• Home » India Vs England

India Vs England

Tilak Varma: అందరూ తిలక్‌ను పొగుడుతున్నారు.. కానీ గేమ్ చేంజర్‌ను మర్చిపోతున్నారు

Tilak Varma: అందరూ తిలక్‌ను పొగుడుతున్నారు.. కానీ గేమ్ చేంజర్‌ను మర్చిపోతున్నారు

IND vs ENG: టీమిండియా విజయాల జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లో విజయఢంకా మోగించింది సూర్య సేన.

Tilak Varma Record: రోహిత్-కోహ్లీ వల్లే కాలేదు.. తిలక్ వర్మ సాధించి చూపించాడు

Tilak Varma Record: రోహిత్-కోహ్లీ వల్లే కాలేదు.. తిలక్ వర్మ సాధించి చూపించాడు

Tilak Varma Breaks Unbeaten Record: హైదరాబాదీ తిలక్ వర్మ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు అందరికీ చూపించాడు. టీమిండియా ఫ్యూచర్ స్టార్ తానేనని అతడు ప్రూవ్ చేశాడు.

Suryakumar Yadav: నేను రోహిత్‌లా కాదు.. ఆ పని అస్సలు చేయను: సూర్యకుమార్

Suryakumar Yadav: నేను రోహిత్‌లా కాదు.. ఆ పని అస్సలు చేయను: సూర్యకుమార్

IND vs ENG: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో చాలెంజ్‌కు రెడీ అవుతున్నాడు. ఇంగ్లండ్‌ను ఇంకోసారి చిత్తు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. బట్లర్ సేన బెండు తీయాలని చూస్తున్నాడు.

IND vs ENG: రెండో టీ20కి ముందు భారత్‌కు బిగ్ షాక్.. అసలైనోడే మిస్ కాబోతున్నాడు

IND vs ENG: రెండో టీ20కి ముందు భారత్‌కు బిగ్ షాక్.. అసలైనోడే మిస్ కాబోతున్నాడు

India Playing 11: ఈడెన్ గార్డెన్స్‌ టీ20లో ఘనవిజయం సాధించిన భారత్.. అదే జోరులో చెపాక్ మ్యాచ్‌లోనూ గ్రాండ్ విక్టరీ కొట్టాలని చూస్తోంది. అందుకోసం ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. అయితే సరిగ్గా మ్యాచ్ డే భారత్‌కు బిగ్ షాక్ తగిలింది.

India vs England: ఇంగ్లండ్‌తో రెండో టీ20.. భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో సంచలన మార్పులు

India vs England: ఇంగ్లండ్‌తో రెండో టీ20.. భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో సంచలన మార్పులు

India Playing Eleven: ఇంగ్లండ్‌ను మరోమారు చిత్తు చేసేందుకు సిద్ధమవుతోంది టీమిండియా. చెన్నైలో ఆ టీమ్ కథ ముగించాలని చూస్తోంది. అందుకోసం బలమైన ప్లేయింగ్ ఎలెవన్‌ను రెడీ చేస్తోంది.

IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టీ20.. టీమిండియాలోకి రాక్షసుడి రీఎంట్రీ

IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టీ20.. టీమిండియాలోకి రాక్షసుడి రీఎంట్రీ

India Playing 11: తొలి టీ20లో ఇంగ్లండ్ బెండు తీసిన భారత్.. రెండో మ్యాచ్ కోసం ఉత్సాహంగా సిద్ధమవుతోంది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగే ఈ టీ20లోనూ మరోమారు బట్లర్ సేనను చిత్తు చేయాలని చూస్తోంది.

Jofra Archer: భారత్‌ను రెచ్చగొడుతున్న ఆర్చర్.. ఓవరాక్షన్ చేస్తే వాయించి వదులుతారు

Jofra Archer: భారత్‌ను రెచ్చగొడుతున్న ఆర్చర్.. ఓవరాక్షన్ చేస్తే వాయించి వదులుతారు

IND vs ENG: టీమిండియాను రెచ్చగొడుతున్నాడు ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్. వదిలేది లేదంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. మరి.. భారత బ్యాటర్లు వాయించి వదులుతారని తెలిసి కూడా అతడు ఎందుకు రెచ్చగొడుతున్నాడు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Team India: ఏ భారత బౌలర్‌కూ అందని క్రేజీ రికార్డు.. అడుగు దూరంలో అర్ష్‌దీప్

Team India: ఏ భారత బౌలర్‌కూ అందని క్రేజీ రికార్డు.. అడుగు దూరంలో అర్ష్‌దీప్

Arshdeep Singh Crazy Record: టీమిండియా యంగ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో ఓ పాత రికార్డుకు పాతర వేసిన ఈ పంజాబీ పుత్తర్.. సెకండ్ టీ20లో మరో క్రేజీ రికార్డు మీద కన్నేశాడు.

Nitish Kumar Reddy Catch: నితీష్ రెడ్డి స్టన్నింగ్ క్యాచ్.. ఈ మధ్య కాలంలో ఇలాంటిది చూసుండరు

Nitish Kumar Reddy Catch: నితీష్ రెడ్డి స్టన్నింగ్ క్యాచ్.. ఈ మధ్య కాలంలో ఇలాంటిది చూసుండరు

India vs England: తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి బరిలోకి దిగిన ప్రతిసారి ఏదో ఒక మ్యాజిక్ చేస్తూనే ఉన్నాడు. బంతి, బ్యాట్ ఏది చేతపడితే దాంతో అవతలి జట్లకు ఇచ్చిపడేస్తున్నాడు.

Varun Chakaravarthy: బీసీసీఐ బ్లండర్ మిస్టేక్.. ఇలాంటోడ్నా మిస్ చేసుకుంది

Varun Chakaravarthy: బీసీసీఐ బ్లండర్ మిస్టేక్.. ఇలాంటోడ్నా మిస్ చేసుకుంది

IND vs ENG: భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్‌కు తొలి టీ20లోనే గట్టి షాకులు తగులుతున్నాయి. మన బౌలర్ల ముందు నిలబడేందుకు కూడా ఆ జట్టు బ్యాటర్లు జంకుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి