• Home » Indira Gandhi

Indira Gandhi

CM Revant Reddy: అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు..

CM Revant Reddy: అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు..

అర్హులైన వారికే ఇందిరమ్మ ఇల్లు దక్కాలని, పథకం అమలుకు వీలుగా.. దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటుచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

Scheme: ఇందిరమ్మ ఇళ్లకు దారి సుగమం!

Scheme: ఇందిరమ్మ ఇళ్లకు దారి సుగమం!

ఇల్లు లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు అవసరమైన విధివిధానాలను ప్రకటించనుంది.

Housing Scheme: ఇందిరమ్మ ఇంటికి భరోసా!

Housing Scheme: ఇందిరమ్మ ఇంటికి భరోసా!

రాష్ట్రంలో పేదల కోసం చేపట్టనున్న ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై)కు అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని పీఎంఏవైకి అనుసంధానిస్తే అర్హులైన పేదలకు సత్వరమే ఇళ్ల నిర్మాణానికి సాయం అందించగలగడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుంది.

Bhatti Vikramarka: ఇందిరమ్మ ఇళ్లపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం..

Bhatti Vikramarka: ఇందిరమ్మ ఇళ్లపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపి అధ్యయనం చేయించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలతో ఒక నివేదికను తయారు చేసి, త్వరగా ప్రభుత్వానికి అందజేయాలన్నారు.

Hanumantha Rao: ఎమర్జెన్సీపై మాట్లాడే వాళ్లకి గోద్రా కనిపించలేదా..?

Hanumantha Rao: ఎమర్జెన్సీపై మాట్లాడే వాళ్లకి గోద్రా కనిపించలేదా..?

ఎమర్జెన్సీ కనిపించిన వాళ్లకి గోద్రా కనిపించలేదా? అని టీపీసీసీ మాజీ చీఫ్ వి.హనుమంతరావు (Hanumantha Rao) ప్రశ్నించారు. ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిందని కొనియాడారు.

Indira Mother of India: ఇందిరాగాంధీని 'మదర్ ఆఫ్ ఇండియా'గా అభివర్ణించిన కేంద్ర మంత్రి సురేష్ గోపి

Indira Mother of India: ఇందిరాగాంధీని 'మదర్ ఆఫ్ ఇండియా'గా అభివర్ణించిన కేంద్ర మంత్రి సురేష్ గోపి

కేరళ నుంచి తొలిసారి బీజేపీ ఎంపీగా ఎంపికై ఎకాఎకీన మోదీ 3.0 ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ మలయాళ నటుడు, రాజకీయవేత్త సురేష్ గోపి శనివారంనాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీని 'మదర్ ఆఫ్ ఇండియా'గా అభివర్ణించారు.

Congress: హరితహారం.. ఇకపై ఇందిర వనప్రభ!

Congress: హరితహారం.. ఇకపై ఇందిర వనప్రభ!

ఏటా పచ్చదనం పెంపునకు అటవీ, పర్యావరణ శాఖలు చేపడుతున్న హరితహారం పేరును కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘ఇందిర వనప్రభ’గా మార్చనున్నట్లు సమాచారం. వర్షా కాలం ప్రారంభం తోటే మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో మొదలుపెట్టారు. పదేళ్లు ఇది హరితహారంగానే కొనసాగింది.

PM Modi: ఇందిరా ఆస్తి పోవద్దనే వారసత్వపు పన్ను రద్దు.. ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు

PM Modi: ఇందిరా ఆస్తి పోవద్దనే వారసత్వపు పన్ను రద్దు.. ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆస్తి ప్రభుత్వానికి వెళ్లకూడదనే ఉద్దేశంతో వారసత్వపు పన్నును రాజీవ్ గాంధీ(Rajeev Gandhi) ప్రభుత్వం రద్దు చేసిందని ప్రధాని మోదీ(PM Modi) సంచలన ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం మధ్యప్రదేశ్‌లోని మోరెనాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు.

Mallikarjun Kharge: 1962 యుద్ధంలో ఇందిరాగాంధీ నగలు విరాళమిచ్చారు.. మోదీ 'మంగళసూత్ర' వ్యాఖ్యలపై ఖర్గే

Mallikarjun Kharge: 1962 యుద్ధంలో ఇందిరాగాంధీ నగలు విరాళమిచ్చారు.. మోదీ 'మంగళసూత్ర' వ్యాఖ్యలపై ఖర్గే

దేశ సంపదన, ఆడవాళ్ల నగలను కాంగ్రెస్ దోచుకుని ఎక్కువ మంది పిల్లలున్న వారికి పంచిపెడుతుందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తోసిపుచ్చారు. 1962లో జరిగిన ఇండియా-చైనా యుద్ధంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన నగలను విరాళంగా ఇచ్చారని చెప్పారు.

Loksabha Polls: లోక్ సభ బరిలో ఇందిరా హత్య నిందితుడి కుమారుడు.. ఎక్కడినుంచి అంటే..?

Loksabha Polls: లోక్ సభ బరిలో ఇందిరా హత్య నిందితుడి కుమారుడు.. ఎక్కడినుంచి అంటే..?

లోక్ సభ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. పార్టీ టికెట్ లభించకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. బరిలో నిలిచిన వారిలో నేర చరిత్ర ఉన్న వారు కూడా ఉన్నారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని హతమార్చిన నిందితుడు బియంత్ సింగ్ కుమారుడు సరబ్ జిత్ సింగ్ ఖాల్సా కూడా పోటీలో ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి