• Home » IndiaVsEngland

IndiaVsEngland

IND vs ENG: భారీ ఆధిక్యం దిశగా టీమిండియా.. లంచ్ బ్రేక్ సమయానికి స్కోర్ ఎంతంటే..?

IND vs ENG: భారీ ఆధిక్యం దిశగా టీమిండియా.. లంచ్ బ్రేక్ సమయానికి స్కోర్ ఎంతంటే..?

కొంతకాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఫామ్‌లోకి వచ్చాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో గిల్ సత్తా చాటాడు.

IND vs ENG: మన మీడియాకు ఆ అలవాటు ఉంది.. జైస్వాల్‌ డబుల్ సెంచరీపై గంభీర్ కీలక వ్యాఖ్యలు

IND vs ENG: మన మీడియాకు ఆ అలవాటు ఉంది.. జైస్వాల్‌ డబుల్ సెంచరీపై గంభీర్ కీలక వ్యాఖ్యలు

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. మిగతా భారత బ్యాటర్లు పెదగా రాణించకపోయినప్పటికీ జైస్వాల్ మాత్రం పరుగుల వరద పారించాడు.

IND vs ENG: ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ 60 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన బుమ్రా.. గత 110 ఏళ్లలో..

IND vs ENG: ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ 60 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన బుమ్రా.. గత 110 ఏళ్లలో..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా దుమ్ములేపాడు. స్పిన్ పిచ్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రా ఏకంగా 6 వికెట్లతో చెలరేగాడు. అద్భుత బంతులతో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు.

IND vs ENG: విశాఖ వేదికగా రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన జైస్వాల్.. 2011 నుంచి..

IND vs ENG: విశాఖ వేదికగా రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన జైస్వాల్.. 2011 నుంచి..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ దుమ్ములేపాడు. రెండో రోజు ఆటలో ఏకంగా డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. 19 ఫోర్లు, 7 సిక్సులతో 290 బంతుల్లోనే 209 పరుగులు బాదేశాడు.

IND vs ENG: డబుల్ సెంచరీతో యశస్వీ జైస్వాల్ అందుకున్న రికార్డులివే!

IND vs ENG: డబుల్ సెంచరీతో యశస్వీ జైస్వాల్ అందుకున్న రికార్డులివే!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ జైస్వాల్ ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేశాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో 19 ఫోర్లు, 7 సిక్సులతో 290 బంతుల్లోనే 209 పరుగులు బాదేశాడు.

IND vs ENG: వైజాగ్‌ టెస్టులో యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ

IND vs ENG: వైజాగ్‌ టెస్టులో యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీతో పెను విధ్వంసం సృష్టించాడు. 179 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటలో బరిలోకి దిగిన జైస్వాల్ ఆరంభం నుంచి ధాటిగా ఆడాడు.

IND vs ENG: వైజాగ్ టెస్టుకు ముందు ఇంగ్లండ్‌కు గట్టి ఎదురుదెబ్బ!

IND vs ENG: వైజాగ్ టెస్టుకు ముందు ఇంగ్లండ్‌కు గట్టి ఎదురుదెబ్బ!

శుక్రవారం నుంచి భారత్‌తో రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతున్న వేళ ఇంగ్లండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు.

IND vs ENG: వైజాగ్‌లో టీమిండియా గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

IND vs ENG: వైజాగ్‌లో టీమిండియా గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓడిన భారత్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.

IND vs ENG: రోహిత్ సేనకు ఘనస్వాగతం పలికిన వైజాగ్.. క్రికెటర్లను చూసేందుకు ఎగబడ్డ అభిమానులు

IND vs ENG: రోహిత్ సేనకు ఘనస్వాగతం పలికిన వైజాగ్.. క్రికెటర్లను చూసేందుకు ఎగబడ్డ అభిమానులు

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు వైజాగ్‌లో అడుగుపెట్టింది. వైజాగ్ విమానాశ్రయంలో రోహిత్ సేనకు ఘనస్వాగతం లభించింది. భారత క్రికెటర్లను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

IND vs ENG: వైజాగ్ టెస్టుకు భారత తుది జట్టులో కీలక మార్పులు.. రాహుల్, జడేజా స్థానాల్లో ఆడేది ఎవరంటే..

IND vs ENG: వైజాగ్ టెస్టుకు భారత తుది జట్టులో కీలక మార్పులు.. రాహుల్, జడేజా స్థానాల్లో ఆడేది ఎవరంటే..

హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా రెండో టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమైంది. వైజాగ్ వేదికగా శుక్రవారం నుంచి జరిగే రెండో టెస్టులో గెలిచి మొదటి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి