• Home » Indigo

Indigo

IndiGo flight: మెడికల్ ఎమర్జెన్సీతో ఇండిగో విమానం దారి మళ్లింపు

IndiGo flight: మెడికల్ ఎమర్జెన్సీతో ఇండిగో విమానం దారి మళ్లింపు

పాట్నా నుంచి అహ్మదాబాద్ బయలుదేరిన 'ఇండిగో' విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇండోర్‌‌కు దారి మళ్లించిన ఘటన శుక్రవారంనాడు చోటుచేసుకుంది. విమానం గాలిలో ఉండగానే ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అవసరమైన సహాయాన్ని విమాన సిబ్బంది అందించినట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఇండిగో తెలిపింది.

Kolkata Airport: కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఢీకొన్న విమానాలు.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం

Kolkata Airport: కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఢీకొన్న విమానాలు.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం

కోల్‌కతా ఎయిర్‌పోర్టులో బుధవారం భారీ ప్రమాదం తప్పింది. రన్‌వే పై రెండు విమానాలు అత్యంత చేరువగా రావడంతో.. వింగ్ టు వింగ్ ఢీకొన్నాయి. దీంతో.. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాల రెక్కలు విరిగాయి. ఒక విమానం చెన్నైకి వెళ్తుండగా, మరొకటి దర్భంగాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో.. ఈ ఘటన చోటు చేసుకుంది.

Indigo: ఇదేం చోద్యం.. ఇండిగో సిబ్బందితో ప్యాసింజర్‌కు వింత అనుభవం..

Indigo: ఇదేం చోద్యం.. ఇండిగో సిబ్బందితో ప్యాసింజర్‌కు వింత అనుభవం..

ఎక్కడా జరగని వింతలు విశేషాలు ఈ మధ్య ఇండిగో(Indigo) విమానాల్లోనే జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో విమానంలో బుధవారం ఓ వ్యక్తి బీడీ తాగి ప్రయాణికులను ఆందోళనకు గురి చేసిన ఘటన మరువక ముందే.. మరో విచిత్ర అనుభవం ఓ ప్రయాణికురాలికి ఎదురైంది.

Viral: వరుసగా ఐదో సారీ అలాగే జరగడంతో మండిపడ్డ స్టార్ కమెడియన్.. ఎయిర్‌లైన్స్‌పై గుస్సా!

Viral: వరుసగా ఐదో సారీ అలాగే జరగడంతో మండిపడ్డ స్టార్ కమెడియన్.. ఎయిర్‌లైన్స్‌పై గుస్సా!

ఇండిగో విమానం బయలుదేరడంలో జాప్యం జరగడంతో స్టార్ కమెడియన్ వీర్ దాస్ నెట్టింట పంచ్‌లు పేల్చారు.

Indigo Flight: ల్యాండింగ్‌కి ముందు అంధుడైన పైలట్.. ఆ తర్వాత ఏమైందంటే?

Indigo Flight: ల్యాండింగ్‌కి ముందు అంధుడైన పైలట్.. ఆ తర్వాత ఏమైందంటే?

కోల్‌కతా విమానాశ్రయంలో (Kolkata Airport) ఓ ఆందోళనకరమైన సంఘటన వెలుగు చూసింది. విమానాన్ని సరిగ్గా ల్యాండ్ చేస్తున్న సమయంలో.. పైలట్ (Pilot) కొద్దిసేపు అంధుడయ్యాడు. ఇందుకు కారణం.. లేజర్ కిరణాలే (Laser Beam). ల్యాండింగ్‌కి ముందు పైలట్ కళ్లలో లేజర్ కిరణాలు పడటంతో.. కాసేపు అతని కళ్లు మసకబారాయి.

Viral Video: ఫ్లైట్‌లో రామ భజన చేస్తూ ప్రయాణికుల రచ్చ.. వీడియో వైరల్

Viral Video: ఫ్లైట్‌లో రామ భజన చేస్తూ ప్రయాణికుల రచ్చ.. వీడియో వైరల్

ఇండిగో విమానంలో కొందరు ప్రయాణికులు వింతగా ప్రవర్తించారు. విమానం గాలిలో ఉండగానే రామ భజన చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది.

IndiGo: ఆలస్యానికి తోడు వెబ్ అప్‌గ్రేడ్.. ఇండిగోపై మండిపడుతున్న ప్రయాణికులు

IndiGo: ఆలస్యానికి తోడు వెబ్ అప్‌గ్రేడ్.. ఇండిగోపై మండిపడుతున్న ప్రయాణికులు

ఇండిగో విమానాల(IndiGo Aeroplanes) వ్యవహారం రోజు రోజుకి పెరుగుతోంది. విమానాల ఆలస్యంపై ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఇటీవల ప్రయాణికులు విమానాశ్రయ రన్ వేపై కూర్చుని భోజనాలు చేశారు.

IndiGo Flight Incident: పైలట్‌ని ప్యాసింజర్ కొట్టిన ఘటనలో ‘హనీమూన్’ ట్విస్ట్..?

IndiGo Flight Incident: పైలట్‌ని ప్యాసింజర్ కొట్టిన ఘటనలో ‘హనీమూన్’ ట్విస్ట్..?

రీసెంట్‌గా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఢిల్లీ-గోవా 6E2175 విమానం కొన్ని గంటలపాటు ఆలస్యం కావడంతో.. కో-కెప్టెన్‌పై ఒక ప్యాసింజర్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఆలస్యానికి గల కారణాలేంటో కో-కెప్టెన్ అనూప్ కుమార్ వివరిస్తుండగా.. సాహిల్ కతారియా అనే ప్రయాణికుడు ఒక్కసారిగా దూసుకొచ్చి ఆయన్ను కొట్టాడు.

IndiGo Flight: ఇండిగో కెప్టెన్‌పై ప్యాసింజర్ దాడి.. వీడియో వైరల్.. అసలేమైందంటే?

IndiGo Flight: ఇండిగో కెప్టెన్‌పై ప్యాసింజర్ దాడి.. వీడియో వైరల్.. అసలేమైందంటే?

IndiGo Flight: ఢిల్లీ-గోవా ఇండిగో 6E2175 విమానం ఆదివారం కొన్ని గంటలపాటు ఎయిర్‌పోర్టులోనే నిలిచిపోయింది. ప్రయాణికులందరూ ఎక్కిన తర్వాత.. ఆ విమానాన్ని దాదాపు 10 గంటలపాటు విమానాశ్రయంలో ఆపి ఉంచారు. ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచు ఉండటంతో, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆ విమానం టేకాఫ్ అవ్వలేదు.

AP News: గాల్లో చెక్కర్లు కొట్టిన విమానాలు.. ఆందోళనలో ప్రయాణికులు

AP News: గాల్లో చెక్కర్లు కొట్టిన విమానాలు.. ఆందోళనలో ప్రయాణికులు

Andhrapradesh: గమ్యం చేరాల్సిన విమానాలు గాల్లోనే పలు మార్లు చెక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. చెన్నై, బెంగళూరు ఇండిగో విమానాలు గాలిలో చక్కెర్లు కొట్టాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి