• Home » Instagram

Instagram

Viral Video: జనాలతో నిండిపోయిన ఢిల్లీ మెట్రోలో యువతి సూపర్ స్టంట్.. ఫైర్ అవుతున్న నెటిజన్లు!

Viral Video: జనాలతో నిండిపోయిన ఢిల్లీ మెట్రోలో యువతి సూపర్ స్టంట్.. ఫైర్ అవుతున్న నెటిజన్లు!

ఢిల్లీ వాసులు మెట్రో రైలును కేవలం ప్రయాణాల కోసం మాత్రమే కాకుండా తమ పాపులారిటీని పెంచుకునేందుకు కూడా ఉపయోగించుకుంటున్నారు. కదులుతున్న రైలులో డ్యాన్స్‌లు చేయడం, స్టంట్లు చేయడం, రొమాన్స్ సాగించడం వంటి పనులు చేస్తూ వాటిని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Viral Video: వామ్మో.. కాకి జీవితం ఇలా ఉంటుందా? వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో.. నెటిజన్ల రియాక్షన్లు ఏంటంటే..

Viral Video: వామ్మో.. కాకి జీవితం ఇలా ఉంటుందా? వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో.. నెటిజన్ల రియాక్షన్లు ఏంటంటే..

మన ఇంటి చుట్టు పక్కల రోజూ కనిపించే కాకులన పెద్దగా పట్టించుకోం. కాకులను అశుభాలకు సూచనగా పరిగణిస్తాం. కాకి అరిస్తే చుట్టాలు వస్తారని అపోహ పడుతుంటాం. పారిశుధ్య కార్మికులుగా కాకులు చేస్తున్న మంచిని పట్టించుకోం. మిగతా పక్షుల గురించి ఆలోచించినట్టు కాకుల గురించి ఆలోచించం.

Viral Video: ఇదెక్కడి పెళ్లి విందురా బాబు.. వరద నీటిలో విందు ఆరగించిన మహిళలు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

Viral Video: ఇదెక్కడి పెళ్లి విందురా బాబు.. వరద నీటిలో విందు ఆరగించిన మహిళలు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

పెళ్లి అనేది ఎవరి జీవితంలోనైనా అతి ముఖ్యమైన కార్యక్రమం. వధూవరుల కుటుంబాలు తమ బడ్జెట్‌కు అనుగుణంగా వివాహ వేడుక కోసం ఏర్పాట్లు చేస్తారు. బంధువులు, స్నేహితులను వివాహ వేడుకకు ఆహ్వానించి తమకు వీలైనంతలో వేడుక నిర్వహిస్తారు. అతిథులకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తారు.

Viral Video: బాబోయ్.. ఇదెక్కడి ఫైటింగ్.. ఒడ్డు మీద మొసళ్ల మధ్య భీకర యుద్ధం.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: బాబోయ్.. ఇదెక్కడి ఫైటింగ్.. ఒడ్డు మీద మొసళ్ల మధ్య భీకర యుద్ధం.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

నీటిలో ఉన్నప్పుడు మొసలిని మంచిన బలశాలి మరొకరు ఉండరు. నీటిలో ఏదైనా జంతువు మొసలి నోటికి చిక్కితే అది ముక్కలు కావాల్సిందే. ఎంతో అదృష్టం ఉంటే తప్ప నీటిలోని మొసలికి చిక్కి ప్రాణాలతో బయటపడడం జరగని పని.

Viral Video: కాళ్లూ, చేతులే లేవు.. ఆత్మవిశ్వాసం కావాల్సినంత ఉంది.. వెరైటీ స్కూటర్ నడుపుతున్న ఈ వ్యక్తి గురించి తెలుసుకుంటే..

Viral Video: కాళ్లూ, చేతులే లేవు.. ఆత్మవిశ్వాసం కావాల్సినంత ఉంది.. వెరైటీ స్కూటర్ నడుపుతున్న ఈ వ్యక్తి గురించి తెలుసుకుంటే..

ఒక వ్యక్తికి ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా సులభంగా ఎదుర్కొంటాడు. కుంగిపోకుండా పరిస్థితిని ఎదురించి ముందడుగు వేస్తారు. కాళ్లూ, చేతులు కోల్పోయిన ఎంతో మంది తమ నోటితో పెయింటింగ్ పెయింటింగ్ వేస్తున్న ఘటనలు చూశాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో ఓ వ్యక్తి ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా మారింది.

Funny Video: మరీ ఇంత అమాయకత్వమా? దోమ వాలితే సుత్తితో కొట్టాడు.. ఎముక విరిగి ఆస్పత్రిలో చేరాడు..!

Funny Video: మరీ ఇంత అమాయకత్వమా? దోమ వాలితే సుత్తితో కొట్టాడు.. ఎముక విరిగి ఆస్పత్రిలో చేరాడు..!

యజమాని ముక్కుపై వాలిన దోమను కత్తితో నరికిన కోతి కథ అందరికీ తెలిసే ఉంటుంది. అది కోతి కాబట్టి దాని అజ్ఞానానికి అందరూ నవ్వుకున్నారు. అయితే తాజాగా ఓ మనిషి కూడా తీవ్ర ఆగ్రహంలో అలాంటి పనే చేశాడు. తన కాలి మీద వాలిన దోమను ఓ సుత్తితో బలంగా కొట్టాడు. దెబ్బకు ఆ వ్యక్తి కాలు విరిగింది.

Man kisses Cobra: వీడేంటి ఇలా ఉన్నాడు.. అత్యంత విషపూరిత పాముకు ముద్దు పెట్టాడు.. ఆ పాము రియాక్షన్ ఏంటంటే..

Man kisses Cobra: వీడేంటి ఇలా ఉన్నాడు.. అత్యంత విషపూరిత పాముకు ముద్దు పెట్టాడు.. ఆ పాము రియాక్షన్ ఏంటంటే..

సాధారణంగా పాములు అంటే చాలా మంది భయపడతారు. నేరుగా చూడడం వరకు ఎందుకు.. పాము కలలోకి వచ్చినా హడలిపోతుంటారు. పాము ఉందని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయపడుతుంటారు. చాలా కొద్ది మంది మాత్రమే పాములతో సహవాసం చేస్తారు. పాములతో ఆడుకుంటారు.

Vishwak Sen : ఆగష్టు 15న శుభవార్త చెప్పనున్న విశ్వక్ సేన్.. పెళ్లి చేసుకోబోతున్నాడా..?

Vishwak Sen : ఆగష్టు 15న శుభవార్త చెప్పనున్న విశ్వక్ సేన్.. పెళ్లి చేసుకోబోతున్నాడా..?

టాలీవుడ్ యువ హిరో విశ్వక్ సేన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే తాను జీవితంలో కొత్త దశలోకి అడుపెట్టబోతున్నానేది ఆ పోస్టు సారాంశం. పూర్తి వివరాలను ఆగష్టు 15న వెల్లడిస్తానని ఆ పోస్టుకు క్యాప్షన్‌గా కూడా పెట్టాడు.

Viral: ఇలాంటి కొడుకు పక్కన ఉంటే అమ్మను ఎవరూ ఏం చేయలేరు.. కన్న తల్లిని దొంగల నుంచి ఎలా రక్షించాడో చూడండి!

Viral: ఇలాంటి కొడుకు పక్కన ఉంటే అమ్మను ఎవరూ ఏం చేయలేరు.. కన్న తల్లిని దొంగల నుంచి ఎలా రక్షించాడో చూడండి!

తన తల్లిని కొడుకు దొంగల నుంచి రక్షించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తల్లి దగ్గర ఉన్న పర్సును లాక్కోవడానికి ఇద్దరు దొంగలు ప్రయత్నించగా వాళ్లను ఆమె కొడుకు తరిమికొట్టాడు.

Viral Video: సింహం సింగిల్‌గా వచ్చింది.. బైక్‌పై దర్జాగా కూర్చున్న దాన్ని చూసి అందరూ షాక్.. అసలు విషయమేమిటంటే..

Viral Video: సింహం సింగిల్‌గా వచ్చింది.. బైక్‌పై దర్జాగా కూర్చున్న దాన్ని చూసి అందరూ షాక్.. అసలు విషయమేమిటంటే..

కొంతమంది వ్యక్తులకు ప్రమాదకర జంతువులను పెంచుకోవాలనే కోరిక ఉంటుంది. పాములు, ఎలుగుబంట్లు, కొండచిలువలను పెంచుకునే వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని దేశాల్లో బాగా ధనవంతులు సింహాలు, పులులను కూడా తమ ఇంటి ఆవరణలో బంధించి ఉంచుతారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి