Home » India vs England Test Series
టీమిండియా ఏస్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో ఆడతాడా? లేదా? అని భారీగా చర్చలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు దీనిపై ఓ క్లారిటీ వచ్చేసింది.
క్రికెట్‌ను మరింత ఎంటర్‌టైనింగ్‌గా, ఎంగేజింగ్‌గా మార్చేందుకు కొత్త నిబంధనలు తీసుకొస్తూ ఉంటుంది ఐసీసీ. మరోమారు నయా రూల్స్ తెచ్చింది అత్యున్నత క్రికెట్ బోర్డు.
ఇంగ్లండ్ పని పట్టేందుకు సిద్ధమవుతోంది టీమిండియా. అందుకోసం త్రీ-టూ ఫార్ములాతో ముందుకెళ్లాలని చూస్తోంది. మరి.. ఈ ఫార్ములా ఏంటో ఇప్పుడు చూద్దాం..
పించ్ హిట్టర్ రిషబ్ పంత్‌ను చూసి భయపడుతున్నాడు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ప్లీజ్.. అలా చేయడం ఆపేయాలని అతడ్ని కోరుతున్నాడు.
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ కోసం సిద్ధమవుతున్న స్టోక్స్ సేన.. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే తమ టీమ్‌పై కీలక ప్రకటన చేసింది. స్క్వాడ్‌లోకి ప్రమాదకర బౌలర్‌ను తీసుకుంది ఇంగ్లండ్.
టీమిండియా యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ మీద భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. భారత జట్టు కొంపముంచాడంటూ అతడ్ని అంతా ఏకిపారేస్తున్నారు.
టీమిండియా యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ అదరగొట్టాడు. లీడ్స్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన బంతులతో మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చేశాడు.
టీమిండియాను భయపెడుతున్నాడో పేస్ పిచ్చోడు. కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్‌తో కూడిన భారత బ్యాటింగ్ లైనప్‌ను ముప్పుతిప్పలు పెట్టేందుకు అతడు రెడీ అవుతున్నాడు.
ఒక ఇంగ్లండ్ బ్యాటర్ భారత జట్టును జిడ్డులా తగులుకున్నాడు. టీమిండియాతో మ్యాచ్ అంటే చెలరేగే ఈ ఇంగ్లీష్ ఓపెనర్.. లీడ్స్ టెస్ట్‌లోనూ నిలకడగా రాణిస్తూ మనకు విజయాన్ని దూరం చేసే పనిలో పడ్డాడు.
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. పరుగుల వరద పారిస్తున్న రాహుల్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు.