Home » India vs England Test Series
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లార్డ్స్ టెస్ట్ ఐదో రోజు ఆటకు ముందు అతడికి షాక్ ఇచ్చింది ఐసీసీ. అసలేం జరిగిందంటే..
లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయానికి 193 పరుగుల దూరంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 192 పరుగులకు ఆలౌట్ అయింది. వాషింగ్టన్ సుందర్ (4/22) ఇంగ్లండ్ వెన్ను విరిచాడు.
టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఓ క్రేజీ రికార్డ్ మీద కన్నేశాడు. లార్డ్స్ టెస్ట్‌లో దాన్ని అధిగమించాలని చూస్తున్నాడు. మరి.. ఆ రికార్డు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
టీమిండియాపై విమర్శలకు దిగుతున్న ఇంగ్లండ్‌కు ఇచ్చిపడేశాడు అనిల్ కుంబ్లే. ఒక్క ఓవర్‌కే ఇంతగా భయపడతారా అంటూ ప్రత్యర్థిని నోరెత్తకుండా చేశాడు భారత జట్టు మాజీ కోచ్.
లార్డ్స్ టెస్ట్‌లో బంతుల మార్పు అంశం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంలో అంపైర్లు వ్యవహరిస్తున్న తీరుపై బిగ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇదే క్రమంలో ఓ బాల్ చేంజ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానె మళ్లీ వస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన పని అయిపోలేదన్నాడు. రహానె ఇంకా ఏం చెప్పాడంటే..
టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బాటలో నడుస్తున్నాడు శుబ్‌మన్ గిల్. బ్యాటర్‌గానే కాదు.. సారథ్యంలోనూ అతడ్ని దింపేస్తున్నాడు. అసలేం జరిగిందంటే..
రిషబ్ పంత్ తప్పేమీ లేదని తేల్చేశాడు క్లాసికల్ బ్యాటర్ కేఎల్ రాహుల్. తాము ముందే మాట్లాడుకున్నామంటూ పలు ఆసక్తికర విషయాలు అతడు పంచుకున్నాడు.
టీమిండియా నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఇంగ్లండ్ పరువు తీశాడు. దమ్ముంటే ఆడమంటూ ప్రత్యర్థి జట్టు ఓపెనర్లను వార్నింగ్ ఇచ్చాడు. మూడో రోజు ఆట ముగింపు సమయంలో జరిగిన ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లండన్‌లోని లార్డ్స్ మైదానాన్ని క్రికెట్‌కు పుట్టినిల్లుగా అభివర్ణిస్తుంటారు. అత్యంత పురాతనమైన ఈ స్టేడియంలో మెరుగైన ప్రదర్శన చేయడాన్ని క్రికెటర్లందరూ ఓ గౌరవంగా భావిస్తుంటారు. ప్రస్తుతం ఈ మైదానంలోనే భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.