• Home » IndiaVsEngland

IndiaVsEngland

Hardik Pandya: ఎట్టకేలకు గ్రౌండ్‌లోకి దిగిన హార్దిక్ పాండ్యా.. 3 ఓవర్లు బౌలింగ్ చేసి..

Hardik Pandya: ఎట్టకేలకు గ్రౌండ్‌లోకి దిగిన హార్దిక్ పాండ్యా.. 3 ఓవర్లు బౌలింగ్ చేసి..

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎట్టకేలకు గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. గాయం కారణంగా సుదీర్ఘ కాలంపాటు టీమిండియాకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్ టీ20 కప్‌లో బరిలోకి దిగాడు.

IND vs ENG: ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్ గెలిచిన టీమిండియాపై కోహ్లీ కామెంట్స్ ఇవే!

IND vs ENG: ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్ గెలిచిన టీమిండియాపై కోహ్లీ కామెంట్స్ ఇవే!

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో మన కుర్రాళ్లు అదరగొట్టారు. విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు లేకపోయినప్పటికీ అద్భుతంగా ఆడి జట్టుకు సీరీస్ విజయాన్ని అందించారు.

IND vs ENG: చరిత్ర సృష్టించిన ధృవ్ జురేల్.. గత 22 ఏళ్లలో..

IND vs ENG: చరిత్ర సృష్టించిన ధృవ్ జురేల్.. గత 22 ఏళ్లలో..

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. ఇంగ్లీష్ జట్టుపై 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.

Dhruv Jurel: తండ్రి కార్గిల్ యుద్ధాన్ని గెలిపించాడు.. కొడుకు టీమిండియాను గెలిపించాడు.. ఈ తండ్రి కొడుకుల కథపై ఓ లుక్కేయండి!

Dhruv Jurel: తండ్రి కార్గిల్ యుద్ధాన్ని గెలిపించాడు.. కొడుకు టీమిండియాను గెలిపించాడు.. ఈ తండ్రి కొడుకుల కథపై ఓ లుక్కేయండి!

ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల నోట్లో నానుతున్న పేరు ధృవ్ జురేల్. ఇంగ్లండ్‌తో ముగిసిన నాలుగో టెస్ట్‌ను టీమిండియా గెలవడంలో ధృవ్ జురేల్ కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 161 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చి ధృవ్ జురేల్ అద్భుతంగా ఆడాడు.

IND vs ENG: పాకిస్థాన్ 30 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన టీమిండియా

IND vs ENG: పాకిస్థాన్ 30 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన టీమిండియా

నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ బాధ్యాతాయుతమైన హాఫ్ సెంచరీకి తోడు శుభ్‌మాన్ గిల్(52*), ధృవ్ జురేల్(39*) కీలక భాగస్వామ్యంతో 192 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి చేధించింది.

IND vs ENG: ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం.. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పరిస్థితి ఎలా ఉందంటే..

IND vs ENG: ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం.. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పరిస్థితి ఎలా ఉందంటే..

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. 192 పరుగుల లక్ష్య చేధనలో ఒకానొక దశలో 120 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినప్పటికీ..

IND vs ENG:హెడ్ కోచ్ ద్రావిడ్ రికార్డును బ్రేక్ చేసిన యశస్వీ జైస్వాల్

IND vs ENG:హెడ్ కోచ్ ద్రావిడ్ రికార్డును బ్రేక్ చేసిన యశస్వీ జైస్వాల్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ చెలరేగుతున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు బాదిన జైస్వాల్ 600కుపైగా పరుగులు సాధించాడు.

Ranji Trophy: డబుల్ సెంచరీతో సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు వీరవిహారం

Ranji Trophy: డబుల్ సెంచరీతో సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు వీరవిహారం

టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. ముంబై తరఫున బరిలోకి దిగిన ముషీర్ ఖాన్ బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విశ్వరూపం చూపించాడు.

IND vs ENG: వీరేంద్ర సెహ్వాగ్ 16 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన యశస్వీ  జైస్వాల్

IND vs ENG: వీరేంద్ర సెహ్వాగ్ 16 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన యశస్వీ జైస్వాల్

టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో చెలరేగుతున్నాడు. ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధించిన జైస్వాల్ ఈ సిరీస్‌లో అత్యధికంగా 600కుపైగా పరుగులు సాధించాడు.

IND vs ENG: రెండో రోజు తిప్పేసిన ఇంగ్లండ్ స్పిన్నర్లు.. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ ఎంతంటే..?

IND vs ENG: రెండో రోజు తిప్పేసిన ఇంగ్లండ్ స్పిన్నర్లు.. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ ఎంతంటే..?

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. క్రీజులో ధృవ్ జురేల్(30), కుల్దీప్ యాదవ్(17) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇంకా 134 పరుగులు వెనుకబడి ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి