Home » Instagram Influencer
తల్లిదండ్రులతో ఛీ.. కొట్టించుకుని రోడ్డు పాలైనా ఇతను ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే..
ప్రస్తుతం నడిచేది సోషల్ మీడియా (Social media) యుగం. వేర్వేరు మాధ్యమాలు వేర్వేరు ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. అందులో ఇన్‌స్టాగ్రామ్(Instagram) రీల్స్ (Reels) ఒకటి.