• Home » Indian Expats

Indian Expats

Kuwait: కువైత్‌లో చిక్కుకున్న భారత కార్మికులు.. ఎట్టకేలకు స్వదేశానికి..

Kuwait: కువైత్‌లో చిక్కుకున్న భారత కార్మికులు.. ఎట్టకేలకు స్వదేశానికి..

కువైత్‌లో చిక్కుకుపోయిన ఇరవై మంది భారతీయ కార్మికులు (Indian Workers) అక్కడి భారత ఎంబసీ సహాయంతో తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఈ కార్మికులు కువైత్‌ (Kuwait) లోని ఒక కంపెనీలో క్లీనింగ్ వర్కర్స్‌గా తక్కువ వేతనంతో పాటు ఆహారం లేకుండా పనిచేశారు.

Indian expat: విజిట్ వీసాపై యూఏఈ వెళ్లిన భారత వ్యక్తి.. ఊహించని విధంగా నెలల తరబడి అక్కడే చిక్కుకుపోయాడు.. చివరికి

Indian expat: విజిట్ వీసాపై యూఏఈ వెళ్లిన భారత వ్యక్తి.. ఊహించని విధంగా నెలల తరబడి అక్కడే చిక్కుకుపోయాడు.. చివరికి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) కు విజిట్ వీసాపై వెళ్లిన భారత వ్యక్తి ఊహించని విధంగా నెలల తరబడి అక్కడే చిక్కుకుపోయాడు. తనతో పాటు తీసుకెళ్లిన ధృవపత్రాలు పోగొట్టుకోవడంతో అతనికి ఈ పరిస్థితి ఎదురైంది.

Kuwait: ప్రవాసులకు కువైత్ మరో ఝలక్.. ఆ దేశం విడిచివెళ్లేవారు ఇకపై తప్పనిసరిగా..!

Kuwait: ప్రవాసులకు కువైత్ మరో ఝలక్.. ఆ దేశం విడిచివెళ్లేవారు ఇకపై తప్పనిసరిగా..!

గల్ఫ్ దేశం కువైత్ (Gulf Contry Kuwait) ప్రవాసులకు మరో ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే దేశం విడిచివెళ్లే వలసదారులు (Expats) తప్పనిసరిగా బకాయి పడ్డ ట్రాఫిక్ చలాన్లు, ఎలక్ట్రిసిటీ బిల్లులు, టెలిఫోన్ బిల్లులు చెల్లించాల్సిందేనని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Kuwait: టెలిఫోన్ బిల్లులపై ప్రవాసులకు కీలక సూచన.. అలాగే వర్క్ పర్మిట్స్ ఇకపై..

Kuwait: టెలిఫోన్ బిల్లులపై ప్రవాసులకు కీలక సూచన.. అలాగే వర్క్ పర్మిట్స్ ఇకపై..

కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) ప్రవాసులకు తాజాగా కీలక సూచన చేసింది. బుధవారం (6వ తేదీ) నుంచి దేశం విడిచి వెళ్లే ప్రవాసులు (Expats) బకాయి ఉన్న టెలిఫోన్ బిల్స్ చెల్లించడం తప్పనిసరి చేసింది.

NRI: సైకిల్‌పై ప్రపంచ యాత్ర.. తెలుగు యువకుడికి సింగపూర్ తెలుగు సమాజం సంఘీభావం

NRI: సైకిల్‌పై ప్రపంచ యాత్ర.. తెలుగు యువకుడికి సింగపూర్ తెలుగు సమాజం సంఘీభావం

కరోనాతో కళ్లెదుటే తన తండ్రి, ఇంకా ఎంతో మంది చనిపోవడం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా గిర్మాజీపేటకు చెందిన రంజిత్‌ని కదిలించింది. కాలుష్యం మానవ రోగ నిరోధక శక్తిని బలహీనపరిచి, ప్రజల్ని సులువుగా కరోనా, ఇతర అనారోగాల బారిన పడేటట్లు చేస్తుందని తెలుసుకున్నాడు.

Expats: ప్రవాసుల కోసం కువైత్ బాగానే వెచ్చిస్తుందిగా.. గతేడాది ఏకంగా..

Expats: ప్రవాసుల కోసం కువైత్ బాగానే వెచ్చిస్తుందిగా.. గతేడాది ఏకంగా..

గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait) లో ప్రవాసులు భారీ సంఖ్యలో ఉపాధి పొందుతున్నారనే విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ఆ దేశ జనాభా కంటే కూడా వలసదారులే అధికం. అందులోనూ భారతీయ ప్రవాసులు (Indian Expats) భారీగా ఉన్నట్లు అక్కడి గణాంకాలు తెలియజేస్తున్నాయి.

Lulu ONAM Celebrations: కువైత్‌లో ఘనంగా ఓనం వేడుకలు.. థ్రిల్లింగ్‌గా 'టగ్ ఆఫ్ వార్' గేమ్..!

Lulu ONAM Celebrations: కువైత్‌లో ఘనంగా ఓనం వేడుకలు.. థ్రిల్లింగ్‌గా 'టగ్ ఆఫ్ వార్' గేమ్..!

గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait) లో ఓనం వేడుకలు (ONAM Celebrations) ఘనంగా జరిగాయి. భారీ సంఖ్యలో భారత ప్రవాసులు (Indian Expats) ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలలో పాల్గొన్నారు.

Indian Mission: బహ్రెయిన్‌లోని భారత ప్రవాసులకు ఎంబసీ కీలక సూచన.. కాన్సులర్, వీసా సేవల కోసం ఇకపై..

Indian Mission: బహ్రెయిన్‌లోని భారత ప్రవాసులకు ఎంబసీ కీలక సూచన.. కాన్సులర్, వీసా సేవల కోసం ఇకపై..

బహ్రెయిన్‌ (Bahrain) లోని భారత రాయబార కార్యాలయం ప్రవాసులకు తాజాగా నిర్వహించిన 'ఓపెన్ హౌస్' కార్యక్రమం సందర్భంగా కీలక సూచన చేసింది.

Indians: ఏళ్ల తరబడి ఖతార్ జైళ్లలో మగ్గుతున్న 500 మందికి పైగా భారతీయులు.. అందరిదీ ఒకే కథ!

Indians: ఏళ్ల తరబడి ఖతార్ జైళ్లలో మగ్గుతున్న 500 మందికి పైగా భారతీయులు.. అందరిదీ ఒకే కథ!

ఖతార్ జైళ్ల (Qatari Jails) లో 500 మందికి పైగా భారతీయులు ఏళ్ల తరబడి మగ్గుతున్నారు. వీరందరిదీ ఒకే కథ. అందరూ ఆర్థిక నేరాలకు (Financial Crimes) పాల్పడమే.

Expats: ట్రాఫిక్ చలాన్లు, విద్యుత్ బిల్లులు అయిపోయాయి.. ఇప్పుడు కువైత్‌లోని ప్రవాసులకు మరో కొత్త షరతు..!

Expats: ట్రాఫిక్ చలాన్లు, విద్యుత్ బిల్లులు అయిపోయాయి.. ఇప్పుడు కువైత్‌లోని ప్రవాసులకు మరో కొత్త షరతు..!

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) దేశం విడిచివెళ్లే ప్రవాసులకు (Expatriates) తాజాగా మరో కొత్త షరతు విధించింది. మొన్నటి వరకు బకాయి ఉన్న ట్రాఫిక్ చలాన్లు, విద్యుత్ బిల్లులు చెల్లించిన తర్వాతే దేశం దాటాలని చెప్పిన కువైత్.. ఇప్పుడు టెలిఫోన్ బిల్స్, లీగల్ డ్యూస్ కూడా కడితేగానీ దేశం నుంచి వెళ్లడానికి వీల్లేదని చెబుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి