• Home » India tour of west indies2023

India tour of west indies2023

IND vs WI: రోహిత్ శర్మ కూతురికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తిలక్ వర్మ.. సమైరా కోసం ఏం చేశాడంటే..?

IND vs WI: రోహిత్ శర్మ కూతురికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తిలక్ వర్మ.. సమైరా కోసం ఏం చేశాడంటే..?

టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ కెప్టెన్ రోహిత్ శర్మ ముద్దుల కూతురు సమైరాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. తన తొలి హాఫ్ సెంచరీ వేడుకలను ఆ చిన్నారికి అంకింతం చేశాడు. ఈ క్రమంలో నాలుగేళ్ల సమైరాతో తనకున్న సాన్నిహిత్యాన్ని తిలక్ వర్మ వ్యక్తపరిచాడు.

IND vs WI: అతని వల్లే ఓడిపోయాం.. తిలక్ వర్మ మాత్రం సూపర్.. ఓటమిపై కెప్టెన్ హార్దిక్ ఏమన్నాడంటే..?

IND vs WI: అతని వల్లే ఓడిపోయాం.. తిలక్ వర్మ మాత్రం సూపర్.. ఓటమిపై కెప్టెన్ హార్దిక్ ఏమన్నాడంటే..?

రెండో టీ20 మ్యాచ్‌లో తమ బ్యాటింగ్ ప్రదర్శనపై టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాము మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిందని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మపై హార్దిక్ ప్రశంసలు కురిపించాడు.

IND vs WI: చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. మొదటి టీమిండియా ఆల్‌రౌండర్‌గా రికార్డు

IND vs WI: చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. మొదటి టీమిండియా ఆల్‌రౌండర్‌గా రికార్డు

టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. అన్ని రకాల టీ20 క్రికెట్‌లో 150 వికెట్లు, 4 వేల పరుగుల చేసిన మొదటి భారత ఆల్‌రౌండర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా హార్దిక్ ఈ రికార్డును అందుకున్నాడు.

IND vs WI 2nd T20I: టాస్ గెలిచిన టీమిండియా.. కీలక ఆటగాడికి గాయం.. తుది జట్టులో ఒక మార్పు

IND vs WI 2nd T20I: టాస్ గెలిచిన టీమిండియా.. కీలక ఆటగాడికి గాయం.. తుది జట్టులో ఒక మార్పు

వెస్టిండీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో రవి బిష్ణోయ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.

IND vs WI 1st T20: వెస్టిండీస్‌ను కట్టడి చేసిన బౌలర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

IND vs WI 1st T20: వెస్టిండీస్‌ను కట్టడి చేసిన బౌలర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

కెప్టెన్ పావెల్(48), నికోలస్ పూరన్(41) రాణించడంతో మొదటి టీ20లో భారత్ ముందు వెస్టిండీస్ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లు చాహల్(2/24), అర్ష్‌దీప్ సింగ్(2/31), కుల్దీప్ యాదవ్(1/20), హార్దిక్ పాండ్యా(1/27) కట్టడి చేయడంతో వెస్టిండీస్ భారీ స్కోర్ సాధించలేకపోయింది.

IND vs WI 1st T20: అరంగేట్రంలోనే తిలక్ వర్మ అద్భుత రన్నింగ్ క్యాచ్.. వెస్టిండీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్!

IND vs WI 1st T20: అరంగేట్రంలోనే తిలక్ వర్మ అద్భుత రన్నింగ్ క్యాచ్.. వెస్టిండీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్!

తెలుగు ఆటగాడు తిలక్ వర్మ కెరీర్ అరంగేట్ర మ్యాచ్‌లోనే తన అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ ఫీల్డింగ్ విన్యాసాలు అదిరిపోయాయి.

IND vs WI: తెలుగోడు వచ్చేశాడోచ్! మొదటి టీ20లో టాస్ గెలిచిన వెస్టిండీస్

IND vs WI: తెలుగోడు వచ్చేశాడోచ్! మొదటి టీ20లో టాస్ గెలిచిన వెస్టిండీస్

భారత్‌తో మొదటి టీ20 మ్యాచ్‌లో అతిథ్య వెస్టిండీస్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు. అలాగే యువ పేసర్ ముఖేష్ కుమార్ కూడా ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేస్తున్నాడు.

IND vs WI: మరొక 21 పరుగులు చేస్తే రోహిత్, కోహ్లీ, ధోని సరసన సంజూ శాంసన్

IND vs WI: మరొక 21 పరుగులు చేస్తే రోహిత్, కోహ్లీ, ధోని సరసన సంజూ శాంసన్

టీమిండియా యువ బ్యాటర్ సంజూ శాంసన్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటివరకు అన్ని రకాల టీ20 క్రికెట్‌లో 241 మ్యాచ్‌లాడిన సంజూ శాంసన్ 5,979 పరుగులు చేశాడు. దీంతో మరొక 21 పరుగులు చేస్తే టీ20ల్లో 6 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు.

IND vs WI: చరిత్రకు రెండు అడుగుల దూరంలో హార్దిక్ పాండ్యా.. ప్రపంచంలోనే రెండో ఆల్‌రౌండర్‌గా..

IND vs WI: చరిత్రకు రెండు అడుగుల దూరంలో హార్దిక్ పాండ్యా.. ప్రపంచంలోనే రెండో ఆల్‌రౌండర్‌గా..

భారత్, వెస్టిండీస్ మధ్య గురువారం నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. టరుబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓ రికార్డుకు చేరువలో ఉన్నాడు.

IND vs WI: మొదటి టీ20తో చరిత్ర సృష్టించనున్న భారత్.. ప్రపంచంలోనే రెండో టీంగా రికార్డు

IND vs WI: మొదటి టీ20తో చరిత్ర సృష్టించనున్న భారత్.. ప్రపంచంలోనే రెండో టీంగా రికార్డు

మొదటి మ్యాచ్‌తో భారత జట్టు 200 టీ20 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకోనుంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన జట్టుగా చరిత్ర స‌ృష్టించనుంది. ప్రపంచంలోనే పొట్టి క్రికెట్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన రెండో జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పనుంది.

India tour of west indies2023 Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి