Home » India vs New Zealand
భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తాజాగా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 2 వేల పరుగుల మైలురాయిని వేగంగా అందుకొని చరిత్రపుటలకెక్కాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా..
వన్డే వరల్డ్ కప్ 2013లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజీలాండ్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. హెచ్‌పీసీఏ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు...
భారతదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో ఆడేందుకు పేసర్ మహమ్మద్ షమీకి భారత జట్టులో చోటు లభించింది కానీ, తొలి నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రం అతడు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అయితే.. న్యూజీలాండ్‌తో జరుగుతున్న...
వరల్డ్ కప్ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్ అద్భుతంగా రాణించాడు. 101 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకొని న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో కీలకంగా మారాడు.
భారతదేశంపై పాకిస్తాన్ ఎలా తన అక్కసు వెళ్లగక్కుతుంటుందో, అలాగే అక్కడి జనాలు కూడా భారత్‌పై తమ ద్వేషాన్ని వ్యక్తపరుస్తుంటారు. తమ భవిష్యత్ గురించి ఆలోచించకుండా, ఎందులోనూ భారత్ గెలవకూడదని...
వరల్డ్ కప్-2023లో (World cup 2023) భాగంగా ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే టీమిండియా బౌలర్లు షాకిచ్చారు. స్వల్ప స్కోరుకే ఇద్దరు బ్యాట్స్‌మెన్లను పెవిలియన్ పంపించారు.