Home » Indians
అగ్రరాజ్యం అమెరికా (America) లో శాశ్వత నివాసం అక్కడి ప్రభుత్వం గ్రీన్‌కార్డు (Green Card) జారీ చేస్తుంది. దీనికోసం యూస్ (US) ప్రతియేటా దేశాలవారీగా 'కోటా' విధానాన్ని అమలు చేస్తోంది.
అగ్రరాజ్యం అమెరికాలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన భారత సంతతి పోలీస్ అధికారి రోనిల్ సింగ్ (Ronil Singh) కి తాజాగా అరుదైన గౌరవం లభించింది.
కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) ప్రవాసులకు తాజాగా కీలక సూచన చేసింది. బుధవారం (6వ తేదీ) నుంచి దేశం విడిచి వెళ్లే ప్రవాసులు (Expats) బకాయి ఉన్న టెలిఫోన్ బిల్స్ చెల్లించడం తప్పనిసరి చేసింది.
ల్ఫ్ దేశం కువైత్ (Kuwait) లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తోటి ఫిలిప్పీనో (Filipino) కార్మికుడిని భారత వ్యక్తి హతమార్చాడు. ఆపై ఆత్మహత్యాయత్నం చేశాడు.
కువైత్‌లోని అబ్బాసియా (Abbasiya) లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ నర్సు (Indian Nurse) భవనంపై నుంచి పడి మృత్యువాత పడింది.
కెనడా టెక్ ఇండస్ట్రీలో భారతీయ ఐటీ నిపుణుల (Indian Tech Professionals) హవా కొనసాగుతోంది. తాజాగా వెలువడిన ది టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ నార్త్ అమెరికా (TECNA), కెనడా టెక్ నెట్‌వర్క్ (CTN) రిపోర్ట్ దీన్ని ధృవీకరించింది.
భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆగష్టు 15న 'తామా' (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా) కార్యాలయంలో ఘనంగా జరిగాయి. మంగళవారం పని రోజు అయినప్పటికీ కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 270 మందికి పైగా తరలివచ్చారు.
హ్యూస్టన్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న నలుగురు భారత సంతతి విద్యార్థులు ఈ ఏడాది చెవ్రన్ గ్రాడ్యుయేట్ ఎనర్జీ ఫెలోషిప్‌నకు ఎంపికయ్యారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) 82 దేశాల వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. ఆయా దేశాల పౌరులు ఎలాంటి ముందస్తు వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చింది.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) లో ఓనం వేడుకలు (ONAM Celebrations) ఘనంగా జరిగాయి. భారీ సంఖ్యలో భారత ప్రవాసులు (Indian Expats) ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలలో పాల్గొన్నారు.