• Home » Indians

Indians

Delhi: ఘోరం.. 633 మంది భారతీయ విద్యార్థులు మృతి

Delhi: ఘోరం.. 633 మంది భారతీయ విద్యార్థులు మృతి

గడిచిన 5 ఏళ్లలో విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడానికి వెళ్లిన 633 మంది విద్యార్థులు మృతి చెందారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.

Sarah Adams : తాలిబాన్లకు భారత్‌ నిధులు

Sarah Adams : తాలిబాన్లకు భారత్‌ నిధులు

కశ్మీరీ, ఖలిస్థానీ, పాకిస్థాన్‌ వ్యాప్తంగా దేశ వ్యతిరేక నాయకులను చంపేందుకు అఫ్ఘానిస్థాన్‌ తాలిబాన్లకు భారత్‌ 10 మిలియన్‌ డాలర్ల (రూ.83.36 కోట్లు) నిధులు..

Hajj Pilgrims: హజ్ యాత్రలో తీరని విషాదం.. వడదెబ్బతో 90 మంది భారతీయులు మృతి

Hajj Pilgrims: హజ్ యాత్రలో తీరని విషాదం.. వడదెబ్బతో 90 మంది భారతీయులు మృతి

హజ్ తీర్థ యాత్ర(Hajj Pilgrims) కోసం ఈ ఏడాది వెళ్లిన వారిలో ఇప్పటివరకు 90 మంది భారతీయులు(Indians) మరణించారని అధికారులు తెలిపారు. వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 645 మంది మృతి చెందారు.

Indian At Canada: కెనడాలో కొలువు కోల్పోయిన భారతీయుడు.. ఏం జరిగిందంటే..?

Indian At Canada: కెనడాలో కొలువు కోల్పోయిన భారతీయుడు.. ఏం జరిగిందంటే..?

కెనడా ఫుడ్ బ్యాంక్స్ నుంచి ఆహార పదార్థాలు అందిస్తుంటారు. వాస్తవానికి అవసరం ఉన్న వారు, పేదల కోసం ఫుడ్ అందజేస్తుంటారు. కెనడా టీడీ బ్యాంక్‌లో డాటా సైంటిస్ట్‌గా మెహుల్ ప్రజాపతి జాబ్ చేస్తున్నాడు. అతను కెనడా ఫుడ్ బ్యాంక్స్‌లో లైన్‌లో నిల్చొని ఉచితంగా ఆహార పదార్థాలు తీసుకున్నాడు. ఆ ఫుడ్ చూపిస్తూ వీడియో తీశాడు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.

Indian: ఇజ్రాయెల్ సరిహద్దులో క్షిపణి దాడి.. భారతీయుడు మృతి, మరో ఇద్దరికి గాయాలు

Indian: ఇజ్రాయెల్ సరిహద్దులో క్షిపణి దాడి.. భారతీయుడు మృతి, మరో ఇద్దరికి గాయాలు

ఇజ్రాయెల్‌పై సోమవారం క్షిపణి దాడి జరిగింది. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో గల మార్గలియట్ వ్యవసాయ క్షేత్రంపై క్షిపణి దాడి జరిగిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. క్షిపణి దాడిలో ఓ భారతీయ పౌరుడు మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముగ్గురు కేరళకు చెందిన వారని అధికారులు ప్రకటించారు.

Sumit Nagal: ఆర్థిక సంక్షోభ సమయంలో కోహ్లీ చాలా సపోర్ట్ చేశాడు

Sumit Nagal: ఆర్థిక సంక్షోభ సమయంలో కోహ్లీ చాలా సపోర్ట్ చేశాడు

భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ మంగళవారం చరిత్ర సృష్టించాడు. 1989 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సీడెడ్ ఆటగాడిని ఓడించిన భారత్ నుంచి అతను మొదటి ఆటగాడిగా నిలిచాడు. అయితే నాగల్ ఆర్థిక సంక్షోభ సమయంలో కోహ్లీ సపోర్ట్ చేశారనే చెప్పిన అంశం ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Lucky Indian: యూఏఈలో భారతీయ డ్రైవర్‌కు అదృష్టం..లాటరీలో గెల్చుకున్న రూ.44 కోట్లు

Lucky Indian: యూఏఈలో భారతీయ డ్రైవర్‌కు అదృష్టం..లాటరీలో గెల్చుకున్న రూ.44 కోట్లు

యూఏఈలో తరచుగా లాటరీ పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో అనేక మంది వాటిని కొనుగోలు చేసి వారి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఈ నేపథ్యంలో ఇద్దరు భారతీయులు అక్కడ లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేయగా వారికి కోట్ల రూపాయల బహుమతి దక్కింది.

Indians: భారతీయులు వెళ్తున్న విమానంపై అనుమానం.. తనిఖీ చేస్తున్న ఫ్రాన్స్ పోలీసులకు షాక్

Indians: భారతీయులు వెళ్తున్న విమానంపై అనుమానం.. తనిఖీ చేస్తున్న ఫ్రాన్స్ పోలీసులకు షాక్

దుబాయి నుంచి 300 మంది భారతీయులను అక్రమంగా రవాణా(Human Trafficking) చేస్తున్నారన్న సమాచారం అందటంతో సదరు ఫ్లైట్‌ని ఫ్రాన్స్ అధికారులు తమ దేశంలో ఆపేశారు. తరువాత చెకింగ్ చేయగా నివ్వెరపోయే విషయాలు బయటపడ్డాయి.

Viral Video: ఎముకలు కొరికే చలిలోనూ.. ఈ జవాన్లు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తే..

Viral Video: ఎముకలు కొరికే చలిలోనూ.. ఈ జవాన్లు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తే..

దేశ భద్రతే ధ్యేయంగా సైనికులు నిత్యం ఎన్ని ఆటంకాలు ఎదురైనా అలుపెరుగని పోరాటం చేస్తుంటారు. అందుకే అంతా వారిని రియల్ హీరోస్ అని పిలుస్తుంటారు. సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే జవాన్లు నిత్యం అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. అయినా...

Telugu Expat: దేశం కాని దేశంలో ఈ తెలుగు రోగికి వచ్చిన కష్టం.. వింటే కన్నీళ్లు ఆగవు!

Telugu Expat: దేశం కాని దేశంలో ఈ తెలుగు రోగికి వచ్చిన కష్టం.. వింటే కన్నీళ్లు ఆగవు!

లోతైన బావి నుండి అతి కష్టంగా వినిపించే విధంగా ధ్వని... శ్రధ్ధతో వింటే గానీ వినబడదు, ముందు మోబైల్ మోగుతున్నా కనీసం ఎత్తలేని చేతులు, కదలలేని కాళ్ళు... పూర్తిగా అచేతన శరీరం జీవితంపై నైరాశ్యంతో కనికరంలేని సమాజంలో ఒక తెలుగు పలుకులకై తపించిపోయాడో ఓ అభాగ్యుడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి