• Home » Information Technology

Information Technology

Oppo: కొత్త ఫీచర్లతో ఒప్పో స్మార్ట్‌ఫోన్.. కెమెరా రేటింగ్‌ ఎంతంటే..

Oppo: కొత్త ఫీచర్లతో ఒప్పో స్మార్ట్‌ఫోన్.. కెమెరా రేటింగ్‌ ఎంతంటే..

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది.

Dell laptops: కొత్త మోడల్ డెల్ ల్యాప్‌టాప్స్ వచ్చేశాయ్.. ధరెంతంటే..

Dell laptops: కొత్త మోడల్ డెల్ ల్యాప్‌టాప్స్ వచ్చేశాయ్.. ధరెంతంటే..

అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ డెల్ టెక్నాలజీస్ (Dell Technologies) సరికొత్త ఫీచర్లతో కొత్త మోడళ్లలో ల్యాప్ టాప్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Smartphones: 3 గంటలకుపైగా స్మార్ట్‌ఫోన్ వాడితే... ఆరోగ్యానికి ముప్పే...

Smartphones: 3 గంటలకుపైగా స్మార్ట్‌ఫోన్ వాడితే... ఆరోగ్యానికి ముప్పే...

చిన్న పిల్లలు, యువకులు రోజుకు 3 గంటలకు పైగా స్మార్ట్‌ఫోన్ (Smartphone), టాబ్లెట్స్, టెలివిజన్ చానల్స్ (television channels), కంప్యూటర్ గేమ్స్, విద్యాసంస్థల అప్లికేషన్స్ చూడడం వల్ల వెన్నునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చని బ్రెజిలియన్ పరిశోధకుల అధ్యయనంలో తెలిసింది.

Vivo: ఎక్స్90 సిరీస్‌లో వివో స్మార్ట్‌ఫోన్స్.. పూర్తి వివరాల్లోకెళ్తే...

Vivo: ఎక్స్90 సిరీస్‌లో వివో స్మార్ట్‌ఫోన్స్.. పూర్తి వివరాల్లోకెళ్తే...

ఏప్రిల్ చివరి వారంలో భారత మార్కెట్‌లో ఎక్స్90 సిరీస్‌లో వివో ఎక్స్90, వివో ఎక్స్90 ప్రో స్మార్ట్‌ఫోన్స్..

Motorola: కొత్త మోడల్‌లో మోటొరోలా 5జీ స్మార్ట్‌ఫోన్

Motorola: కొత్త మోడల్‌లో మోటొరోలా 5జీ స్మార్ట్‌ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మోటొరోలా తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Reliance Jio: ఏపీలో 3 సిటీల్లో జియో 5జీ సేవలు ప్రారంభం

Reliance Jio: ఏపీలో 3 సిటీల్లో జియో 5జీ సేవలు ప్రారంభం

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.

Jio Offer: 1 జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా

Jio Offer: 1 జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా

ప్రముఖ టెలికమ్యూనికేషన్ సంస్థ జియో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది.

Infinix: ఆకర్షిస్తున్న కొత్త సిరీస్‌ ఇన్ఫినిక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్స్

Infinix: ఆకర్షిస్తున్న కొత్త సిరీస్‌ ఇన్ఫినిక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్స్

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (New Infinix smartphones) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో రెండు స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది

Vodafone Idea: కొత్త ప్లాన్‌ ప్రకటన

Vodafone Idea: కొత్త ప్లాన్‌ ప్రకటన

ప్రముఖ టెలికమ్యూనికేషన్ సంస్థ వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) తమ వినియోగదారులకు శుభవార్త అందించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి