంది.

3 Idiots Scene: 3 ఇడియట్స్ సీన్ రిపీట్ చేశారు.. పోలీసులు దిమ్మతిరిగే షాకిచ్చారు

3 Idiots Scene: 3 ఇడియట్స్ సీన్ రిపీట్ చేశారు.. పోలీసులు దిమ్మతిరిగే షాకిచ్చారు

సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం చిత్రివిచిత్రమైన పనులు చేయడంలో తప్పు లేదు. ఇప్పుడు చాలామంది అలాంటి విచిత్ర పనులు చేసే బాగా ఫేమస్ అవుతున్నారు కూడా! కానీ..

Viral Video: బైక్‌పై వెళ్తున్నారా..? ఎందుకయినా మంచిది ఒక్కసారి ఈ వీడియోను చూడండి.. రోడ్డు పక్కన కార్లు ఆగి ఉంటే..!

Viral Video: బైక్‌పై వెళ్తున్నారా..? ఎందుకయినా మంచిది ఒక్కసారి ఈ వీడియోను చూడండి.. రోడ్డు పక్కన కార్లు ఆగి ఉంటే..!

రోడ్డు మీద బైక్ జర్నీ చేస్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎటు వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. ఎవరో చేసిన తప్పు వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయా అని ఆశ్చర్యం వేస్తుంది.

Viral Video: మైదానంలో మ్యాచ్ కాదు.. ఈ వ్యక్తి ట్యాలెంట్ చూసి ప్రేక్షకులు ఫిదా.. 10 కప్‌లను తలపై పెట్టుకుని ఎలా ఎక్కుతున్నాడో చూడండి..

Viral Video: మైదానంలో మ్యాచ్ కాదు.. ఈ వ్యక్తి ట్యాలెంట్ చూసి ప్రేక్షకులు ఫిదా.. 10 కప్‌లను తలపై పెట్టుకుని ఎలా ఎక్కుతున్నాడో చూడండి..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వివిధ వ్యక్తుల ప్రతిభ వెలుగులోకి వస్తోంది. అతి కష్టమైన పనిని అత్యంత సులభంగా చేసేస్తున్న సామాన్యులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పిటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Monkey Video: పాపం.. ఈ కోతులకు ఎంత దప్పిక వేసిందో.. ఈ యువకుడి చేతిలో బాటిల్ చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి..!

Monkey Video: పాపం.. ఈ కోతులకు ఎంత దప్పిక వేసిందో.. ఈ యువకుడి చేతిలో బాటిల్ చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి..!

ఈ ఏడాది వేసవి కాలం దేశ ప్రజలందరికీ చెమటలు పట్టించింది. ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా అందరికీ దడ పుట్టించింది. మనుషుల పరిస్థితే అంత భయంకరంగా ఉంటే, జంతువుల కూడా ఊహించడం కూడా కష్టం. తాగునీరు కూడా దొరక్క ఎన్నో జంతువులు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.

Shocking Video: తల్లి చేసిన మిస్టేక్‌తో.. కారు డోర్‌లో ఇరుక్కుపోయిన పాప తల.. చూసుకోకుండానే ఆమె దిగిపోవడంతో..!

Shocking Video: తల్లి చేసిన మిస్టేక్‌తో.. కారు డోర్‌లో ఇరుక్కుపోయిన పాప తల.. చూసుకోకుండానే ఆమె దిగిపోవడంతో..!

చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊహ తెలియని అమాయక చిన్నారులను అనుక్షణం కనిపెట్టుకుంటూ ఉండాలి. ఏది మంచో, ఏది చెడో తెలియని చిన్నారుల విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే అలాంటి ప్రమాదం కూడా జరుగుతుందా అనిపిస్తుంది

Wife Video: సరుకులు తీసుకునేందుకని వెళ్లి.. భార్యకు భారీ షాకిచ్చాడుగా.. భర్త ఫోన్ చేశాడని ఇంటి బయటకు వచ్చి చూస్తే..!

Wife Video: సరుకులు తీసుకునేందుకని వెళ్లి.. భార్యకు భారీ షాకిచ్చాడుగా.. భర్త ఫోన్ చేశాడని ఇంటి బయటకు వచ్చి చూస్తే..!

భార్యాభర్తలన్నాక చెరొకపని చేస్తూ జీవితపు బండి ముందుకు లాగేస్తుంటారు. కొన్ని సార్లు మంచివో, చెడ్డవో ఊహించని పనులు చేసి షాకులిస్తుంటారు. ఓ వ్యక్తి తన భార్యతో సరుకులు తీసుకొస్తానని బయటకెళ్ళి ఇలాగే చేశాడు.

Bride Video: ఏం మనిషివయ్యా..? పెళ్లి రోజే వధువుకు నరకం చూపించావంటూ వరుడిపై ఆగ్రహం.. అసలేం జరిగిందో చూస్తే..!

Bride Video: ఏం మనిషివయ్యా..? పెళ్లి రోజే వధువుకు నరకం చూపించావంటూ వరుడిపై ఆగ్రహం.. అసలేం జరిగిందో చూస్తే..!

తండ్రి తరువాత ఆడపిల్లకు భరోసా ఇచ్చేది, బాధ్యతగా చూసుకునేది, అర్థం చేసుకునేది భర్తే అవుతాడు. కానీ ఈ వధువుకు మాత్రం పెళ్ళిరోజే..

Viral Video: సింహానికి చుక్కలు చూపించిన గేదెలు.. గాల్లోకి ఎగరేసి ఎలా దాడి చేశాయో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

Viral Video: సింహానికి చుక్కలు చూపించిన గేదెలు.. గాల్లోకి ఎగరేసి ఎలా దాడి చేశాయో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

అడవిలోని సింహాలు, పులులు తమ ఆహారం కోసం ఎక్కువగా వేటాడే జంతువుల్లో అడవి గేదెలు కూడా ఒకటి. భారీ ఆకారంతో ఉండే అడవి గేదెలు దొరికితే సింహాలకు విందు భోజనమే. అయితే అడవి గేదెలను వేటాడడం అంత సులభం కాదు. సింహాలను సైతం ఎదురించగల బలం అడవి గేదెలకు ఉంటుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి