• Home » Instagram

Instagram

Wife: భర్త చేసిన పనితో.. ఆ మహిళ కంట ఎంతకూ ఆగని కన్నీళ్లు.. నెటిజన్లను కట్టిపడేస్తున్న వీడియో..!

Wife: భర్త చేసిన పనితో.. ఆ మహిళ కంట ఎంతకూ ఆగని కన్నీళ్లు.. నెటిజన్లను కట్టిపడేస్తున్న వీడియో..!

నిజమైన, స్వచ్చమైన ప్రేమ ఎప్పుడూ క్లిష్ట పరిస్థితులలో బయటపడుతూ ఉంటుంది. ఓ మహిళ విషయంలో అది ఇలా వ్యక్తమైంది..

Viral Video:  ఆ తల్లి మనసు చిన్నపిల్లలా మారిపోయింది.. పుట్టినరోజుకు కొడుకు బహుమతి ఇస్తే ఆమె రియాక్షన్ ఇదీ..

Viral Video: ఆ తల్లి మనసు చిన్నపిల్లలా మారిపోయింది.. పుట్టినరోజుకు కొడుకు బహుమతి ఇస్తే ఆమె రియాక్షన్ ఇదీ..

ఓ కొడుకు తన తల్లి పుట్టినరోజుకు ఇచ్చిన బహుమానం ఆమెను కంటతడి పెట్టించింది.

Viral Video: ఈ ఆటోడ్రైవర్ మామూలోడు కాదు..  అందరూ ప్రయోణించే ఆటోను ఇతనెలా మార్చేశాడో  చూస్తే!!

Viral Video: ఈ ఆటోడ్రైవర్ మామూలోడు కాదు.. అందరూ ప్రయోణించే ఆటోను ఇతనెలా మార్చేశాడో చూస్తే!!

ఈ ఆటోను చూసిన వారు ఒక్కసారైనా అందులో ప్రయాణించాల్సిందేనని అంటున్నారు. అంత ప్రత్యేకత ఇందులో ఏంముందంటే..

Viral Video: అయ్యో పాపం ఈ వధువు.. వరుడితో కలిసి డాన్స్ చేస్తోంటే.. ఇలా జరిగిందేంటి..?

Viral Video: అయ్యో పాపం ఈ వధువు.. వరుడితో కలిసి డాన్స్ చేస్తోంటే.. ఇలా జరిగిందేంటి..?

వరుడు చేసిన చిన్న పొరపాటు ఆమెకు జీవితాంతం చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది.

Love Proposal: షాపింగ్ మాల్‌లో షాకింగ్ ట్విస్ట్.. ఫ్రెండ్స్‌తో యువతి ముందు మోకాలిపై కూర్చుని లవ్ ప్రపోజల్.. తర్వాత..

Love Proposal: షాపింగ్ మాల్‌లో షాకింగ్ ట్విస్ట్.. ఫ్రెండ్స్‌తో యువతి ముందు మోకాలిపై కూర్చుని లవ్ ప్రపోజల్.. తర్వాత..

లవ్ ప్రపోజల్ లేదా మ్యారేజ్ ప్రపోజల్ అనేది ఎవరి జీవితంలోనైనా చాలా ప్రత్యేకమైన సందర్భం. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన మరపురాని ఘట్టం. అంత స్పెషల్ అకేషన్‌ను చాలా మంది ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటారు. తాజాగా ఓ యువకుడు తనకు నచ్చిన అమ్మాయికి ఓ షాపింగ్ మాల్‌లో ప్రపోజ్ చేశాడు.

Viral Video: సింహం బలమైనదా? పులి బలమైనదా? అడవిలో పులి, సింహం మధ్య భీకర పోరాటం.. ఏం జరిగిందో చూడండి..

Viral Video: సింహం బలమైనదా? పులి బలమైనదా? అడవిలో పులి, సింహం మధ్య భీకర పోరాటం.. ఏం జరిగిందో చూడండి..

అడవికి రారాజు సింహం. పులి కూడా తక్కువైనదేమీ కాదు. పులి పంజా దెబ్బ ఎంత బలంగా ఉంటోందో చాలా సార్లు వినే ఉంటాం. మరి, సింహం, పులిలో బలమైన జంతువేది. ఈ రెండూ తలపడిదే ఏది గెలుస్తుంది? ఓ భారీ పులి, సింహం మధ్య జరిగిన ఫైటింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: బాబూ.. ఇంత పైత్యం ఎందుకు? ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణం పోతుంది.. యువకుడి ప్రమాదకర స్టంట్‌పై ఆగ్రహం!

Viral Video: బాబూ.. ఇంత పైత్యం ఎందుకు? ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణం పోతుంది.. యువకుడి ప్రమాదకర స్టంట్‌పై ఆగ్రహం!

సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు నేటి యువతరం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. కొందరు మంచి ఐడియాలతో వీడియోలు రూపొందిస్తుంటే మరికొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తూ భయాందోళన కలిగిస్తున్నారు. బైక్ స్టంట్లు చేసి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు.

Viral Video: మనసును కట్టిపడేస్తున్న వీడియో.. ఓ కూతురు ఉద్యోగానికి వెళ్లేందుకు రెడీ అవుతోంటే ఆ తండ్రి ఏం చేశాడో చూస్తే..!

Viral Video: మనసును కట్టిపడేస్తున్న వీడియో.. ఓ కూతురు ఉద్యోగానికి వెళ్లేందుకు రెడీ అవుతోంటే ఆ తండ్రి ఏం చేశాడో చూస్తే..!

ఈ సృష్టిలో తల్లికి ఎంతో విలువ ఉంది. గౌరవం ఉంది. గుర్తింపు ఉంది. అయితే తల్లితో సమానంగా మన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించే నాన్న మాత్రం గుర్తింపు విషయంలో వెనుకబడ్డాడు. పిల్లలకు అవసరమైనప్పుడల్లా వెన్నుదన్నుగా నిలిచి వారిని చేయి పట్టి ముందుకు నడిపించే తండ్రి ప్రేమను తిరిగి పొందే విషయంలో మాత్రం వెనుక వరుసలోనే ఉంటాడు.

Viral video: ఇంత ధైర్యమేంటయ్యా బాబూ.. చెట్ల పొదల్లో దాక్కున్న కొండచిలువను ఒంటి చేత్తో బయటకు లాగితే..!

Viral video: ఇంత ధైర్యమేంటయ్యా బాబూ.. చెట్ల పొదల్లో దాక్కున్న కొండచిలువను ఒంటి చేత్తో బయటకు లాగితే..!

చూస్తేనే జడుసుకునేవారు ఉంటారు. కానీ ఓ వ్యక్తి చీకట్లో, చెట్ల పొదల్లో దాక్కున్న పెద్ద కొండచిలువను ఒంటిచేత్తో బయటకు లాగేశాడు. ఆ తరువాత జరిగిన సంఘటన చూస్తే..

Viral Video: తుమ్ము వచ్చినప్పుడు కళ్లను మూయకపోతే జరిగేదేంటి..? ఈ యువతి అదే ప్రయోగాన్ని చేసింది.. చివరకు..!

Viral Video: తుమ్ము వచ్చినప్పుడు కళ్లను మూయకపోతే జరిగేదేంటి..? ఈ యువతి అదే ప్రయోగాన్ని చేసింది.. చివరకు..!

తుమ్ము వచ్చినప్పుడు కళ్లు మూసుకోవడం సహజం. తుమ్మేటప్పుడు బలవంతంగా కళ్లు తెరిస్తే ప్రమాదమని చెబుతుంటారు. కానీ ఈ యువతి బలవంతంగా చేసిన పనికి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి