• Home » Infosys

Infosys

ఇన్ఫోసి్‌సలో వందలాది ఉద్యోగుల తొలగింపు

ఇన్ఫోసి్‌సలో వందలాది ఉద్యోగుల తొలగింపు

ఇన్ఫోసిస్‌ మైసూరు క్యాంప్‌సలో 400 మందికిపైగా ట్రెయినీ ఉద్యోగులను ఒకేరోజు తొలగించడంపై కేంద్ర కార్మికశాఖ స్పందించింది. ఆ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది.

Infosys Layoffs: ఉద్యోగుల్ని బలవంతంగా తొలగిస్తున్నారంటూ వార్తలు.. వివరణ ఇచ్చిన ఇన్ఫోసిస్!

Infosys Layoffs: ఉద్యోగుల్ని బలవంతంగా తొలగిస్తున్నారంటూ వార్తలు.. వివరణ ఇచ్చిన ఇన్ఫోసిస్!

ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్‌లో 700 మంది ట్రెయినీ ఉద్యోగులను బలవంతంగా తొలగించారంటూ జాతీయ మీడియా కథనాలపై సంస్థ స్పందించింది. అంతర్గత పరీక్ష పాసయ్యేందుకు వారికి అప్పటికే మూడు సార్లు అవకాశం ఇచ్చామని పేర్కొంది. ఇది రెండు దశాబ్దాలుగా అనుసిరిస్తు్న్న పద్ధతేనని స్పష్టం చేసింది.

Aravind Srinivas Nandan Nilekani: భారత్‌కు ఆ ఏఐ మోడళ్లు అవసరం లేదన్న నీలేకని.. ఆ భావన తప్పన్న పర్‌ప్లెక్సిటీ సీఈఓ!

Aravind Srinivas Nandan Nilekani: భారత్‌కు ఆ ఏఐ మోడళ్లు అవసరం లేదన్న నీలేకని.. ఆ భావన తప్పన్న పర్‌ప్లెక్సిటీ సీఈఓ!

ఏఐ విషయంలో భారత్ అనుసరించాల్సిన పంథాపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని చేసిన సూచనలతో పర్‌ప్లెక్సిటీ సీఈఓ శ్రీనివాస్ విభేదించారు. ఇలా ఆలోచనతో భారత్ ఏఐ రంగంలో వెనకబడే అవకాశం ఉందని అన్నారు.

Viral: మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు.. వారానికి 70 పని గంటలపై ఇన్ఫీ నారాయణమూర్తి కీలక వ్యాఖ్య

Viral: మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు.. వారానికి 70 పని గంటలపై ఇన్ఫీ నారాయణమూర్తి కీలక వ్యాఖ్య

ఇలాగే పనిచేయాలని ఎవరు ఎవరీ నిర్దేశించజాలరని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అన్నారు. ఈ విషయంలో ఎవరికి వారు ఓ అభిప్రాయానికి వచ్చి అందుకు అనుగూణంగా ముందుకు సాగాలని తాజాగా చెప్పారు.

 Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తికి షాక్.. భారీగా తగ్గిన సంపద

Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తికి షాక్.. భారీగా తగ్గిన సంపద

ఇన్ఫోసిస్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఫ్యామిలీ సంపద ఒక్కసారిగా భారీగా తగ్గిపోయింది. ఒక్కరోజులోనే దాదాపు 1800 కోట్ల రూపాయలకుపైగా నష్టపోయారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Skill Census: స్కిల్ సెన్సస్‌కు సాంకేతిక సహకారం.. ముందుకొచ్చిన సాఫ్ట్‌వేర్ సంస్థ

Skill Census: స్కిల్ సెన్సస్‌కు సాంకేతిక సహకారం.. ముందుకొచ్చిన సాఫ్ట్‌వేర్ సంస్థ

Skill Census: ఎటువంటి ఆర్థికవనరులతో సంబంధం లేకుండానే స్కిల్ సెన్సస్‌లో భాగంగా జనరేటివ్ ఏఐని ఉపయోగించి అభ్యర్థుల నైపుణ్యాల ముందస్తు ధృవీకరణ కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అందించేందుకు ఇన్ఫోసిస్ అంగీకారం తెలిపింది. దీంతో ఇన్ఫోసిస్, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)మధ్య రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది.

Karti Chidambaram: వారానికి 4 రోజుల పని చాలు.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తితో విభేదించిన ఎంపీ

Karti Chidambaram: వారానికి 4 రోజుల పని చాలు.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తితో విభేదించిన ఎంపీ

దేశం పురోగతి చెందాలంటే ఎక్కువ గంటలు పనిచేయాలనడం అర్ధరహితమని, దీనికి బదులుగా సమర్ధతపై దృష్టి పెట్టాలని కార్తీ చిదంబరం సూచించారు.

Narayana Murthy: వాతావరణ మార్పులతో హైదరాబాద్‌కు వలసలు పెరుగుతాయ్: ఇన్ఫీ నారాయణ మూర్తి

Narayana Murthy: వాతావరణ మార్పులతో హైదరాబాద్‌కు వలసలు పెరుగుతాయ్: ఇన్ఫీ నారాయణ మూర్తి

వాతావరణ మార్పులు ముదిరే కొద్ది హైదరాబాద్, బెంగళూరు, పూణె వంటి నగరాలకు వలసలు పెరిగే ప్రమాదం పొంచి ఉందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి హెచ్చరించారు.

Narayana Murthy: ఆ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గను.. మరోసారి నారాయణమూర్తి కీలక కామెంట్స్

Narayana Murthy: ఆ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గను.. మరోసారి నారాయణమూర్తి కీలక కామెంట్స్

పనిగంటలపై 1986లో భారత్ తీసుకున్న నిర్ణయం తనను బాధించిందని.. ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఒకే మాటపై ఉన్నానన్నారు. తుది వరకు తన నిర్ణయం మారదన్నారు.

Narayana Murthy: భారత్‌కి పెను సవాల్‌గా జనాభా పెరుగుదల: ఇన్ఫి నారాయణ మూర్తి

Narayana Murthy: భారత్‌కి పెను సవాల్‌గా జనాభా పెరుగుదల: ఇన్ఫి నారాయణ మూర్తి

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలం నుంచి జనాభా నియంత్రణపై భారతీయులు శ్రద్ధ చూపలేదని, పెరుగుతున్న జనాభా దేశానికి పెను సవాలు విసురుతోందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి(Narayana Murthy) ఆందోళన వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి