• Home » India vs Pakistan

India vs Pakistan

IND vs PAK: శుభ్‌మన్ గిల్ వచ్చేశాడోచ్.. టాస్ మనదే.. తుది జట్టు ఇదిగో!

IND vs PAK: శుభ్‌మన్ గిల్ వచ్చేశాడోచ్.. టాస్ మనదే.. తుది జట్టు ఇదిగో!

క్రికెట్ ప్రేమికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ చేస్తామని తెలిపాడు.

IND vs PAK: ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై భారత్ సంపూర్ణ అధిపత్యానికి కారణమెంటో తెలుసా?.. పాపం పాకిస్థాన్ ఆ ఒక్క పని చేయలేక..

IND vs PAK: ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై భారత్ సంపూర్ణ అధిపత్యానికి కారణమెంటో తెలుసా?.. పాపం పాకిస్థాన్ ఆ ఒక్క పని చేయలేక..

ఒకటి కాదు.. రెండు కాదు.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌తో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో భారతే గెలిచింది. రెండు జట్లు 7 సార్లు తలపడితే 7 సార్లు భారత్‌నే విజయం వరించింది. ప్రతిసారి పాకిస్థాన్ ఓడిపోతూనే ఉంది.

India vs Pakistan: అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌కు అదిరిపోయే రికార్డు.. అదే జరిగితే..

India vs Pakistan: అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌కు అదిరిపోయే రికార్డు.. అదే జరిగితే..

మరికాసేపట్లో భారత్, పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభంకానుంది. దీంతో మ్యాచ్ క దీంతో మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు జట్ల గత రికార్డులను ఒకసారి పరిశీలిస్తే టీమిండియాకు సంపూర్ణ అధిపత్యం ఉంది.

World cup: భారత్ vs పాకిస్థాన్ పిచ్, వెదర్ రిపోర్ట్ ఎలా ఉందంటే..?

World cup: భారత్ vs పాకిస్థాన్ పిచ్, వెదర్ రిపోర్ట్ ఎలా ఉందంటే..?

క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా లక్ష 30 వేల మంది అభిమానుల సమక్షంలో మ్యాచ్ ప్రారంభంకానుంది.

World cup: IND vs PAKలలో ఎవరి బలమెంత? బలహీనతలేంటి? గెలిచే సత్తా ఉన్నా టీం ఏది?

World cup: IND vs PAKలలో ఎవరి బలమెంత? బలహీనతలేంటి? గెలిచే సత్తా ఉన్నా టీం ఏది?

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వనుంది.

World cup: భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు అభిమానులకు గుడ్ న్యూస్

World cup: భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు అభిమానులకు గుడ్ న్యూస్

వరల్డ్‌కప్‌ ముందు ప్రారంభ వేడుకలు నిర్వహించలేదని నిరాశలో ఉన్న అభిమానులకు గుడ్ న్యూస్. అహ్మదాబాద్ వేదికగా ఈ నెల 14న జరగనున్న కీలకమైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు ప్రీ మ్యాచ్ వేడుకలను నిర్వహించడానికి బీసీసీఐ సిద్దమవుతోందట.

World cup: ఆస్పత్రిలో చేరిన శుభ్‌మన్ గిల్.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు దూరమైనట్టే!..

World cup: ఆస్పత్రిలో చేరిన శుభ్‌మన్ గిల్.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు దూరమైనట్టే!..

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు సోకిన డెంగ్యూ జ్వరం ఇప్పట్లో తగ్గేలా లేదు. ఆరోగ్యం విషమించడంతో గిల్‌ను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.

ODI World Cup 2023: హైదరాబాద్‌లో మస్తు ఎంజాయ్ చేస్తున్న పాకిస్థాన్ క్రికెటర్లు.. వీడియో ఇదిగో!

ODI World Cup 2023: హైదరాబాద్‌లో మస్తు ఎంజాయ్ చేస్తున్న పాకిస్థాన్ క్రికెటర్లు.. వీడియో ఇదిగో!

వన్డే ప్రపంచకప్ కోసం హైదరాబాద్ వచ్చిన పాకిస్థాన్ క్రికెటర్లు ఖాళీ సమయాల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ అభిమానులు చూపిస్తున్న అభిమానానికి పాకిస్థాన్ ఆటగాళ్లు ఫిదా అవుతున్నారు.

Pakistan blast: పాకిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో భారత్ ప్రమేయం ఉంది: మంత్రి సంచలన ఆరోపణలు

Pakistan blast: పాకిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో భారత్ ప్రమేయం ఉంది: మంత్రి సంచలన ఆరోపణలు

నిత్యం సరిహద్దు గొడవలతో ఎడ మోహం, పెడ మోహంగా ఉండే భారత్, పాకిస్థాన్ మధ్య మరో వివాదం మొదలయ్యేలా ఉంది. తాజాగా భారత్‌పై పాకిస్థాన్ చేసిన సంచలన ఆరోపణలే దీనికి కారణం.

World Cup: హైదరాబాద్ ఫ్యాన్స్‌ ప్రేమకు పొంగిపోయాను: బాబర్.. భాగ్యనగరంలో అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టు!

World Cup: హైదరాబాద్ ఫ్యాన్స్‌ ప్రేమకు పొంగిపోయాను: బాబర్.. భాగ్యనగరంలో అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టు!

ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. 18 మంది ఆటగాళ్లు, 13 మంది సహాయక సిబ్బందితో కూడిన పాకిస్థాన్ జట్టు లాహోర్ నుంచి నేరుగా హైదరాబాద్‌లో అడుగుపెట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి