• Home » India vs England Test Series

India vs England Test Series

Jasprit Bumrah: 90 ఏళ్ల రికార్డు బ్రేక్..  వైజాగ్ టెస్ట్ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన బుమ్రా..!

Jasprit Bumrah: 90 ఏళ్ల రికార్డు బ్రేక్.. వైజాగ్ టెస్ట్ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన బుమ్రా..!

తన సంచలన బౌలింగ్‌తో 90 ఏళ్ల నాటి రికార్డును బుమ్రా బద్దలుగొట్టాడు. 1934లో చెన్నైలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్ అమర్ సింగ్ క్రియేట్ చేసిన రికార్డును బ్రేక్ చేశాడు.

India vs England: డబ్య్లూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియాకు ప్రమోషన్.. ఎన్నో స్థానానికి చేరిందంటే..

India vs England: డబ్య్లూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియాకు ప్రమోషన్.. ఎన్నో స్థానానికి చేరిందంటే..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా ర్యాంక్ మెరుగుపడింది. ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకుంది.

Vizag Test: వైజాగ్ టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం..

Vizag Test: వైజాగ్ టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 292 పరుగులకు ఆలౌటైంది.

India vs England: రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్.. ఇంగ్లండ్ లక్ష్యం ఎంతంటే?

India vs England: రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్.. ఇంగ్లండ్ లక్ష్యం ఎంతంటే?

తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగుల ఆధిక్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకి ఆలౌట్ అయ్యింది. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (104) శతక్కొట్టడంతో పాటు అక్షర్ పటేల్ (45) మెరుగ్గా రాణించడం వల్లే.. టీమిండియా అంత స్కోరు చేయగలిగింది. మిగతా బ్యాటర్లు మాత్రం పెద్దగా సత్తా చాటలేకపోయారు.

India vs England: భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ ఆలౌట్.. టీమిండియాదే పైచేయి

India vs England: భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ ఆలౌట్.. టీమిండియాదే పైచేయి

వైజాగ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ జట్టు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ల ధాటికి కేవలం 253 పరుగులకే ప్రత్యర్థి టీమ్ చాపచుట్టేసింది. దీంతో.. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 143 పరుగుల ఆధిక్యం సాధించింది. ముఖ్యంగా.. భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు.

Eng vs Ind Test Match: మాకు ధైర్యం సరిపోలేదు.. ఓటమిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ వ్యాఖ్యలు!

Eng vs Ind Test Match: మాకు ధైర్యం సరిపోలేదు.. ఓటమిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ వ్యాఖ్యలు!

హైదరాబాద్ టెస్ట్‌లో ఊహించని విధంగా టీమిండియా పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 230 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 202 పరుగులకు ఆలౌటైంది.

India vs England: తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం.. చేజేతులా పోగొట్టుకున్న భారత్

India vs England: తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం.. చేజేతులా పోగొట్టుకున్న భారత్

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఆ లక్ష్యాన్ని ఛేధించలేకపోయింది. భారత బ్యాటర్లు నిలకడగా రాణించకపోవడం వల్లే ఈ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.

India vs England: హైదరాబాద్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆలౌట్.. టీమిండియా లక్ష్యం ఎంతంటే..

India vs England: హైదరాబాద్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆలౌట్.. టీమిండియా లక్ష్యం ఎంతంటే..

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు 420 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఇంగ్లండ్‌కు 230 పరుగుల ఆధిక్యం లభించింది. టీమిండియా విజయలక్ష్యం 231 పరుగులుగా ఉంది.

India vs England: హైదరాబాద్ టెస్టు మ్యాచ్‌లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్

India vs England: హైదరాబాద్ టెస్టు మ్యాచ్‌లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్

టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగితే ఆ కిక్కే వేరు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. బంతితో మాయాజాలం చేసి బ్యాటర్లను బోల్తా కొట్టిస్తుంటాడు. విజృంభించి బంతులు సంధించే సమయంలో ఈ స్పిన్-మాంత్రికుడిని ఆడడం బ్యాట్స్‌మెన్లకు అంత సులభం కాదు. హైదరాబాద్‌లో టెస్టులో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

India vs England: ముగిసిన మూడో రోజు ఆట.. శతక్కొట్టిన ఓలీ పోప్

India vs England: ముగిసిన మూడో రోజు ఆట.. శతక్కొట్టిన ఓలీ పోప్

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా మూడో రోజు ఆట ముగిసింది. ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ శతక్కొట్టడంతో.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 316 పరుగులు చేయగలిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి