• Home » IndiaVsNewzealand

IndiaVsNewzealand

NewZealand vs India: అదరగొట్టిన మహ్మద్ సిరాజ్.. భారత్ లక్ష్యం ఎంతంటే ?

NewZealand vs India: అదరగొట్టిన మహ్మద్ సిరాజ్.. భారత్ లక్ష్యం ఎంతంటే ?

సిరీస్ నిర్ణయాత్మక 3వ టీ20 మ్యాచ్‌లో భారత పేసర్లు రాణించారు. ఆతిథ్య దేశం న్యూజిలాండ్‌ను (NewZealand vs India) భారీ స్కోరు చేయకుండా నిలువరించారు.

New Zealand vs India: ఒక్క రన్ తక్కువవ్వడంతో మ్యాచ్ టై.. సిరీస్ మనదే..

New Zealand vs India: ఒక్క రన్ తక్కువవ్వడంతో మ్యాచ్ టై.. సిరీస్ మనదే..

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ (India Vs NewZealand) సీరిస్ నిర్ణయాత్మక 3వ టీ20 మ్యాచ్‌ టైగా (Tied) ముగిసింది.

SuryakumarYadav: కివీస్ కెప్టెన్ నుంచి సూర్యకి అదిరిపోయే ప్రశంస.. కేన్ మామ ఏమన్నాడంటే..

SuryakumarYadav: కివీస్ కెప్టెన్ నుంచి సూర్యకి అదిరిపోయే ప్రశంస.. కేన్ మామ ఏమన్నాడంటే..

ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో (t20 world cup2022) అంచనాలకు తగ్గట్టు రాణించిన డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ (SuryakumarYadav) న్యూజిలాండ్ టూర్‌లోనూ (NewZealand tour) తన జోరు కొనసాగిస్తున్నారు.

IndiaVsNewZealand: బ్యాటింగ్, బౌలింగ్‌లో దడ పుట్టించారు.. విజయం టీమిండియాదే..

IndiaVsNewZealand: బ్యాటింగ్, బౌలింగ్‌లో దడ పుట్టించారు.. విజయం టీమిండియాదే..

‘సూర్యప్రతాపం’తో బ్యాటింగ్‌లో అదరగొట్టిన టీమిండియా.. బౌలింగ్‌లోనూ ఆకట్టుకుంది. స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్‌, దీపక్ హుడాలకుతోడు పేసర్లు మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్‌లు కూడా రాణించడంతో మౌంట్ మాంగనుయ్ వేదికగా జరిగిన రెండవ టీ20లో టీమిండియా ఘన విజయం నమోదు చేసింది.

New Zealand vs India: తొలి మ్యాచ్ వర్షార్పణం !.. ఒక్క బంతి కూడా పడకుండానే..

New Zealand vs India: తొలి మ్యాచ్ వర్షార్పణం !.. ఒక్క బంతి కూడా పడకుండానే..

న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా (New Zealand vs India) మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణమయ్యింది. వరుణ దేవుడు కరుణ చూపకపోవడంతో...

New Zealand Vs India: తొలి మ్యాచ్‌‌లో ఆడే 11 మంది వీళ్లేనా.. అంచనా ఇదీ

New Zealand Vs India: తొలి మ్యాచ్‌‌లో ఆడే 11 మంది వీళ్లేనా.. అంచనా ఇదీ

టీ20 వరల్డ్ కప్ 2022 (t20 world cup) తర్వాత టీమిండియా (Team India) క్రికెట్ షెడ్యూల్ మళ్లీ షురూ అయ్యింది. 3 మ్యాచ్‌ల న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా (New Zealand Vs India) టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ శుక్రవారం జరగనుంది.

IndiaVsNewzealand Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి