Home » India vs England Test Series
టీమిండియా స్టార్ వికెట్ కీపర్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. 148 ఏళ్లలో ఎవ్వరూ చేయలేనిది అతడు సాధించి చూపించాడు.
భారత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ బ్రేకుల్లేని బుల్డోజర్‌లా దూసుకెళ్తున్నాడు. ప్రత్యర్థుల మీద అతడు విరుచుకుపడుతున్నాడు. పంత్ బ్యాట్ గర్జన మామూలుగా లేదు.
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఏకంగా బ్యాటింగ్ గ్రేట్ సునీల్ గవాస్కర్ సరసన అతడు చోటు దక్కించుకున్నాడు.
భారత పేస్ గన్ జస్‌ప్రీత్ బుమ్రా ఎక్కువగా మాట్లాడడు. ఎన్ని విమర్శలు వచ్చినా వాటికి బంతితోనే సమాధానం ఇస్తుంటాడు. అలాంటోడు ఏం చేసుకుంటారో చేస్కోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాను ఆకాశానికెత్తేసింది ఇంగ్లీష్ మీడియా. రియల్ గోట్ అంటూ అతడి గురించి గొప్పగా రాసింది.
టీమిండియా నయా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ చిక్కుల్లో పడ్డాడు. లీడ్స్ టెస్ట్‌లో ఫీల్డ్ అంపైర్‌తో అతడు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది.
భారత పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. నెవర్ బిఫోర్ ఫీట్‌ను అతడు అందుకున్నాడు. ఏ ఆసియా బౌలర్ వల్ల కూడా కానిది.. బూమ్ బూమ్ చేసి చూపించాడు.
ఇంగ్లండ్ యంగ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అందరి మనసులు దోచుకున్నాడు. ఆతిథ్య జట్టు పనైపోయింది అనుకుంటే.. తాను ఉన్నానంటూ నిలబడి పోరాడాడు బ్రూక్.
లీడ్స్ టెస్ట్ సెషన్ సెషన్‌కూ మరింత హీటెక్కుతోంది. ప్రతి పరుగు కీలకంగా మారడంతో ప్లేయర్లు ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారు. ఈ హీట్ కాస్తా గొడవకు దారితీస్తోంది.
ఎప్పుడూ కూల్‌గా ఉండే రిషబ్ పంత్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. అంపైర్‌తో గొడవకు దిగాడు భారత వైస్ కెప్టెన్. అసలేం జరిగింది.. పంత్ ఎందుకు సీరియస్ అయ్యాడో ఇప్పుడు చూద్దాం..